తనివి తీరిందా? – Part 8 105

“ఏవండీ, పాపం కావ్య పక్కన కూర్చుని ఆ సిగరెట్ తాగడం ఏంటీ లేవండి” అని వసంత వారిస్తున్నా ఆయన నా పక్కనుంచి లేవడానికి సుముఖంగా లేరు. ఆయన మరింత దగ్గరగా జరిగారు, ఆయన తొడలు నా అరటిదూటలని తగిలీ తగలనట్టు తగులుతున్నాయి.
“పరాయి అమ్మాయిని అదీ మీ ఫ్రెండ్ పెళ్ళాంతో ఇలాగేనా బిహేవ్ చెయ్యడం” నవ్వుతూ రెట్టించింది వసంత.

“ఫరవాలేదులే వసంతా, ఆయన ఆనందం ఆయనది, కూర్చోనీ ఏమీ అవ్వదు” తల దించుకుని అన్నాను. నేనా మాట అనేసరికి ఇక మధుగారికి సంకోచం తీరినట్టుంది. డైరెక్ట్ గా నా భుజం మీద చెయ్యేసి మెత్తగా రాస్తూ సిగరెట్ ఎంజాయ్ చేస్తున్నారు.
వాళ్ళ ప్రోగ్రామ్ కొంచెం కొంచెంగా అర్ధం అవుతున్నట్టుంది. బహుశా నన్ను మధుగారితో దెంగిస్తుంది వసంత. ఐతే గెస్ట్ వస్తాడన్నారు, కొంపతీసి శేఖర్ ని పిలుస్తారేమో. ఇలా వీళ్ళముందు శేఖర్ తో పక్కెక్కడం నాకు ఇష్టం లేదు. మధుగారెక్కితే ఓకె, వసంత ఉంది కాబట్టి విషయం బైటికి పొక్కదు. ఐనా శేఖర్ తో వాయింపుడుకి మా ఆయన ఎలా వప్పుకుంటారూ? ఏదో జరుగుతోంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆలోచనల్లో రెండో పెగ్ ఎప్పుడైపోయిందో నాకే తెలీదు.
“ఏంటోయ్ మీ అక్క చాలా ఫాస్ట్, అప్పుడే రెండుపెగ్గులైపోయాయ్.” మధుగారి చెయ్యి రాపిడి నాకు హాయిగా ఉంది. వసంత వచ్చి నా పక్కనే కూర్చుని నా చేతిలో గ్లాసు తీసేసుకుంది.
“అక్కా ఇక చాలు తాగకు, వోడ్కా బాగా కిక్కెక్కుతుంది” అంటూ మధు సిగరెట్ పాకెట్ లోనుంచీ ఒక సిగరెట్ తీసి పెదాలమధ్య పెట్టుకుని వెలిగించుకోడానికి నా మీదనుంచి మధు వైపు వంగింది.
“చూశావా కావ్యా, ఎదురుగా మొగుడున్నాడని లేకుండా నీ చెల్లి ఎలా సిగరెట్ వెలిగిస్తోందో. దీనికి అస్సలు సిగ్గు లేదు” ఆమె సిగరెట్ ని లైటర్ తో వెలిగిస్తూ అన్నారు మధు గారు. వసంత గట్టిగా దమ్ములాగి వదుల్తూ
“అబ్బో మీరే చెప్పాలి సిగ్గు గురించి, కట్టుకున్న పెళ్ళాం ముందే మీ ఫ్రెండ్ పెళ్ళాన్ని తెగ తడిమేస్తున్నారు, ఏ మీకు సిగ్గులేదా?” నన్ను మధుగారి మీదకి తొస్తూ అంది వసంత.
“ఏదో అందంగా కాకినాడ కాజా లా ఉందని మీ అక్కదగ్గర కొంచెం చనువు తీసుకున్నా కానీ అంతకు మించి నేనేమైనా చేశానా? ఏమండీ కావ్య గారూ మీరే చెప్పండి” అంటూ ఆయన చెయ్యిని నా నడుం దగ్గరగా జరిపారు.
“మీరూ, మీరూ కొట్టుకుని మధ్యలో నన్నెందుకు లాగుతారూ?” నా లేత నడుము ఆయన గిలిగింతలకి సమ్మగా మూలుగుతోంది.
“చూడక్కా ఈయనా…అసలు ఈ సిగరెట్ అలవాటు చేసిందికూడా ఈయనే, ఆయనకి ఆడవాళ్ళు సిగరెట్ తాగితే భలే మూడ్ వస్తుందిట. నాకు అన్ని అలవాట్లూ చేసి పైగా ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నారు” బుంగమూతి పెట్టింది.
“అవునా మధూ, మీరేనా తనకి సిగరెట్ అలవాటు చేసిందీ” మందలించినట్టు అన్నాను.
“కావ్యా….. పాపం వసంత నా కోసమే నేర్చుకుంది కానీ బయట ఎక్కడా తాగదు, కేవలం నా ముందే తాగుతుంది.” మెచ్చుకోలుగా అనేసరికి ముగ్గురం హాయిగా నవ్వుకున్నాం.
అయినా మీ ఆవిడకి కొంచెం కూడా కర్టెసీ లేదుండీ మధూ, ఇందాకటి నుంచీ తనొక్కత్తే దమ్ము ఎంజాయ్ చేస్తోంది, నాకు ఆఫర్ కూడా చెయ్యటం లేదు చూశారా?” మధుగారి చంక కిందగా నా భుజం దూర్చుతూ ఆయనకి ఇంకా దగ్గరగా ఆనుకుని కూర్చున్నా.
మధుగారు నా నోట్లో ఒక సిగరెట్ పెట్టి ఆయనే వెలిగించారు. మొదటి దమ్ముకి బాగా దగ్గొచ్చింది, మధుగారు నా తలమీద చెయ్యేసి మెత్తగా రాస్తూ రెండో దమ్ముకి ధైర్యం ఇచ్చారు, దగ్గులాలేదు. మూడో దమ్ము నుంచి నా శరీరం లో నికోటిన్ తన పని తాను చేసుకుపోతోంది, ఒళ్ళంతా మత్తుగాఉంది, భలే ఉంది.
“ఏంటక్కా? మా ఆయనకి సిగరెట్ తాగే ఆడవాళ్ళంటే ఇష్టం అనగానే సిగరెట్ కి రెడీ అయిపోయావూ…ఏంటి కధా, ఊం..ఊం..నా?” నన్ను మధుగారికి దగ్గరగా నొక్కుతూ అంది వసంత.

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.