రాములు ఆటోగ్రాఫ్ – 46 137

సుభద్ర : ఎందుకు….
రాము : నువ్వు బ్లాక కలర్ చీరలో చాలా అందంగా ఉంటావు….నీ తెల్లటి ఒంటి మీద చాలా సెక్సీగా ఉంటుంది….
సుభద్ర : నువ్వు రేపు మా ఇంటికి వస్తున్నావా….
రాము : నేను వస్తానా రానా అనేది నీకు అనవసరం….మెదలకుండా నేను చెప్పింది చెయ్యి….ఎదురు ప్రశ్నలు వేయకు….
సుభద్ర : అలాగే….
రాము : సరె….నేను రేపు సాయంత్రం ఐదు గంటలకు మెసేజ్ చేస్తా….రెడీగా ఉండు….గుడ్ నైట్….
అంటూ ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు.
సుభద్ర కూడా ఆ మెసేజ్ చూసి భారంగా నిటూరుస్తూ, “రేపు ఏం జరుగుతుందో….” అని ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నది.
***********
తరువాత రోజు రాము తొందరగా స్టేషన్‍కి వెళ్ళి ప్రసాద్‍తో, “ప్రసాద్….మనోజ్ గారు వచ్చేలోపు నిన్న మనం అనుకున్న ఎరేంజ్‍మెంట్లు అన్నీ చేయించెయ్….నేను కమీషనర్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ను తీసుకుని వచ్చేస్తాను,” అన్నాడు.
ప్రసాద్ సరె అని తలూపి కానిస్టేబుల్స్‍కి ఏం చేయాలో వివరంగా చెప్పి చేయిస్తున్నాడు.
రాము నేరుగా కమీషనర్ ఆఫీస్‍కి వెళ్ళి ఆయన కేబిన్‍లోకి వెళ్ళి సెల్యూట్ చేసి మనోజ్ తో మాట్లాడినది అంతా వివరంగా చెప్పి ఆయన్ను తీసుకుని కాన్ఫరెన్స్ హాల్‍కి వచ్చాడు.
మొత్తం అరేంజమెంట్లు పూర్తి అయిన పావుగంటకు మనోజ్ రాగానే అందరూ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీటింగ్ హాల్లో కమీషనర్‍తో సహా ఆ కేసుకు సంబంధించిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు.
అక్కడ ప్రతి ఒక్కరి మొహంలో న్యూరో రీసెర్చ్ చీఫ్ మనోజ్ ఏం చెబుతారా అని ఆత్రంగా చూస్తున్నారు.
మనోజ్ : ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా మందికి అతిశయంగా ఉండొచ్చు….కాని ఇది నిజం…ఈ కేసుకి వెంకట్‍కి చాలా లింక్స్ ఉండటం వలన….బ్యాన్ చేసిన ఈ ప్రాజక్ట్ కి సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ మేటర్ ని మీ ముందు ఉంచుతున్నాను….ఈ విషయాలు చెప్పడానికి నాకు ఎలాంటి అధికారం లేదు…నేను ఈ విషయాలు చెప్పడం ఒక రకంగా నా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టె…..ఇది మీడియాకి కాని, పబ్లిక్‍కి గాని తెలిస్తే చాలా panic అవుతారు…ఇది న్యూరో సైకాలజీ అంటే మెదడు నరాలకు సంబంధించిన ప్రయోగం….దీన్ని వెంకట్ హ్యాండిల్ చేసేవాడు.
మనోజ్ చెబుతుంటే కమీషనర్, రాము, ప్రసాద్, ఇంకా ఆ కేసుకు సంబందించిన ఆఫీసర్లు అంతా శ్రద్ధగా వింటున్నారు.
మనోజ్ : ఒక మనిషిని ఎలా కాపీ చేయాలో అన్న టెక్నాలజీని కనుక్కునే ప్రయత్నమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశ్యం…..
రాము : ఏమంటున్నారు డాక్టర్….మీరు ఏం చెబుతున్నారో మాకు అర్ధం కావడం లేదు….
మనోజ్ : ఇప్పుడు మీకు ఒక example చెబుతాను…(అంటూ రాము వైపు చూసి) మీరు ఎవరు…..
రాము : సార్….ఏమడుగుతున్నారు….
మనోజ్ : మీరు ఎవరు….నేను అడుగుతున్నది అర్ధం కాలేదా….మీరు ఎవరు…..
రాము : రాము….నేను రాముని….

2 Comments

  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Comments are closed.