టీచర్ కోసం 6 195

మేము అతన్ని పలకరించి హారిక రూమ్ లోకి వెళ్ళాం. హారిక తో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ అమ్మ జ్యూస్ తెచ్చి మాకు ఇచ్చింది. సిద్దు గాడు హారిక ముందే తన అమ్మను చొంగ కార్చుకుంటు చూస్తున్నాడు. హారిక వాళ్ళ అమ్మ మాతో పాటు కూర్చుని ఫ్రెండ్లీ గా మాట్లాడుతుంది. నేను సిద్దు ఇద్దరం ఆమెను దొంగ చూపులు చూస్తూ ఉన్నాం. అంతలో డోర్ బెల్ మోగింది, వెంటనే హారిక వాళ్ళ అమ్మ పైకి లెవబోతూ అదుపు తప్పి, ఎదురుగా ఉన్న సిద్దు గాడి మీద పడిపోతు ఉండగా, సిద్దు గాడు వెంటనే పైకి లేచి తనని పట్టుకుదాం అని ప్రయత్నించాడు కానీ పట్టుకోలేక వాడు ఆమెతో పాటు కింద పడ్డాడు. తను కింద సిద్దు గాడు పైన, ఇద్దరి పెదాలు ఒక్క క్షణం కలుసుకుని విడిపడ్డాయ్. వెంటనే ఇద్దరికి షాక్ కొట్టినట్లు లేచి నిలబడ్డారు. అంతలో ఇంకో సారి కాలింగ్ బెల్ మోగింది హారిక వాళ్ళ అమ్మ వెంటనే అక్కడ నుండి తల వంచుకుని బయటకు వెళ్ళింది. హారిక వచ్చి సిద్దు గాడి తల మీద కొట్టి, కొంచెం నవ్వుతూ బయటకు వెళ్ళింది. నేను సిద్దు గాడి వంక చూసి రేయ్ మామా ఎం లక్ రా నీది అని అన్నా. వాడు సిగ్గు పడుతూ చి పోరా అని ఆడపిల్లల ఆక్ట్ చేస్తూ బయటకు వెళ్ళాడు. నేను వాడితో పాటు బయట హాల్ లోకి వెళ్ళా. అక్కడ హారిక వాళ్ళ అమ్మ మా అమ్మతో గుమ్మం దగ్గర నవ్వుతూ మాట్లాడుతుంది. పక్కన మేడం కూడా ఉంది. నేను సిద్దు ఆశ్చర్యంగా చూస్తు ఉన్నాం. మా అమ్మ మా వంక చూసింది, ఏంట్రా మీరు ఇక్కడ అని ఆశ్చర్యంగా చూస్తూ అంది………

కొద్దిసేపటికి
సోఫా లో నేను సిద్దు మేడం హారిక, ఇంకా వాళ్ళ అమ్మ, మా అమ్మ అందరం కూర్చుని ఉన్నాం, మా అమ్మ చెప్పింది నేను ఇంకా నమ్మలేకపోతున్న. మా అమ్మ హారిక వాళ్ళ అమ్మ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట, చిన్నప్పుడి నుండే ఒకేలా వున్నారు అంట, ఒకే స్కూల్ ఒకే కాలేజ్ అంట. పోయిన సారి సిటీ కి వచ్చినప్పుడు ఇద్దరు షాపింగ్ చేసినప్పుడు ఈ సారీ కొనుక్కున్నారు అంట. ఎప్పుడు సిటీకి వచ్చినా కూడా హారిక వాళ్ళ అమ్మను కచ్చితంగా కలుస్తుంది అంట ఇప్పుడూ అందుకే వచ్చింది అంట.,. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్న ఇద్దరు ఒకేలా ఉండడం ఏంటి అని. నాకు తెలిసి మా తాత గాడు కకృతి పడి ఉంటాడు అని మనసులో అనుకుని నవ్వుకున్నా. సిద్దు గాడు వాళ్ళ ఇద్దరిని ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. హారిక కు వాళ్లిద్దరూ ఒకేలా ఉన్న విషయం ముందే తెలుసు కానీ అమే మా అమ్మ అనే విషయం తెలీదు. అంతలో హారిక వాళ్ళ అమ్మ లేచి ఉండండి టీ తెస్తా అని అంది. మా అమ్మ కూడా తనతో పాటు కిచెన్ లోకి వెళ్ళింది. మేడం హారిక వంక చూసి, ఎం హారిక ఈ మధ్య తిరుగుడ్లు ఎక్కువయ్యాయి అంట అంది. హారిక కొంచెం భయపడుతూ అది అదియే అంటూ ఉండగా. సిద్దు గాడు నన్ను రేయ్ ఒక్కనిమిషం అని చెప్పి నన్ను పక్కకు తీసుకు పోయాడు. నేను ఏంట్రా నీ బాధ అని చెప్పా. వాడు చిన్న హెల్ప్ రారా అంటూ కిచెన్ లోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ మా అమ్మ హారిక వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు. సిద్దు గాడిని చూసి మా అమ్మ ఏంటి సిద్దు అని అడిగింది. సిద్దు గాడు కొంచెం బయంగానే అత్తా అదీ అది అంటూ నాన్చుతూ ఉంటే హారిక వాళ్ళ అమ్మ పర్లేదు చెప్పు అంది. దాంతో సిద్దు గాడు మీ ఇద్దరితో చిన్న ఫోటో అని అన్నాడు. మా అమ్మ అయ్యో రామ దానికే ఇంతలా మెలికలు తిరుగుతున్నావ్, రేపొద్దున పెళ్ళాం వస్తే ముద్దు అడగడానికి ఇంకెన్ని మెలికలు తిరుగుతావో అంది నవ్వుతూ. సిద్దు గాడు సిగ్గు పడుతూ, నా చేతికి సెల్ ఇచ్చి ఒక్క స్నాప్ అని అన్నాడు. నేను కెమెరా ఆన్ చేశా. వాడు మా అమ్మ హారిక వాళ్ళ అమ్మ మధ్యకు వెళ్లి నిల్చుని, వాడి రెండు చేతులతో రెండు వైపులా ఆటో చెయ్ మా అమ్మ హిప్ మీద ఇటో చెయ్ హారిక వాళ్ళ అమ్మ హిప్ మీద వేసి ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. మా అమ్మ హారిక వాళ్ళ అమ్మ వీడి చెయ్ పడగానే ఒక్కసారిగా వాడి వంక తల తిప్పి చూసారు. సిద్దు గాడు మామూలుగానే ఉన్నట్లు ఆక్ట్ చేసాడు దాంతో వాళ్ళు ఏమనలేక ఊరికే ఉండిపోయారు. నేను వాడి వైపు కోపంగా ఫేస్ పెట్టి చూసా. వాడు ప్లీస్ రా ఒక్కసారి అని కళ్ళతో అడిగాడు. నేను ఇక ఎమోలే అని అనుకుని, కెమెరా ఆన్ చేసి ఫోటో తీసా, అంతలో వెనుక నుండి హారిక మేడం ఇద్దరు లోపలకు వచ్చారు, వాళ్ళని చూసి సిద్దు గాడు వెంటనే ఇద్దరి హిప్స్ మీద చేయి తీసేసాడు.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.