తనివి తీరిందా? – Part 7 485

పల్చటి లోనెక్ బ్లౌజ్ లో బ్లాక్ కలర్ బ్రాసియర్ క్లియర్ గా కనబడుతోంది. జాకెట్ వెనక “U” ఆకారంలో విశాలంగా ఓపెన్ అయ్యి ఉండడం వల్ల వీపు పచ్చగా మెరుస్తూ ప్రొవోకింగ్ గా ఉంది. బ్లౌజ్ మారుద్దామా అనుకున్నాకానీ వసంత గారి ఫిగర్ ఎక్సపోజింగ్ నన్నాపని చెయ్యనివ్వలేదు. బయటికి రాగానే
“వావ్…మీరుచాలా అందంగా ఉంటారు కావ్యగారూ.మీ ఆయన లక్కీ” అంది.

“ఊరుకోండి వసంతగారూ,మీకన్నానా” అన్నాను కానీ లోలోపల నాకూ ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఆనందంగానే ఉంది.

ఇద్దరం కలిసి కార్ లో కూర్చున్నాం, కార్ బంజారాహిల్స్ వైపు వెల్తుంటే అడిగా

“ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెల్తునారూ, కొంచెం చెప్పచ్చుగా” మొహమాటంగా అడిగా.

“అబ్బా, ఏం కంగారు పడకండి కావ్య గారూ. నేనేమీ మిమ్మల్ని కొరుక్కుతినేయను. మా ఆయన మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు చూడమన్నారు. బంజారాహిల్స్ లో ఒక విల్లా చూడడానికి వెల్తున్నాము సరేనా” అన్నారు.

“మనం ఉండడానికి ఏంటీ, మీరేమి మాట్లాడుతున్నారో నాకర్ధం కావడం లేదు” అయోమయంగా అన్నాను.

“కావ్య గారూ ఇప్పుడు మీ ఆయన కంపెనీ వైస్ ప్రసిడెంట్. అందుకే కంపెనీ ప్రొవైడ్ చేసే ఇంటిలో ఉండాలి. మేమెలగూ ఇల్లు వెతుకుతున్నాం అందుకే ఇద్దరికీ ఒకే చోట తీసుకోమని మా వారు చెప్పారు”

వింటున్న నాకు కలా నిజమా అనిపించింది. నిజంగా మధుగారు చాలా మంచివారు అని మనసులో ఆయనకి ధాంక్స్ చెప్పుకున్నా.

రెండు రోజులలో మా లఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మేము ఒక పెద్ద విల్లాలొ ఉంటున్నాము. అన్నీకంపెనీనే ప్రొవైడ్ చేసింది. వసంత రోజూ నన్ను కిట్టీ పార్టీలకనీ, క్లబ్బులకనీ తీసుకెళ్ళిపోతోంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్నా గాడు మాత్రం ఈ బంగ్లాలోకి రావడానికి పెద్దగా ఇష్టపడలేదు.