తనివి తీరిందా? – Part 8 105

“వావ్….కావ్య గారూ మీ డ్రెస్ మైండ్ బ్లోయింగ్ తెలుసా?” పైనించి కిందకి కళ్ళతోనే గిలిగింతలు పెడుతున్నారు మధు.
“అబ్బా మళ్ళీ మొదలెట్టారా?మీకసలు సిగ్గు లేదు బాబూ, పరాయి స్థ్రీని పెళ్ళాం ముందే అలా కామెంట్ చెయ్యొచ్చా” ఆయన కళ్ళుమూస్తూ అంది వసంత.
మధు వసంత చేతిని పక్కకి తోసేస్తూ నా వంక కొంటెగా చూస్తున్నారు. మౌనంగా నడుచుకుంటూ డైనింగ్ టెబుల్ దగ్గరికి వెళ్ళా. నాకు మాట్లాడాలని ఉంది కానీ నోరు పెగల్లేదు.
“నిజం వసూ, మా గిరిగాడు ఎంత అదృష్టం చేసుకున్నాడో కానీ ఇంత అందాల రాశిని పట్టేశాడు, కావాలంటే చూడూ ఆమె నడుస్తుంటే ఆహ్, చెప్పడం నా వల్ల కావడం లేదనుకో” సిగరెట్ ఆఖరి దమ్ము కసిగా లాగి యాష్ ట్రే లో కుక్కుతూ అన్నారు.
“మీరు మాత్రం తక్కువా, వసంత లాటి కుందనపు బొమ్మని కట్టుకున్నారుగా” మాట్లాడడానికి కొంచెం ధైర్యం వచ్చింది.
“పొరిగింటి పుల్లకూర రుచి అక్కా, మగబుద్ది ఎక్కడికి పోతుందీ?” వసంత నాకు చపాతీ వడ్డిస్తూ అంది.
“ఆ సామెత ఆడవాళ్ళకి కూడా నప్పుతుంది మేడమ్, మగ బుద్ది అనెందుకూ అనడం?” మధు నాకు ఎదురుగా కూర్చున్నారు. నేను వసంతా పక్కపక్కనే కూర్చున్నాము.
“మగ మహారాజులతో మాట్లాడడం కష్టం వసంతా, అందులోనీ మీ ఆయనతో మాట్లాడడం మరీ కష్టం” ఓర కంటితో మధుగారిని చూస్తూ అన్నాను.
“ఇది అన్యాయం కావ్యా, నన్నుసపోర్ట్ చేస్తారనుకుంటే మీరు వెనకొచ్చిన కొమ్ములనే సపోర్ట్ చేస్తున్నారు” కళ్ళజోడు పైనుంచి నన్ను చూస్తూ అన్నారు మధు.
“అవును మరి, మేమూ మేమూ ఒకటేగా” నవ్వుతూ అన్నాను.
“సాయంత్రం ఏంటి మీ ప్రోగ్రామ్?” అలాగే కళ్ళజోడు పైనుంచి చూస్తూ అడిగారు మధు.
“నథింగ్ పర్టిక్యులర్” అన్నాను.
“వుయ్ వుడ్ లైక్ టు గివ్ యు ఎ సప్రైస్” నా వైపే చూస్తూ అన్నారు మధు.
“ఒద్దండీ భయంగా ఉంది” నవ్వుతూ వసంత వైపు చూసి చెప్పాను.
“ఏంటోయ్ పాపం మీ అక్కని బాగా భయపెట్టేసినట్టున్నావ్ నీ పార్టీతో” వసంత వైపు చూసి అన్నారు మధు.
“అబ్బే అదేం లేదు మధుగారూ, పాపం వసంతని ఏమీ అనకండి. నాకే నిన్న జరిగింది ఎంబరాసింగ్ గా ఉంది, ఎందుకంటే మా ఆయనకి తెలిస్తే చాలా భాధ పడతారు” తల దించుకుని అన్నాను.
“ఓహ్ కావ్యా కమాన్, బి మెచ్యూర్డ్. హై సొసైటీలో ఇవన్నీ మామూలే, అయినా వాడికి తెలిస్తే ఏం చేస్తాడూ.ఆ సంగతి నాకు వదిలేయ్. నీకు ఓకె ఐతే పార్టీ ఎరేంజ్ చేసుకుందాం?” సూటిగా చూస్తూఅడిగారు. మౌనమే నా సమాధానం అయింది. వసంత ఏమీ కామెంట్ చెయ్యడం లేదు. నా సమాధానం కోసం ఒక నిమిషం వెయిట్ చేసి మళ్ళీ మధుగారే అన్నారు.
“కావ్యా, మీరిద్దరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ గానే అనుకున్నాను, గిరిగాడు నాకు అన్నలాటి వాడు. సో వాడికి నేనెప్పుడూ కష్టం కలిగించను. ఆ విషయం మీరిద్దరికీ తెలుసు, నీకు ఇష్టమైతేనే సరే అను. మిగతా విషయాలు నాకొదిలేయ్” అయన నన్ను మొహమాటపెడుతుంటే ఏమీ అనలేక వసంత వంక బేలగ చూశాను.
“అవునక్కా, నీకు ఎలా ఇష్టం ఐతే అలా ఉండు. మీ అయనకి అర్ధం చేసుకోగల మనసు ఉంది, ఏమీ అనరు. అయినా మనం ఇంట్లోనే కదా ఉండేది, దానికి ఇంత హడావిడి అవసరమా? జస్ట్ నువ్వు, నేను మా ఆయనా తప్ప ఎవరూ ఉండరు. ఎందుకంత భయం.”
“ఏమో బాబూ నాకంతా అయోమయంగా ఉంది, ఆయన ఊర్లో లేనప్పుడు ఈ సర్పైజ్ లూ అవీ నాకు భయం…” ఏదో అనబోయే లోపు మధుగారు జేబులోనుంచి సెల్ ఫోన్ తీశారు. మా ఆయనకి డయల్ చేసి
“ఒరేయ్ గిరీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఫోన్ స్పీకర్ లో పెడుతున్నా, ఎందుకంటే మీ ఆవిడ కూడా ఇక్కడే ఉంది, సరేనా” అని ఆయన ఫోన్ టేబుల్ మీద పెట్టారు. అవతల నుంచి మా ఆయన గొంతు
“చెప్పరా మధూ, ఏంటి విషయం?”

2 Comments

  1. Very lovely and we can enjoy while reading there is no vulgar and is giving anxiety and very smooth. Thanks to the writer.

Comments are closed.