టీచర్ కోసం 6 195

నేను మనసులో నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న. మేడం నా వంక చూసుకుంటు అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చుని అన్నం వడ్డించుకుంటు ఉంది. నేను మేడం ఏంటి పట్టించుకోకుండా అన్నం తింటుంది అని వెంటనే పైకి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి, నా దగ్గర ఉన్న బ్లూ టూత్ ని చెవిలో పెట్టుకుని నా ఫోన్ ని టేబుల్ మీద పెట్టి అక్కడే మేడం ముందు కూర్చుని మేడం వంక చూసుకుంటూ ప్లేట్ లో అన్నం పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నట్లు ఆక్ట్ చేస్తున్నా. మేడం తల వంచుకుని తింటుంది. నేను మేడం కు బాగా వినిపించేలా ఫోన్ లో మాట్లాడుతు తింటున్న. అవునా, నువ్వు ఈ విషయం ఫస్ట్ ఇయర్ లోనే చెప్పి ఉంటే ఇన్ని రోజులు వెస్ట్ కాకుండా హాయిగా లవ్ చేసుకునే వాళ్ళం కదా, ఏమైనా నీకు చాలా సిగ్గు అని అంటూ మేడం వంక చూస్తున్న. మేడం తల ఎత్తకుండా తింటుంది. నేను ఇంకా రెచ్చిపోయి సాయంత్రం వస్తాగా అప్పుడు నీ సిగ్గు తగ్గిస్తాలే, సరే ఎన్ని గంటలకు మీ పేరెంట్స్ బయటకు వెళ్తారు, ఓహ్ ఆరు గంటలకే వెళ్తున్నారా, నేను మీ ఇంటి దగ్గర ఐదు నర కే వెయిట్ చేస్తుంటాను, ఛ నీలాంటి అందమైన అమ్మాయి కోసం అరగంట సేపు వెయిట్ చేయలేనా, సరే మళ్ళీ కాల్ చెయ్, లవ్ యు టూ, పుచుకు పుచుకు పుచుకు అని నాలుగు ఐదు ముద్దులు పెట్టి, చాల్లే సాయంత్రానికి కూడా కొన్ని ఉంచు అని చెప్పి చెవిలో నుండి బ్లూ టూత్ తీసేసి మేడం వంక చూస్తూ ఉన్నా. మేడం తన భావాలు కనిపించకూడదని ఏమో తల దించుకునే ఉంది. నేను మరీ ఎక్కువ మాట్లాడితే ఇక ఏడుస్తది అని వదిలేసా లేకపోతే ఇంకాసేపు నటించేవాన్ని. నేను మేడం ముందు కూర్చుని తింటూ ఉన్నా. మేడం సైలెంట్ గా ఉంది, నేను మెల్లిగా మేడం అని పిలిచా. మేడం పలకలేదు నేను మళ్ళీ పిలిచాను మేడం ఎందుకో వెంటనే ప్లేట్ ను తీసి పక్కన పెట్టి, వెళ్లి వాష్ బేసిన్ లో చెయ్ కడుక్కుని తన రూం లోకి వెళ్లి తలుపువేసుకుంది. ఇక్కడ చూస్తే ప్లేట్ లో ఇంకా అన్నం అలాగే ఉంది, అది చూసి నేను మనసులో నవ్వుకుని మొత్తానికి మేడం ను జయించాను అది చాలు, పాపం మన మెడమే కదా ఇంకా ఎక్కువ ఎడిపిస్తే బాగోదు సాయంత్రమ్ చిన్న టచ్ అప్ ఇచ్చి మళ్ళీ మేడం తో మాములుగా కలిసిపోదాం అని అనుకుంటూ నా రూమ్ లోకి వెళ్ళాను. వెళ్లి కాసేపు ఆడవాళ్ళతో సహవాసం అనే సెక్స్ కథ చదివాను. సాయంత్రం అవుతుండగా లేచి మేడం కు టచ్ అప్ ఇద్దాం అని లేచి స్నానం చేసి మంచి స్ప్రే కొట్టుకుని హాల్ లోకి వెళ్ళాను. మేడం ఇంకా తన రూం లోనే ఉండడం చూసి, నా ఫోన్ సైలెంట్ లో పెట్టి తన రూం దగ్గరకు వెళ్లి డోర్ కొట్టి, ఫోన్ లో మాట్లాడుతున్నట్లు ఆక్ట్ చేస్తూ నిలబడ్డా. వస్తున్నా ప్రియా, ఇప్పుడే బయలుదేరాను ఏంటి అప్పుడే మీ పేరెంట్స్ వెళ్లిపోయారా, ఇక ఈ రోజు మనకు పండగే అని అంటూ ఉండగా మేడం తలుపు తెరిచింది, నేను మాట్లాడింది వింటూ నా వంక కోపంగా చూస్తుంది, నేను మేడం తో ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళొస్తా మేడం అని చెప్పా. మేడం నా వంక అలాగే కోపంగా అసూయగా చూస్తుంది, నేను మేడం మొహం మీద చిటికె వేసి హలో మేడం ఏంటి అలా చూస్తున్నారు వెళ్లొస్తాను అని చెప్పా. మేడం నా వంక అసూయగా చూస్తూ పో, మా పెర్మిషన్ తీసుకునే స్థాయి ఎప్పుడో దాటేశావ్ కదా మళ్ళీ ఎందుకు అడగడం అని అంటూ కోపంగా లోపలకు వెళ్ళిపోయింది నేను నవ్వుకుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చా. కొద్దిసేపు అలా తిరిగి ఇంటికి వెళ్లి మేడం తో కలిసిపోదాం అని అనుకుని బైక్ స్టార్ట్ చేసి అలా పార్క్ సైడ్ వెళ్ళాను. నేను పార్క్ సైడ్ వెళ్తూ ఉంటే పార్క్ లో నుండి కొందరు జంటలు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు నేను ఏంటి వీళ్ళు ఇలా పరిగెడుతున్నారు అని పార్క్ దగ్గరకు వెళ్ళాను. అక్కడకు వెళ్తుంటే ఎవరో పిలిచారు నేను ఎవరా అని చూస్తే సిద్దు గాడు హారిక అక్కడ గోడ దగ్గర దాక్కొని ఉన్నారు, నేను వాళ్ళ దగ్గరకు వెళ్లి బైక్ ఆపి మీరెంట్రా ఇక్కడ అని అడిగా, వాడు హారిక ఇద్దరు కంగారుగా నా బైక్ ఎక్కి ముందు పోనీ ఇక్కడనుండి అని అన్నారు ,నేను వెంటనే అక్కడ నుండి స్పీడ్ గా బైక్ నడుపుకుంటు వేరే చోటికి వెళ్లి స్టాప్ చేసి అసలు ఏమైంది రా అని అడిగా దానికి సిద్దు గాడు రేయ్ మామా ఈ రోజు లవర్స్ డే కదరా, పార్క్ కు వెళ్లింటే అక్కడ భజరంగ్ దళ్ వాళ్ళు పట్టుకుంటున్నారు.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.