తనివి తీరిందా? – Part 7 485

కటువుగా అనేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళి నైటీ తొడుక్కుని ఆయన పక్కనే పడుకున్నా. కొంచెం సేపటికి నన్ను దగ్గరగా లాక్కుని తలనిమురుతూ

“సారీరా కావ్యా, నీ పరిస్థితి నేను అర్ధం చేసుకోగలను కానీ” ఏదో చెప్పబోతూ ఆగిపోయారు.

“పరవాలేదు లెండి నెలరోజులనుంచి మూడంకె వేసుకుని పడుకోవడం అలవాటై పొయింది నాకు” నిష్టూరంగా అన్నాను. నాకు తెలుసు ఆ మాట ఆయనకి ఎక్కడో తగులుతుందని.

నిజానికి నాకు చాలా అసహనంగా ఉంది, ఆయనేమనుకున్నా సరే అనుకుని బాత్ రూం లోకి వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేసేదాకా నా తాపం చల్లారలేదు.

రాత్రసలు నిద్ర పట్టలేదు, పొద్దున్న లేచేసరికి కళ్ళన్నీ ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. గబగబా తయారయ్యి మా ఆయనకి టిఫిన్ చేసి పెట్టా, 9 గంటలకల్లా తయారయ్యి ఆఫీస్ కి బయల్దేరిపోయారు. ఆయన వెళ్ళాక ఇల్లంతా సర్దుకుని స్నానం చేసి TV పెట్టుకుని కూర్చున్నా.

బాగా బోర్ కొడుతుంటే డొర్ బెల్ మోగింది, తలుపుతీస్తే ఎదురుగా వసంత గారు. నన్ను హడావిడిగా బయల్దేరదీశారు, ఎక్కడికి అని అడుగుతున్నా చెప్పకుండా ముందు తయారయ్యి రండి అని నన్ను చనువుగా లోపలికి నెట్టింది. వసంత చీరకట్టిందని నేనుకూడా చీర కట్టుకున్నా, బొడ్డు కిందకి కట్టిన చీర నన్ను చాలా సెక్సీగా చూపిస్తోంది.