వందనా వైపు ఆశ గా చూస్తూన్నారు దాంతో వందనా కీ ఒక చిలిపి ఆలోచన వచ్చింది,” నీకు ఏదైనా గెలుచుకోవడం ఇష్టం అన్నావు కదా నీకు ఒక టెస్ట్” అని చెప్పింది వందనా “ఏంటి అది” అని అడిగాడు వినయ్ “ఇప్పుడు వచ్చే ట్రైన్ నేను ఎక్కుతాను ఆ ట్రైన్ కదిలిన 10 నిమిషాల వరకు నువు కదలకుండా ఉండాలి ఆ తర్వాత నువ్వు ట్రైన్ నెక్స్ట్ స్టాప్ కీ వెళ్లే సరికి నువ్వు రావాలి అలా నువ్వు చేస్తే నేను ఎప్పటికీ నీ దాన్నే “అని చెప్పింది వందనా, అప్పుడే ట్రైన్ వచ్చింది ఇద్దరు ఫోన్ లో టైమర్ ఆన్ చేశారు వందనా ట్రైన్ ఎక్కింది ఆ గ్యాంగ్ కూడా ఎక్కారు ట్రైన్ ఖాళీగా ఉంది, ట్రైన్ కదిలింది కిటికీ లో నుంచి వందనా వినయ్ వైపు చూసింది కానీ వినయ్ ఇంకా అక్కడే ఉన్నాడు ట్రైన్ స్టేషన్ దాటే వరకు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత ఇంక బైక్ దగ్గరికీ వెళ్లాడు ఇక్కడ ఆ గ్యాంగ్ వందనా చుట్టూ కూర్చుని తన వైపే చూస్తూన్నారు, అప్పుడే నెక్స్ట్ స్టాప్ కీ వచ్చింది కానీ ఇంకా వినయ్ రాలేదు.
ట్రైన్ నెక్స్ట్ స్టాప్ కీ వచ్చాక కూడా వినయ్ ఇంకా రాక పోయే సరికి వందనా కీ దిగులు మొదలు అయింది, ఆ గ్యాంగ్ కూడా వందనా చుట్టురా కూర్చుని వందనా ఒంటి మీద చేతులు వేయడానికి, అప్పుడు పక్కన వేరే ట్రైన్ వచ్చి వెళ్లిపోయింది ఈలోగా ఈ ట్రైన్ కూడా కదిలింది అందరూ ఒక్కసారిగా వందనా మీదకు పడ్డారు, వందనా భయం తో పరిగెత్తుతూ అవతలి కంపారట్మెంట్ కీ పరుగులు తీసింది కానీ వెనక నుంచి “సినిమా చూపిస్తా మామ నీకు సినిమా చూపిస్తా మామ” అని పాట వినిపించింది దాంతో అందరూ వెనకు తిరిగారు అప్పుడు వినయ్ కాలు మీద కాలు వేసుకొని చేతిలో iPad నీ ఉప్పుతు కూర్చున్నాడు దాంతో వందనా కీ వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది, ఒకడు ఆవేశం గా వినయ్ మీద కు వెళ్లాడు, వినయ్ తన కాలు మీద కాలు తీసి ఒకటి ఇచ్చాడు వాడు పక్కనే ఉన్న పోల్ కీ తగిలి కింద పడ్డాడు అప్పుడే ట్రైన్ స్టాప్ రావడం తో మిగిలిన వాళ్లు భయం తో పారిపోయారు, అప్పుడు వందనా పరిగెత్తుకుంటు వచ్చి వినయ్ నీ గట్టిగా hug చేసుకొని తన తడి ఆరిన పెదవుల తో వినయ్ పెదాల కీ తాకింది దాంతో వినయ్ తన చెయ్యి వందనా తొడ పైన చెయ్యి వేసి ఎడమ కాలు తన నడుము చుట్టూ వేసుకొని వందనా నీ ఇంకా దెగ్గర గా లాకుని పెదాలు చీకుతున్నాడు.

Super excelent story bro idhe story peti movie theste blockbuster pakka.@@@