రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

కాని అనిత తను చెప్పిన sorryకి impress అవలేదని భాస్కర్ కి అర్ధం అయింది.
అనిత కిచెన్ టేబుల్ వైపు తిరగడంతో భాస్కర్ మళ్ళీ ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
అనిత భాస్కర్ కళ్ళల్లోకి చూస్తూ, “అంటే….మళ్ళీ నీ ఆలోచనలు ఎక్కువైతే మళ్ళీ నన్ను కోప్పడిన తరువాత….మళ్ళీ sorry చెబుతావా?” అని అడిగింది.
భాస్కర్ అదేమీ లేదన్నట్టు అడ్డంగా తల ఊపాడు.
అనిత మళ్ళీ, “నాకు ఇదంతా విసుగొస్తున్నది భాస్కర్….రాము ఒంటరిగా ఉండటంతో నన్ను చిన్న చిన్న పనులు చేసి పెట్టమని అడుగుతున్నాడు, రాము అడిగినప్పుడు నేను చేయకపోతే అతనికి కోపం వస్తుంది….అదే పనులు చేస్తే నువ్వు నా మీద కోప్పడుతున్నావు,” అన్నది.
అనిత అలా వాదిస్తుందని భాస్కర్ అసలు ఊహించలేదు.

[Image: 011677.jpg]

దాంతో భాస్కర్ ఏమీ చేయలేక ఆమె నడుం మీద కనిపిస్తున్న ఎర్రటి పంటి గుర్తులను చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాము పొద్దున్నే బయటకు వెళ్ళి ఇంటికి తొందరగా వచ్చేసి టిఫిన్ చేసిన తరువాత బయటకు వెళ్ళలేదు.
అనిత కిచెన్ లో పని చేసుకుంటుండగా రాము కిచెన్ దగ్గరకు వచ్చి అనితతో, “వదినా….నేను స్నానానికి వెళ్తున్నాను….వచ్చి సోప్ తో నా వీపు రుద్దుదువు గాని వచ్చెయ్,” అన్నాడు.
అది విని అక్కడే ఉన్న భాస్కర్ ఆశ్చర్యపోయాడు.
రాము అనితని తన పెళ్ళాన్ని పిలిచినట్టు పిలిచాడు.
భాస్కర్ తన భార్య అనిత వైపు చూసాడు.
కాని అనిత మొహంలో ఎటువంటి ఇబ్బంది కాని, అసహనం కాని కనిపించలేదు, అలాగే అన్నట్టు తల ఊపింది.
అనిత కిచెన్ లో నుండి బయటకు వచ్చి రాము వెనకాలే అతని బెడ్ రూంలోకి వెళ్ళింది.
పరాయి మగాడి బాత్రూం లోకి తన కళ్ళ ముందే వెళ్తున్న తన భార్య అనిత వైపు అలాగే చూస్తూ ఉండిపోవటం తప్ప ఏమీ చెయ్యలేక పోయాడు.
అలా వెళ్తూ అనిత వాళ్ళ బెడ్ రూం తలుపు సరిగ్గా వేయకుండా లోపలికి వెళ్ళింది.
భాస్కర్ ఆ బెడ్ రూం తలుపు వైపు కొద్ది సెకన్లు అలానే చూసి, తన వీల్ చైర్ ని ఆ తలుపు వైపుగా తోసాడు.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.