తనివి తీరిందా? – Part 8 105

నెమ్మదిగా లేచాను, నేను లేవగానే మళ్ళీ మధుగారు నా ఒంటిని కళ్లతో నలపడం స్టార్ట్ చేసేశారు, ఆయన ముందు దాదాపు బోసిమొలతో ఊండడం వల్ల సిగ్గుతో నా మొహం ఎర్రగా ఐపోయింది. నన్ను చూసిన మరుక్షణం ఆయన సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా దమ్ములాగి వదిలారు. బహుశా నన్నిలాచూసి కొంచెం టెక్షన్ ఫీల్ అయ్యి ఉంటారు. వసంత తన గదిలోకి వెడుతూ నా గదిని చూపించింది, వసంతా వాళ్ళ గదికి ఆనుకుని ఉంది. మధు లోపలికి వెళ్ళిపోతారేమో అనుకున్నా కానీ ఆయన నన్నే చూస్తూ హాల్ లోనే ఉన్నారు. ఆయన చూపులు చాలా తీవ్రంగా ఉన్నాయి, ఆయనకి నా మీద కన్ను ఉందనిపించింది, ఏదైతే అదైందని నడుచుకుంటూ వసంత చూపిన గదిలోకి నడుస్తుంటే వెనకనుంచీ
“కావ్యా మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు” అన్న మధుగారి మాటలకి ఇంకా సిగ్గేసింది. ఐమూలగా ఆయన్ని చూస్తూ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళి తలుపేసుకునే లోపు వసంత నైటీ తిసుకుని వచ్చింది.
“మీ బావగారి మాటలు పట్టించుకోకు ఆయనంతే, ఇదిగో ఇది కట్టుకుని హాయిగా పడుకో డైరెక్ట్ గా లంచ్ కి నిద్ర లేపుతా సరేనా” అంటూ నా గదిని దాదాపు చీకటిగా చేసేసింది. చల్లటి ఏసి లో పక్కమీద పడుకోగానే నిద్ర పట్టేసింది.
నిద్రలేచి టైం చూశా, మధ్యాహ్నం 1:00 అయ్యింది, కడుపులో ఆకలి రగిలిపోతొంది. బయటికి వచ్చేసరికి హాల్ లో మధుగారూ, వసంతా TV చూస్తున్నారు. నేను బయటికి రావడంచూసి వసంత
“హెలో అక్కా, బాగా నిద్ర పట్టిందా?” అడుగుతూ వచ్చి నా ఇంటి కీస్ ఇచ్చింది.
“మీ ఆయన ఇంకో రెండు రోజులు రాకపోవచ్చు. ఒక్కళ్ళూ ఏం వండుకుంటారూ? ఇక్కడికే వచ్చేయండి భోజనానికి” అన్నారు మధు గారు.
“వెళ్ళి స్నానం చేసి రా అక్కా, భోజనం చేద్దాం” అంది వసంత. ఆమె నైటీతోనే మా ఇంటికి వెల్దామని బయటికి వస్తుంటే
“ఈ నైటీ వసంత కంటే మీకే బాగా నప్పింది కావ్యా” అన్నారు మధుగారు కొంటెగా నా స్థనాలని చూస్తూ.
“అబ్బా ఏంటండీ ఆ మాటలూ, ఇలా ఐతే వాళ్ళాయనకి చెప్పేస్తా జాగర్త.” నవ్వుతూ బెదిరించింది వసంత.

“ఫరవాలేదులే వసంతా, నేనేమీ ఫీల్ అవ్వలేదులే . మీ ఆయన్ని క్షమించేశా, బై ది బై థ్యాంక్స్ మధు గారూ మీ కాప్లిమెంట్ కి” మాట్లాడుతూ ఉండండి ఒక్క పావుగంటలో స్నానం చేసి వచ్చేస్తా అన్నాను.
ఇంటికి వెళ్ళి అద్దంలో మొహం చూసుకున్నా. కొంచెం ఉబ్బి ఉంది, వసంత ఇచ్చిన నైటీలొ నిజంగానే అందంగా ఉన్నాను, పైన రెండు హుక్కులు ఊడి ఎదురెత్తులు అందంగా బైటికి అర్ధ నగ్నంగా కనబడుతున్నాయి. పడుకుని లేచాక బడలిక తీరి కొంచెం ఉల్లాసంగాఉంది. రాత్రి జరిగిన విషయాలు ఒకొక్కటీ గుర్తుకువస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ వసంత, మధుగారు అంత చనువుగా మాట్లాడుతుంటే ఆనందంగానే ఉంది. నిజానికి ఎప్పుడెప్పుడు వాళ్ళింటికి వెల్దామా అని ఉంది నాకు. మధుగారి కసి చూపులు నన్నుఉడికిస్తుంటే వసంత వాళ్ళాయనకి అడ్డు చెప్పకపోవడం నాకు అశ్చర్యం కలిగిస్తోంది.
స్నానం చేసి ఏమి కట్టుకోవాలా అని అలోచించా. ఎలాగో మధుగారు నా అందాలని జుర్రుతున్నారు కాబట్టి కొంచెం ప్రొవోకింగ్ గానే కట్టుకోవాలి. టూ పీస్ నైటీ తీసి వేసుకున్నా, వైలెట్ కలర్ గౌన్ లో నా తెల్లటి దేహం మెరుస్తోంది, బ్లాక్ కలర్ బ్రాసియర్ బాయలని పట్టి ఉంచి ఉబ్బెత్తుగా పొంగించింది. ఛాతీ పైన టాప్ ఉంది కానీ అది తీసేస్తే బ్రా లైనప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఒంటికి అతుక్కుని ఉన్న సిల్క్ గౌన్ నా ఎత్తుపల్లాలని దాచడం లేదు. నడుస్తుంటే పిరుదుల పైన కదులుతున్న పొడవైన ముంగురులు ఒత్తుగా నల్లగా ఉన్నాయి. కంటికి కాటుక పెట్టుకుని లైట్ గా లిప్ స్టిక్ రాసుకుని వాళ్ళింటికి నడిచా, వెళ్ళేసరికి హాల్ లో వాళ్ళిద్దరూ నా కోసం ఎదురు చూస్తున్నారు.

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.