తనివి తీరిందా? – Part 8 105

“ఛీ పాడుపిల్లా నీకన్నీ అలాంటి అలోచనలే, మీ ఇద్దరూ సిగరెట్ తాగుతుంటే కంపెనీ ఇద్దాంలే అని నేనూ వెలిగించా అంతే, అయినా నేనడగాల్సిన ప్రశ్న నువ్వడుగుతున్నావు.” తలదించుకుని సిగ్గుగా చెప్పాను.
“ఏంటక్కా…అడుగు” ఒక కాలుపైకి పెట్టి కూర్చుంది సోఫాలో
“మీ ఆయన ఒక పక్క నన్ను ఇలా నలుపుతుంటే నువ్వెందుకు అంత ఇదైపోతున్నావూ?నువ్వు లేనప్పుడు నలిపితే ఏదో సరదా పడ్డారనుకోవచ్చు. నిన్నెదురుగా పెట్టుకునే నా అందాలని తడుముతుంటే నీకు జెలసీ గా లేదా?” ఆ ప్రశ్న అడిగినందుకు నాకే ఆశ్చర్యం వేసింది, నాకింత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని. కానీ నేననుకున్నట్టు వాళ్ళు ఇద్దరూ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మధుగారు కైపుగా నా ఎదసౌరభాలని కసిగా చూస్తుంటే వసంత నాకు సమాధానం చెప్పింది నవ్వుతూ.
“చెప్పానుకదక్కా..ఆయనకి ఏది ఇష్టం ఐతే నాకదే ఇష్టం. ఆయన నిజంగా నీ మీద మనసుపడి, నీకు ఆయన మీద మనసుంటే ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు.” నవ్వుతూ చెప్పడం మొదలెట్టినా కొంచెం సీరియస్ గానే ముగించేసరికి నాకు కొంచెం సిగ్గనిపించింది.
“అయ్యో వసంతా సారీ…నేను ఊరికే సరదాగా అన్నాను, నువ్వు సీరియస్ గా తీసుకోకు. మీరిద్దరూ మాకు దైవంతో సమానం. మాకు మీరు చేసిన హెల్ప్ కి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. నిజంగా మధుగారికి నా మీద మనసుంటే నేను పడుకోడానికి రెడీ, చివరికి మా ఆయనకి ఇష్టం లేకపోయినా నేను మీ అయనకి నా పక్క పంచుతాను.”
నవ్వుతూ వింటున్న మధుగారు సడన్ గా లేచి మా ఇద్దరి మధ్యలో కూర్చున్నారు.
“హేయ్…లేడీస్, ఏంటి అంత ఎమోషనల్ ఐపోయారూ, లైఫ్ ఎంజాయ్ చెయ్యడమే కానీ ఇంత ఎమోషనల్ అవకూడదు. కమాన్ లెట్స్ హావ్ ఒన్ మోర్ రౌండ్” అంటూ మాకు ఇంకో పెగ్ వొడ్కా అందిచ్చారు. గ్లాస్ అందుకుని వసంత వైపు బేలగా చూశా.
“ఛా ఏంటక్కా ఇదీ. నాకు అక్క లేని లోటు తీరుస్తున్నావు. మన మధ్య రుణాలు లాటి పెద్ద మాటలు ఎందుకూ వదిలేయ్, ఫ్రీగా ఉండు. ఇంకో సిగరెట్ వెలిగిస్తావా” అంటూ ఎర్రటి పెదాల మధ్య ఒక సిగరెట్ పెట్టి వెలిగించుకుంది. చక్కటి తెల్లచీరలో కుందనపు బొమ్మలా ఉండి అలా సిగరెట్ తాగుతుంటే చూడ్డానికి అదో రకంగా ఉంది.
“వసంతా బంగారు బొమ్మలా ఉన్నావు, కానీ ఒక్క అలంకారం మాత్రం తగ్గింది” మధుగారికి మళ్ళీ దగ్గరగా జరుగుతూ చెప్పాను.
“ఏంటక్కా అదీ”
“మల్లెపూవులే పిచ్చిమొహమా”
“అయ్యో అసలు సంగతే మర్చిపోయా, ఒక్కనిమిషం ఉండు” అంటూ లోపలికి పరిగెత్తింది. వసంత లోపలికి వెళ్ళగానే మధుగారు నన్ను దగ్గరగా లాక్కున్నారు.
“హేయ్ కావ్యా ఈ చీరలో అచ్చం పెళ్ళికూతురిలా ఉన్నావ్ తెలుసా”
“ఛీ ఊరుకోండీ నాకు సిగ్గేస్తోంది” ముడుచుకున్నా.

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.