తనివి తీరిందా? – Part 7 488

“ఛీర్స్” అంది ముంతాజ్ అందరి గ్లాసులు చేతికిచ్చాక. ఇలా అందరిముందూ లిక్కర్ టేస్ట్ చేస్తున్నందుకు లోలోపల ఏదో తెలీని భయం.

అయినా పక్కన వసంత ఉందని ధైర్యంచేసి ఒక చిన్న సిప్ చేశా, గొంతంతా భగ్గున మండిన ఫీలింగ్. రెండు సిప్పుల తరువాత విస్కీ స్మూత్ గా లోపలికి దిగుతుంటే మనసంతా హాయిగా ఉంది. అప్పటికి వసంతతో సహా అందరూ గ్లాసు ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టేశారు.

“కావ్యా ఏటంత స్లోగా?” అడిగింది ముంతాజ్.

“కావ్యకి ఇదే మొదటిసారి” నన్ను వెనకేసుకొచ్చింది వసంత. అందరూ నన్ను చిన్నపిల్లని చూసినట్టు చూశారు, ముంతాజ్ నా గ్లాస్ వదిలి అందరి గ్లాసుల్లో ఇంకొంచెం విస్కీ నింపింది. ఇంతలో

“లెట్స్ స్టార్ట్ ద గేమ్ రౌండ్” అని అరుస్తూ విజయ ఒక డబ్బాలో చీటీలు వేసి తెచ్చింది.

ముందుగా నాకు ఆ ఆటని కుసుమ వివరించింది. అందరూ చీటీలు తీసుకుని అందులో వచ్చినది చెయ్యాలి. పాత ఆటే ఐనా కొంచెం తేడా ఉంది, అందులో 3 చీటీలలో మాత్రమే ఏమిచెయ్యాలో రాసి ఉంటుంది, మిగతా మూడూ ఖాళీవే. ఎవరికి ఖాళీ చీటీ వస్తే వాళ్ళు ఆరోజుకి బతికిపోయినట్టే. చీటీలు గిలకరించి టీపాయ్ మీద వేశారు, అందరూ ఒక్కొక్క చీటీ తీసుకున్నారు.

మొదటి చీటీ విప్పవల్సింది వసంతే. నెమ్మదిగా చీటీ తెరిచి అందులో ఉన్నది నవ్వుతూ చదివింది.

“ఒక్కొక్క పెగ్గు మందుకి ఒక్కొక్క బట్ట విప్పేయాలి”

అది విన్న నాకు సిగ్గేసి తల దించుకున్నా. అప్పటికే గొడవ మొదలైంది. విజయ రెండో పెగ్గు నడుస్తోంది కాబట్టి వసంత గారిని రెండు బట్టలు విప్పాలని డిమాండ్ చేసింది.వసంత గారు మాత్రం చీటీ చదువుతున్నప్పుడు తాగుతున్న పెగ్గే లెక్క కాబట్టి ఒక్క బట్ట మాత్రమే విప్పుతానని.