రాములు ఆటోగ్రాఫ్ – 46 137

హాల్లో కూర్చుని టీవి చూస్తున్న రాముకి ఫోన్ మోగడంతో స్క్రీన్ మీద సుభద్ర పేరు చూసే సరికి చిన్నగా నవ్వుకుంటూ, “హలో….సుభద్రా….” అన్నాడు.
సుభద్ర : హలో…రామూ….
రాము : చెప్పండి….మీ అబ్బాయి మిమ్మల్ని తొందరగా రమ్మని మెసేజ్ పెట్టాడు….ఏంటి విషయం…అంతా బాగానే ఉన్నది కదా….
సుభద్ర : హా….అంతా బాగానే ఉన్నది….
రాము : మరి….అంత అర్జెంట్‍గా రమ్మని మెసేజ్ ఎందుకు పెట్టాడు…..
సుభద్ర : అదీ…అదీ…..
రాము : నాకు చెప్పకపోయినా పర్లేదు….అంతా బాగానే ఉన్నది కదా…ఏం ప్రాబ్లం లేదు కదా….
రాము అంత కేరింగ్‍గా అడిగే సరికి సుభద్రకు మనసులో రాము మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది.
ఇంతకు ముందు తనను వీడియోలు చూపించి బెదిరించినా తరువాత తన ఇష్టానికి తగ్గట్టు నడుచుకోవడం….ఇప్పుడు తనతో సాఫ్ట్‍గా మాట్లాడటం సుభద్రకు బాగా నచ్చింది.
దాంతో సుభద్ర వేరే ఆలోచన లేకుండా రాముతో, “ఏం లేదు రాము….సూర్య వాళ్ళ ఫ్రండ్ అక్కయ్యది పెళ్ళి అయితే వెళ్ళాడు….అది చెప్పడానికి మెసేజ్ పెట్టాడు,” అన్నది.
ఆ మాట వినగానే రాము కూడా, “సరెలే….ప్రాబ్లం ఏమీ లేదు కదా….ఉంటాను,” అంటూ ఫోన్ కట్ చేయబోయాడు.
రాము ఇక సరె ఉంటాను అనడంతో సుభద్ర తన మనసులో, “వీడెక్కడి మగాడురా బాబు…ఇంట్లో ఎవరూ లేరని హింట్ ఇచ్చినా పట్టుకోలేకపోతున్నాడు,” అని అనుకుంటూ తన చెవి దగ్గర ఉన్న ఫోన్‍ని నుదురు మీద చిన్నగా కొట్టుకుంటున్నది.
కాని రాము ఫోన్ కట్ చేయబోతూ కూడా వెంటనే సుభద్ర చెప్పంది గుర్తుకొచ్చి, “హలో…సుభద్రా….సుభద్రా…లైన్‍లో ఉన్నావా,” అనడిగాడు.
సుభద్ర కూడా వెంటనే ఫోన్‍లో రాము గొంతు విని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, “హా….రాము….చెప్పు,” అన్నది.
రాము : లైన్‍లోనే ఉన్నావా….
సుభద్ర : హా….చెప్పు…..
రాము : ఇందాక ఏం చెప్పావు…..
సుభద్ర : ఏం చెప్పాను….(అంటూ తనలో తాను నవ్వుకున్నది.)
తను ఏం చేప్పానో రాముకి అర్ధమయిందని సుభద్రకు అర్ధమయింది.
రాము : అదే….ఇందాక నీ కొడుకు పెళ్ళికి వెళ్తున్నాడని చెప్పావు కదా….
సుభద్ర : అయితే…..(అంటూ తన కింది పెదవిని కొరుక్కుంటూ చిన్నగా నవ్వుతున్నది.)
రాము : అప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా….
సుభద్ర : అవును….ఇప్పుడు అదంతా నీకెందుకు….(అంటూ చిలిపిగా నవ్వుతున్నది.)
రాము : (సుభద్ర నవ్వుని వినడంతో) మరి రమ్మంటావా…..
సుభద్ర : ఎక్కడికి….వచ్చేది….
రాము : ఓయ్…..కొత్తగా అడుగుతావేంటి….నీకు కుదిరినప్పుడు నువ్వు ఫోన్ చేస్తానన్నావు కదా….
సుభద్ర : అవును….కాని ఇప్పుడు కుదరదు….కదా….
రాము : కాని….ఇంట్లో ఎవరూ లేరన్నావు కదా…నేను వస్తున్నా….
సుభద్ర : ఏం వద్దు….నాకు ఇష్టం లేకుండా ఏం చెయ్యనన్నావు కదా….
రాము : మరి ఇష్టం లేకపోతే ఫోన్ ఎందుకు చేసావు….(అంటూ డ్రస్ మార్చుకుని కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చి) ఆల్రెడీ బయటకు వచ్చాను….పావుగంటలో మీ ఇంటికి వచ్చేస్తాను…..
సుభద్ర : అబ్బా….వద్దు….
రాము : ఇక వినేదేం లేదు…నేను బయలుదేరాను…ఇక ఉంటాను…(అంటూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి కార్ డ్రైవ్ చేస్తున్నాడు.)
సుభద్ర కూడా ఫోన్ పక్కన పెట్టి తన బెడ్‍రూమ్ లోకి వెళ్ళి ఒకసారి తన బట్టలను సరి చేసుకుని లైట్‍గా మేకప్ వేసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి రాము కోసం ఎదురుచూస్తున్నది.

2 Comments

  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Comments are closed.