రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

ఇక అక్కడ నుండి వాళ్ళు తమ బెడ్ రూంలోకి అడుగుపెట్టగానే రాము అనితని దగ్గరకు లాక్కుని గట్టిగా కౌగిలించుకుని ఆమె పెదవుల మీద ముద్దులు పెడుతున్నాడు.
అనిత కూడా రాముతో సమానంగా రెచ్చిపోతూ తన రెండు చేతులను రాము మెడ చుట్టూ వేసి ముద్దులు పెడుతున్నది.

[Image: MV5-BZTMw-NWRm-Zm-Ut-Mj-I5-Zi00-MDJh-LTk…j-Y-V1.jpg]

రాము తన చేతులను అనిత పిర్రల మీద వేసి చీర మీదే ఆమె పిర్రలను పిసుకుతూ తన కేసి గట్టిగా అదుముకుంటున్నాడు.

తన తొడల మధ్యలో రాము మడ్డ గట్టిగా గుచ్చుకోవడం అనితకి తెలుస్తున్నది.
రాము మడ్డ గట్టిపడటం అనితకి తెలుస్తున్నది.
అనిత పిర్రల మీద ఉన్న తన చేతిని ఆమె నడుం మీదకు తీసుకొచ్చి గట్టిగా పిసుకుతూ, అనిత జాకెట్ ముడి దగ్గరకు తీసుకొచ్చి ముడి లాగేసాడు.
దాంతో అనిత రాము పెదవులను వదిలి రాము కళ్ళల్లోకి చూస్తూ, “ముందు బెడ్ రూం తలుపు గడి వెయ్యి,” అన్నది.
రాము వెంటనే బెడ్ రూం తలుపు మూసి గడి వేసాడు.
అంతలో అనిత తన జాకెట్ కి, పైటకి ఉన్న సేఫ్టీ పిన్ తీసి అక్కడ టీపాయ్ మీద పెట్టింది.
బెడ్ రూం తలుపు గడి వేసిన తరువాత రాము ఆమె దగ్గరకు వచ్చి అనితని వెనకనుండి గట్టిగా వాటేసుకున్నాడు.

[Image: 011816.jpg]

అనిత రాము వైపు చూసి కసిగా నవ్వుతూ, “ఇవ్వాళ మరిది గారు చాలా ఊపు మీద ఉన్నారు,” అన్నది.
అనిత మెడ మీద ముద్దుపెట్టుకుంటూ, ఆమె చెవి తమ్మెను రాము తన పెదవులతో పట్టుకుని లాగుతూ, “ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నా మడ్డ నీ పూకులోకి దూరడానికి తహతహలాడుతున్నది,” అన్నాడు.
దాంతో అనిత మత్తుగా మూలుగుతూ, రాము వైపు చూసి కసిగా నవ్వుతున్నది.
అది చూసి రాము మళ్ళీ, “నీకు మాత్రం నా మడ్డ నీ పూకులో దింపుకోవాలని లేనట్టు మాట్లాడతావేంటే లంజా,” అన్నాడు.
రాము తనని అలా లంజ అని పిలవడం అనితకి బాగా కసెక్కిస్తున్నది.
అనిత నవ్వుతూ, “నాకు నీ మడ్డ నా పూకులో దింపుకోవాలని ఏమీ లేదు,” అంటూ రాము తన మడ్డని చీర మీదే తన పిర్రల మీద గుచ్చుతుంటే, అనిత కూడా తన పిర్రల్ని రాము మడ్డ కేసి గట్టిగా వత్తుతున్నది.
రాము తన వేలిని అనిత నోట్లో పెట్టాడు.
అనిత వెంటనే రాము వేలిని నోట్లోకి తీసుకుని చీకుతున్నది.
“నా మడ్డ నీ పూకులో దింపుకోకపోతే….నువ్వు ఇక్కడ ఎందుకే…..వెళ్ళి మడ్డ లేవలేని నీ మొగుడి పక్కన పడుకో…. ఇక్కడ ఎందుకు,” అన్నాడు రాము.
అనితకి రాము ఎంత తిట్టినా కోపం రాకపోగా, చిత్రంగా ఆమెలో ఇంకా కోరిక పెరుగుతున్నది.

[Image: 011719.jpg]

రాము వైపు చూసి కసిగా నవ్వుతూ, “నా ఇష్టం వచ్చిన చోట పడుకుంటాను…..ఇప్పుడు నాకు నీతో పడుకోవాలని ఉన్నది,” అన్నది.
“నిన్ను నా లంజని చేసుకునే దాకా నాకు నిద్ర పట్టలేదు తెలుసా….నిన్ను తలుచుకుంటూ ఎన్ని సార్లు బాత్ రూంలో కొట్టుకున్నానో….నీకేం తెలుసే…..ఇక నిన్ను ఒక్క రాత్రి కూడా వదిలిపెట్టను,” అన్నాడు రాము.
రాముని అలా రెచ్చగొట్టడం అనితకి బాగా నచ్చుతున్నది.
దాంతో అనిత నవ్వుతూ, “నాకు తెలుసురా…..నన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళల్లో కోరిక బాగా కొట్టొచ్చినట్టు కనిపించేది… ఇప్పుడు నాకు నీ కింద నలగడం ఎంత హాయిగా ఉన్నదో తెలుసా…అలాగే నన్ను లంజను అనుభవించినట్టు నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించరా రాము,” అంటూ పిచ్చిపిచ్చిగా మూలుగుతున్నది.
రాము తన చేతిని అనిత నడుం మీద నుండి పైకి జరిపి అనిత సళ్ళ మీద చెయ్యి వేసి గట్టిగా పిసుకుతూ, “ఏంటే సడన్ గా మాట్లాడకుండా ఉన్నావు….నువ్వు నాకు ఏమవుతావు….నీ నోటితో చెప్పవే,” అంటున్నాడు.

[Image: 011722.jpg]

అనిత రాము కళ్ళల్లోకి చూస్తూ, “నేను నీ లంజని….నన్ను నువ్వు ఉంచుకున్నావు కదరా….చాలా ఇంకా చెప్పాలా,” అని అంటూ రాము వీపు మీద తన చేతులతో నిమురుతున్నది.
అనిత పూకులో నుండి ఆమె రసాలు కారిపోతున్నాయి.
అనిత మాటలు విన్న రాముకి ఇంకా కసెక్కిపోతున్నది, “మరి ఉంచుకున్న దాని పని ఏంటే అది కూడా చెప్పు,” అన్నాడు.
“అది కూడా చెప్పాలా…నా పని నా రంకు మొగుడైన నిన్ను సుఖ పెట్టడం…నీకు ఎప్పుడు నా మీద కోరిక పుడితే అప్పుడు నా పూకులో నీ మడ్డని దూర్చుకుని నీ కోరిక తీర్చాలి,” అంటూ అనిత ఊపిరి వేడెక్కి పోతున్నది.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.