తనివి తీరిందా? – Part 8 106

ఇక లాభం లేదనుకుని నెమ్మదిగా లేచి ముందు వసంతకి చీర కట్టడానికి ప్రయత్నించా. తాగిన మైకంలో కట్టు సరిగ్గా రాక జారిపోతూ ఉంది. లంగా లేకుండా కట్టుకుని వచ్చింది వసంత, ఎంత ప్రయత్నించినా చీర అసలు ఆమె బొడ్డు కింద నిలవడంలేదు.లాభం లేదనుకుని నా లంగా వసంతకి కట్టి దాని మీద చీర కట్టా, కానీ పైట మాత్రం అసలు నిలవడం లేదు. చేసేది లేక నేను లంగా లేకుండానే చీర కట్టేసుకున్నా.

అసలే నాది పల్చటి చీర లంగా లేకపోయేసరికి తొడలు క్లియర్ గా బైటికి కనబడుతూ ఉన్నాయి. అసలు ఇలా బైటికి వెళ్లడం చాలా కష్టం పేంటీ ఉందని ధైర్యం చేశా. వసంతని పట్టుకుని డోర్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా డోర్ తెరిచి బైటికి రాగానే, ఆటో డోర్ లాక్ అయిపోయింది.

బైట ట్యూబ్ లైట్ కాంతిలో చూసుకుని ఉలిక్కిపడ్డా, వెనక పిర్రల మీద పేంటీ కూడా బైటికి దారుణంగా కనబడుతోంది. అసలే నా ఎత్తుపల్లాలు కసెక్కిస్తాయ్, అలాంటిది ఇలా నన్ను ఏ మగాడైనా చూస్తే ఎక్కకుండా వదలడు. వసంత డ్రైవ్ చెయ్యడం ఐతే చాలా కష్టం.

“హేయ్ ..అక్కా నీ తొడలు చాలా బాగున్నాయే, వచ్చేటప్పుడు లంగా వేసుకొచ్చావుగా ఇప్పుడు తీసేశావా?” మత్తుగా అడిగింది

“అబ్బా వసంతా, నీకు బాగా మందు ఎక్కింది, ఇప్పుడు నీ మొల మీదున్నది నా లంగానే. నువ్వు డ్రైవింగ్ చెయ్యలేవు ఇప్పుడు ఎలా వెళ్లాలి” వసంత చెయ్యి నా భుజం మీద వేసుకుని పట్టుకున్నా.

పైట సర్దుతున్నా మాటిమాటికీ జారిపోతోంది. నా వళ్ళూ తూలుతుండడంతో ఆమెని పట్టుకోలేకపోతున్నా
ఈ లోపు ఎదురుగా ఒక 22 ఏళ్ల యువకుడు మమ్మల్ని చూసి నవ్వుతూ మా దగ్గరికి వచ్చాడు. వసంత రెండో చెయ్యిని అతని భుజం మీద వేసుకున్నాడు ఎత్తైన వసంత ఎదని ఆబగా చూస్తూ నాతో

“ఏంటి వదినగారూ వసంత గారికి బాగా ఎక్కువైనట్టుందీ” అన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి బహుశా అతనూ మందుకొట్టి ఉంటాడు.

“నువ్వూ…. సారీ మీరూ?” ప్రశ్నార్ధకంగా అతనివైపు చూశా.

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.