రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

భాస్కర్ వైపు చూసి, “ఆ మాత్రలు అయిపోయాయి….ఇందాకే రాము వాటిని తీసుకొచ్చాడు….వాటిని నీకు ఇవ్వడం మరిచిపోయాను…తీసుకో,” అంటూ సోఫా ముందున్న టేబుల్ వైపు చూపించింది అనిత.
భాస్కర్ టేబుల్ వైపు చూసి, దాని మీద ఉన్న టాబ్లెట్ల కవరు తీసుకోవడానికి ముందుకు వచ్చాడు.
అనిత, రాము మళ్ళీ టీవి చూడటంలో మునిగిపోయారు….వాళ్ళిద్దరు భాస్కర్ ని ఏమాత్రం పట్టించుకోలేదు.
రాము మాత్రం భాస్కర్ వచ్చాడని అతని పెళ్ళాం ఒళ్ళో తల పెట్టి పడుకున్నా, కసీసం కదలను కూడా కదల్లేదు.
భాస్కర్ టేబుల దగ్గరకు వచ్చి ఆక్కడ ఉన్న మెడిసిన్ కవర్ తీసుకుని, వాళ్ళ వైపు చూసి రాముకి థాంక్స్ చెప్పాడు.
రాము కనీసం భాస్కర్ వైపు చూడకుండా అలాగే అన్నట్టు తల ఊపాడు.
భాస్కర్ తన భార్య వైపు చూసాడు, అనిత తన మొగుడు భాస్కర్ వైపు చూసి, “ఇక వెళ్ళి నిద్ర పోండి,” అన్నది.
అనిత ఆ మాట కొంచెం వెటకారంగా అనడం భాస్కర్ గమనించాడు.
కాని ఏమీ అనలేక మెడిసిన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళీ తలుపేసుకుంటూ వాళ్ల వైపు చూసాడు.
రాము అనిత చెవిలో ఏదో చెబుతున్నాడు….దానికి అనిత నవ్వుతూ ఉన్నది.
భాస్కర్ తన బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ, “అనిత ఈ మధ్య రాము తో చాలా close గా ఉంటున్నది….వాళ్ళిద్దరి మధ్య ఏమైనా తప్పు జరిగి ఉంటుందా….లేక నేను తప్పుగా ఆలోచిస్తున్నానా….వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నది….అదీ కాక తన భార్య రాము కన్నా పెద్దది, కాని అనిత వేసుకుంటున్న డ్రస్ లు ఏంటి….రాము అనితని ఎక్కువగా తాకుతున్నాడు….అదీ కాక ఇప్పుడు ఆమె ఒళ్ళో తల పెట్టి పడుకున్నాడు, అసలు ఏం జరుగుతున్నది,” అని ఆలోచిస్తు, మళ్ళీ తనలో తనే, “ఒకవేళ నేను తప్పుగా ఆలోచిస్తున్నానా….అసలు అనితకి ఇక్కడకు రావడం ఇష్టం లేదు….నేనే ఆమెని ఒప్పించి ఇక్కడకు తీసుకొచ్చాను…..కాని వాళ్ళిద్దరు బెడ్ రూంలో ఉన్నప్పుడు….వచ్చే మూలుగులు, శబ్దాలు ఏంటి,” అని ఆలోచిస్తూ భాస్కర్ ఒక్కసారిగా తల విదిలించాడు.
గదిలో AC ఉన్నా భాస్కర్ నుదిటి మీద చెమట పడుతున్నది….ఆలోచనలతో గుండె వేగం పెరుగుతున్నది.
అలా ఆలోచిస్తూ భాస్కర్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్ నీళ్ళు తాగుతూ, “ఇద్దరు ఒకే గదిలో పడుకుంటున్నారు….అనిత ఈ వయసులో చాలా అందంగా ఉంటుంది….అదీ కాక అనితకి సెక్స్ చేసి చాలా నెలలు అయింది….దానికి తోడు రాము కూడా వయసులో ఉన్నాడు….పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు వయసు తేడా కూడా పెద్ద లెక్కలోకి రాదు…వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నదని నా దగ్గర బలమైన సాక్ష్యం కూడా లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇలా ఆలోచించకూడదు….తొందరపడి అనితని అడిగితే అసలుకే మోసం వస్తుంది….అందుకని ఓపిగ్గా బలమైన సాక్ష్యం లభించేవరకు ఎదురుచూడాలి,” అని అనుకుంటూ వాటర్ బాటిల్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
కాని భాస్కర్ కి ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు.
దాంతో భాస్కర్ మంచం కీద నుండి లేచి వీల్ చెయిర్ లో కూర్చుని చిన్నగా తలుపు దగ్గరకు వచ్చి హాల్లోకి చూసాడు.
హాల్లో రాము, అనిత ఇంకా టీవిలో సినిమా చూస్తున్నారు.
కాని హాల్లో ట్యూబ్ లైట్ ఆపేసి, జీరో లైట్ వేసి ఉన్నది.

[Image: fe6fb08b6d87ad4f1d0e350eee66571.jpg]

రాము ఇంకా అనిత ఒళ్ళో తల పెట్టి పడుకుని ఉన్నాడు.

హాల్లో చీకటిగా ఉండటం వలన, అప్పుడప్పుడు టీవీ లైటింగ్ వాళ్ళీద్దరి మీద పడినప్పుడు మాత్రం భాస్కర్ కి కనిపిస్తున్నారు.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.