తనివి తీరిందా? – Part 7 488

దబ్బపళ్ళల్లాంటి ఎద భారాలని బ్రాలో బిగించి కట్టినా ఆమె బ్రా కట్స్ క్లియర్ గా జాకెట్ లోంచి దర్శనమిస్తున్నాయి, కొబ్బరిబోండాల్లాంటి ఆమె పిరుదులు ఎత్తుగా చీరకే అందాన్నిస్తున్నాయి. నో డౌట్ మతిపోగొట్టే అందం ఆమెది, మధుగారికి సరైన జోడి అనుకుంటుండగా

“నమస్తే అండీ…నాపేరు వసంత” నమ్రతగా నాకు షేక్ హేండ్ ఇచ్చింది. సోఫా లోంచి లేచి షేక్ హేండ్ ఇస్తుంటే మధు గారు నన్ను పరిచయం చేశారు.

“ఈమె మా గిరిగాడి శ్రీమతి, పేరు కావ్య” అన్నారు. నవ్వుతూ మళ్ళీ సోఫాలో కూర్చున్నా. మా ఆయన వైపు నడిచి ఆయనకి నమస్కారం చేస్తూ

“మీ గురించి ఆయన ఎప్పుడూ చేప్తూ ఉంటారండీ, ఇన్నాళ్లకి కలవడం కుదిరింది. మీ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఎప్పుడూ కలిసే ఉండేవారటగా కాలేజీ రోజుల్లో”

నవ్వుతూ చనువుగా పలకరించింది ఆమె. సామాన్యంగా మా ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. మౌనంగా నవ్వుతూ ఆమెకి ప్రతినమస్కారం చేశారు సోఫాలో కూర్చునే. పరిచయాలయ్యాక ఇద్దరికీ చల్లగా కూల్ డ్రింక్ సర్వ్ చేసింది వసంత. గ్లాసు అందుకుంటున్నప్పుడు మా ఆయన చూపులు వసంత ఎదపొంగుల్ని తడమడం నా దృష్టి దాటిపోలేదు. మగబుద్దికి లోలోపల నవ్వుకున్నా.