తనివి తీరిందా? – Part 8 106

“మీకు పాపం ఈరోజు చాలా లేట్ ఐపోయినట్టుంది” అతని వంక చూసి అన్నాను

“మా ఒదిన ఎంత చెప్పినా వినదు, బాగా లేట్ చేసేస్తుంది. అన్నయ్యేమో నన్ను తిడతాడు” చిన్నపిల్లాడిలా చెప్పాడు. మధ్యలో గేర్ మారుస్తున్నప్పుడు అతని చెయ్యి నా తొడమీద తగిలింది, పూకులో తీట తీరలేదేమో ఒక్క సారి మగ స్పర్శ తగిలేసరికి నా ఒళ్ళు ఝల్లుమంది. అది గమనించాడనుకుంటా

“సారీ” అన్నాడు

“దేనికీ” తెలిసినా కావాలనే అడిగా. నా మనసులో అతని స్థానం ‘ మరిది ‘. అందుకే ఆ పావుగంట పరిచయం లోనే అతని దగ్గర బాగా చనువు పెరిగింది.

అతను నా మాటకి సమాధానం చెప్పకుండా నిశ్సబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. దాదాపు పదినిమిషాల నిశ్సబ్దాన్ని ఛేదిస్తూ

“లోపల ఇంతసేపు ఏంచేస్తారు కావ్యగారూ? పేకాడతారా?” ఏం తెలియనట్టే అడిగాడు. ఏం చెప్పాలని అలోచనలో పడ్డా.

“మీ ఒదిన్నే అడగకపోయారా” మత్తుగా అన్నాను.

“ఊం మీరు చెప్పింది కరెక్టే కానీ ఆమె చెప్పదు. చిన్నపిల్లాడివి నీకెందుకూ ఆడవాళ్ళ పార్టీల గురించి అంటుంది.

“బహుశా మా అన్నయ్యకి కూడా తెలిసుండకపోవచ్చు” అతని సమాధానం నాకు వింతగా అనిపించింది. ఏమో బహుశా డబ్బున్న భామలు అంతా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తారు కాబోసు.

“కావ్యా మీకో విషయం చెప్తా ఏమీ అనుకోరుగా?” సందేహంగా అన్నాడు

“ఫరవాలేదు చెప్పండి” అన్నాను అతను మాట్లాడుతుంటే బాగుంది.

“మీరు పెట్టీకోట్ లేకుండా చీర కట్టుకోవడం నాకు నచ్చలేదు” అన్నాడు.

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.