తనివి తీరిందా? – Part 7 485

“వావ్ కావ్యగారిని చూస్తే మతిపోతుంది ఆహుతులకి” ఆమె పొగడ్తకి గర్వంగా అనిపించింది. పింక్ కలర్ చీరకి రివర్స్ పైట వేసి భుజం మీదనుంచి కాకుండా చంకల కింద నుంచి లాగి పిన్ పెట్టా. ఎత్తైన నా స్థనద్వయం పైటచాటునుంచి ఉబ్బెత్తుగా కనబడుతోంది. పొంగులు క్లియర్ గా కనబడుతుండేసరికి వసంతగారు అలా అన్నారని అర్ధం అయ్యింది.

“ఊరుకోండి వసంత గారూ, మీరు మరీనూ. మీ అందాలముందు నా షేపులు ఎందుకు పనుకొస్తాయీ? మీరుకేరళ కొబ్బరిముక్కలా ఉంటారు.”

అనేసరికి వసంతగారి బుగ్గలు ఎరుపెక్కాయి. చీరకుచ్చిళ్లను ఇంకొంచెం కిందకి సర్దుకుని

“మీరు మాత్రం కాకినాడ కాజా లాగా ఉంటారు, సో కొబ్బరిముక్క కంటే కాజానే బెటర్”

ఆమె మాటలకి ఇద్దరం నవ్వుకుని కెరెక్కికూర్చున్నాం. వసంత కార్ ఫాం హౌస్ వైపు నడుపుతుంటే ఆమె పక్కనే కూర్చున్నా.

“ముందు మనం మీరూ, అండీ అనుకోవడం మానేయాలి. నేను నిన్ను అక్కా అని పిలుస్తాను” కలుపుగోలుగా అంది వసంత

“అన్యాయం వసంతా నేను నీ కంటే కేవలం రెండేళ్ళే పెద్దదాన్ని” కోపం నటిస్తూ అన్నాను

“అక్కా అంటే తప్పేంటీ, నేనేమైనా అంటీ అని పిలుస్తానన్నానా?” ఆ మాతకి ఇద్దరం నవ్వుకున్నాం.

“వసంతా ఇది నిజంగా లేడీస్ స్పెషల్ పార్టీనేగా, ఇంత ప్రొవోకింగ్ గా డ్రెస్ వేసుకోవడం ఇదే మొదటిసారి. కొంచెం భయంగా ఉందండీ” అన్నాను.

“అబ్బా అక్కా?ఏంటిది చిన్నపిల్లలాగా, చెప్పానా ఇది ప్యూర్ లేడీస్ పార్టీ అనీ. అక్కడ మగ పురుగన్నది ఉండదు, ప్రామిస్ కావాలంటే నా డ్రెస్ చూడు, ఇలా బొడ్డుకి ఇంత కిందగా నేనెప్పుడైనా చీర కట్టానా?” డ్రైవ్ చేస్తూ అంది.