టీచర్ కోసం 6 195

అలా వాళ్ళ మాటలు వినుకుంటూ బయటే నిలబడ్డా, ఇంతలో బిందు గొంతు వినిపించింది, హే ఎం పెంచావే భరత్ గాడికి పండగెగ్ అని అంటూ ఉండగానే స్టాప్ అయ్యింది గొంతు బహుశా మేడం బిందు నోరు మూసి ఉండొచ్చు, మేడం కంచెమ్ మెల్లిగా ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది,

పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు. నేను పదర ముందు ఎక్కడో చోట స్టార్ట్ చేద్దాం తరువాత అదే దారి చూపిస్తుంది అని అంటూ వాడిని బెడ్ మీద నుండి కిందకు లాగాను, వాడు ఉండ్రా బాబు ఏంటి నీకు అంత తొందర అంటూ రూమ్ లో నుండి బయటకు నడిచాడు. నేను వాడిని ముందు నడువు రా అంటూ వాడిని రూమ్ లో నుండి బయటకు తోసి, మనసులో తొందరగా ఆ ఆంటీ ని వీడికి సెట్ చేస్తే నెక్స్ట్ ఇక మా అమ్మ గురించి అస్సలు టాపిక్ ఎత్తడు అని అనుకుంటూ బయట హాల్ లోకి వెళ్ళా. సిద్దు గాడు ఇంకా రూమ్ బయటనే నిలబడి ఉన్నాడు నేను వాడి పక్కకు వెళ్లి పదరా వెళ్లి వెతుకుదాం అని అన్నా. వాడు అవసరం లేదేమోరా అంటూ ఇంటి గుమ్మం వైపు చూపించాడు. అక్కడ మేడం తో ఎవరో మాట్లాడుతున్నారు, సేమ్ ఫొటోలో ఉన్న ఆమే లాగే ఉంది, తను అటు వైపు తిరిగి ఉంది మాకు బాక్ మాత్రమే కనిపిస్తుంది. నేను సెల్ తీసుకుని ఒకసారి చూసా, అవును సేమ్ ఫోన్ లో ఉన్న ఆమే తను, చేతిలో కూడా సేమ్ కలర్ బాగ్ ఉంది. నేను సిద్దు గాడి వంక చూసి మామా నీ అదృష్టం రా, ఆమె మీ అమ్మకు ఫ్రెండ్ అనుకుంట ఇక నువ్వు రెచ్చిపోవచ్చు అని వాడిని చూసి అన్నా. వాడు ఇంకా షాక్ గానే ఉన్నాడు నేను వాడి వైపు ఏంట్రా అలా ఉన్నావ్ చూడు నీ అందాల రాశి నీ ముందుకే వచ్చింది అని అన్నా. అంతలో ఎవరో ఎరా బాగున్నవా అని పిలిస్తే చూసా పలకరించింది ఎవరో కాదు మా అమ్మ, నేను మా అమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఒకసారి ఫోన్ లో మళ్ళీ చూసుకున్నా. సేమ్ ఉంది, సేమ్ చీర సేమ్ చీర కట్టు, సేమ్ బాగ్ సేమ్ కలర్, నేను పక్కన సిద్దు గాడి వైపు చూసా, వాడు తల గోక్కుంటు మామా బస్ లో చూసింది మీ అమ్మనే నేమోరా అన్నాడు….

కొద్దిసేపటి తరువాత సిద్దు రూమ్ లో,,
మామా నేను నమ్మలేకపోతున్న అస్సలు ఊహించలేదు తెలుసా ఆమె మీ అమ్మనే అని, అయిన బస్ లో చూసినప్పుడే మీ అమ్మలాగే ఉంది అని అనిపించింది లే, ఆమె నిజంగా మీ అమ్మనే అయ్యుంటుంది అని అప్పుడు నేను అనుకొనేలేదు అని అంటూ, నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయి వేసాడు నేను వాడి వైపు చూసా, సిద్దు గాడు నా కళ్ళలోకి చూసి ఫీల్ అవుతున్నవా రా అన్నాడు, నేను వాడి వైపు చూసి నీవల్ల మా అమ్మని నేను తప్పుగా ఊహించుకున్నా కదరా అని అన్నా, వాడు నేను ఫీల్ అవుతున్నా అని తెలుసుకుని నా భుజం మీద చేయి వేసి మామా, నిజం ఎప్పుడూ నిరాశ పరుస్తుంది మామా, కానీ అంటూ ఆగాడు, నేను వాడి వంక చూసా, వాడు కానీ అదే నిజం, అని పూర్తి చేశాడు. నేను ఎం చెప్పాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయా. వాడు నా భుజం మీద చేయి అలాగే పెట్టి మామా నీకు అది తెలీకుండా జరిగిపోయింది, అందులో నీ తప్పేం లేదు వదిలేయ్ అన్నాడు, నేను మా అమ్మను తప్పుగా ఊహించుకున్నందుకు మనసులో సిగ్గు పడుతున్న, నా ఫీలింగ్ చూసి సిద్దు గాడు మామా ఎందుకు ఊరికే దాన్నే తలుచుకుంటావ్, అసలు బస్ లో చూసింది మీ అమ్మనే కాదు అని అనుకో, అని అంటూ నా ఫేస్ చూసాడు నేను ఇంకా అలాగే ఉండడం చూసి, అనుకోవడం ఏంటి అసలు ఆ బస్ లో ఉన్నది మీ అమ్మ కాదు ఆమె మీ అమ్మలాగే ఉన్న ఇంకో ఆంటీ అన్నాడు.

9 Comments

  1. Bro at part 6 page 14 story continues missed after వాయిస్ వినిపించింది

  2. Asal chadhavalana interest kuda poyindhi vere serials start cheyandi dhiniki rating 5 ki -10 ivali

  3. ఏంటే వాగుతున్నావ్ బయట వాడు వున్నాడు వినిపిస్తుంది అని అంది. ఇప్పుడు బిందు, వింటే విననీలే ఎంజాయ్ చేస్తాడు అయిన నేనేమైన అబద్ధం చెప్పానా, నిజమే కదా చెప్పా అంటూ వాయిస్ వినిపించింది.Some missing…….????

    పదరా ఇప్పుడే వెళ్లి ఆ ఆంటీ కోసం వెతుకుదాం అని అన్నా. వాడు ఎక్కడ వెతుకుదాం రా అని అన్నాడు.
    Missing

    1. Avunu akkada story miss aedi bro

  4. Part 14 story track thapidi bro

  5. Bossu tharuvatha part apudu

Comments are closed.