తనివి తీరిందా? – Part 8 103

“నిజం కావ్యా మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా మనసు అదుపు తప్పింది. ప్రాణస్నేహితుడి కాబోయే పెళ్ళానివని కంట్రోల్ చేసుకున్నాను తెలుసా?” ఆయన చెయ్యి నా జఘనభాగాన్ని తడుముతోంది.
“తెలుసు మహానుభావా, నా పెళ్ళిచూపులకి మీరు చూసిన చూపులు ఎప్పటికీ మర్చిపోలేను” ఆయనకి దగ్గరగా జరుగుతూ అన్నాను.
“హేయ్ దొంగా నువ్వు చాలా నెరజాణవి తెలుసా” రెండో చేత్తో నా బుగ్గమీద రాస్తూ అన్నారు. సిగ్గుగా తలదించుకుని కూర్చున్నా కానీ ఆయన్ని వారించలేదు.
“మీకో విషయం తెలుసా మీరు కళ్లతో అచేస్తున్న మానభంగానికి మీరే పెళ్ళికొడుకనుకున్నా.” ఆయన తొడమీద నా చెయ్యేసేసరికి వసంత బైటికి వచ్చింది. గభాల్న చెయ్యి వెనక్కి తీసుకున్నా కానీ మధు గారి చెయ్యి మాత్రం ఇంకా నున్నటి నా బుగ్గని రాస్తూనే ఉంది.
“ఫరవాలేదక్కా,ఫీల్ ఫ్రీ….మా ఆయన చాలా చిలిపి, నువ్వు ఇంత అందంగా తయారయ్యాక ఆయన చేతులు ఎక్కడెక్కడ పడతాయో నాకు ముందే తెలుసు” చేతిలో పెద్దపెద్ద మల్లెపూల దండలు పట్టుకుని వచ్చింది వసంత. నా జెడనిండా మల్లెపూలు తురిమి ఆమె కూడా పూలు పెట్టుకుంది.
“ఒహ్…ముద్దుగుమ్మలూ…..ఇప్పుడు ఇద్దరూ శోభనం పెళ్ళికూతుళ్ళలా ఉన్నారోయ్” వసంత పిర్రమీద చరుస్తూ అన్నారు మధు.
“చాల్లే ఊరుకోండి, చనువిచ్చింది కదా అని మీ ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎక్కేస్తారా ఏంటీ. మీరు ఎక్కాల్సింది నన్నే, మీకు కుడిపేది నేనే. అక్కమీద మీ చెయ్యి తప్ప ఏదైనా అంగం తగిలిందో దాన్ని కట్ చెసిపడెస్తా” అంది నన్ను కూర్చున్న చోటునుంచి లేపేస్తూ. మళ్ళీ ఇదేం కొత్త మలుపో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పటిదాకా మధుగారు నన్ను కుతితీరా దెంగుతారని ఆశగా ఉంటే వసంత కధకి కొత్త మలుపు తెస్తోంది. మళ్ళీ అయోమయం లో పడిపోయా.
“ఏంటి వసంతా, అసలు ఏం జరగబోతోంది….నాకంతా అయోమయంగా ఉంది” వసంత వైపు బేలగా చూసి అడిగా.
“నువ్వుండక్కా…..మా ఆయన సంగతి నాకు బాగా తెలుసు. నువ్విలాగే ఊరుకుంటే ఇక్కడే నీ లంగా లేపమంటారు” నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లిపోయుంది. కొంటెగా వెనక్కి చూసిన నాకు మధుగారు సిగరెట్ తాగుతూ కసిగా నా పిర్రలని చూస్తూ కనబడ్డారు. సన్నగా నవ్వాను కానీ వసంత కి ఎదురు చెప్పే ధైర్యం నాకు గానీ మధుగారికి కానీ లేదు. గది లోపలికి వెళ్ళి చూశాను, వాళ్ళది పెద్ద బెడ్ రూమ్. అందమైన పెద్ద మంచం మీద ఎర్రటి సిల్క్ దిప్పటీ పరిచి ఉంది.మంచానికి ఎడం పక్క గోడకి బదులు పెద్ద కర్టెన్ ఉంది. గదంతా మత్తైన మొగలిపూల సువాసన వల్ల మనసుకు ఉల్లాసంగా ఉంది. మంచం ఎదురుగా ఒక పెద్ద సోఫా ఉంది, కూర్చోగానే మెత్తగా హాయిగాఉంది.
“మీ బెడ్ రూమ్ బాగుంది వసంతా, లోపలికి రాగానే కోరిక రగులుతుంది. రసికుడైన మొగుడు దొరికాడు నువ్వు చాలా లక్కీ” నవ్వుతూ అన్నాను.
“ఏం లక్కీలే అక్కా, ఏ రోజూ ఆయన నన్ను పడుకోనివ్వరు, రోజూ ఆయనకి నా చిల్లిగారె కావాల్సిందే. రకరకాలైన వింత కోరికలతో నన్ను నానారకాలుగా అనుభవిస్తారు” నా ఎదురుగా మంచం మీద కూర్చుని చిరునవ్వుతో అంది. ఆ నవ్వులో ఆమె అనుభవిస్తున్న రతిసుఖం చాక్లెట్ దొరికిన పిల్లాడి ఆనందంలా ఉంది.
“ఇంతకీ ఈ రోజు ఏంటి స్పెషల్? ఇవాళ ఇద్దరూ మహా ఖుషీగా ఉన్నారు. సిగ్గు విడిచి అడుగుతున్నా, నాకు ఈ రోజైనా దురద తీరుతుందా లేదా?అసలు నీ ప్లాన్ ఏంటి? ప్లీజ్ వసంతా చెప్పవా?” జాలిగా అడిగాను.
“ఈ రోజు మా పెళ్ళిరోజక్కా, అందుకే ఈ ఏర్పాట్లు”
“వావ్…అవునా విష యు హేపీ మేరీడ్ లైఫ్, అందుకేనా ఇలా శోభనం పెళ్ళికూతురిలా తయరయ్యావూ” లేచి నుంచుని వసంతకి షేక్ హేండ్ ఇస్తూ చెప్పాను.
“ధాంక్స్ అక్కా, కాకపొతే మా ఆయన ఈ పెళ్ళిరోజుకి ఒక వింత కోరిక కోరారు” తల దించుకుని చెప్పింది.
“ఏంటి వసంతా అదీ” నాకంతా అయోమయంగా ఉంది.
“నీకెలా చెప్పలో తెలియడం లేదక్కా”
“సిగ్గెందుకే పిచ్చిపిల్లా, మానసికంగా మీ ఆయనతో పడుకోడానికి సిద్దమైపోయాను ఇక నా దగ్గరెందుకు దాచడం, చెప్పు ఒకేసారి ఇద్దరిని దెంగాలనుందన్నారా?” పచ్చిగా అడిగేశాను.
“కాదక్కా”
“మరి”

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.