రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

అలా ఫోటోలు దిగడం అయిపోయిన తరువాత రాము భాస్కర్ వైపు చూసి, “భాస్కర్ ఇక నువ్వు కారు దగ్గరకు వెళ్ళు,” అన్నాడు.

దాంతో భాస్కర్ ఫోటోలు దిగడం అయిపోయిందనుకుని కారు దగ్గరకు వెళ్తూ, రవి నిల్చున్న చోట నుండి కదలకపోవడంతో, భాస్కర్ వెనక్కి తిరిగి చూసేసరికి, అనిత తన నడుం మీద చీరను సరిచేసుకుంటున్నది.
భాస్కర్ కి సరిగ్గా కనిపించకపోవడంతో తన వీల్ చైర్ ని వెనక్కు తిప్పాడు.

[Image: 011857.jpg]
అనిత తన చీరను కిందకు జరిపి బొడ్డు బాగా కనపడేలా చేస్తున్నది.
అది చూసి రాము వెంటనే అనిత నడుం మీద చెయ్యి వేసాడు.
అనిత నడుం మీద ఉన్న చెమట చుక్కలు ఎండ పడి మెరుస్తు…చాలా సెక్సీగా కనిపిస్తున్నది.
రాము తన చేత్తో అనిత నడుముని గట్టిగా పట్టుకుని, వాళ్ళిద్దరు కొన్ని ఫోటోలు దిగారు.

[Image: 011808.jpg]

తరువాత అనిత రాము వైపుకి తిరిగి ఒక చేతిని రాము చాతీ మీద, ఇంకో చేతిని రాము భుజం కిందగా పోనిచ్చి రాము వీపు మీద వేసింది.
రాము తన చేతిని అనిత పిర్రల మీద వేసి, ఇంకో చేతిని ఆమె నడుం మీద వేసాడు.
అనిత రాము వైపు చూసి నవ్వుతున్నది.
అలా వాళ్ళిద్దరు ఉండగా రవి కొన్ని ఫోటోలు తీసాడు.
తన భార్య పరాయి మగాడితో అంత romantic గా ఫోటోలు దిగుతుంటే అలాగే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.

[Image: 011807.jpg]

అలా ఫోటోలు దిగిన తరువాత వాళ్ళు కారు ఎక్కి ఇంటికి బయలుదేరారు.
ఇంటికి వచ్చిన తరువాత బయట హోటల్ లో భోజనం పార్సిల్ తీసుకుని వచ్చి, అందరు కలిసి భోజనం చేసారు.
కొద్దిసేపు హాల్లో కూర్చున్న తరువాత రాము అనిత వైపు చూసి, “నిద్ర రావడం లేదా వదినా?” అని అడిగాడు.
అనిత చిన్నగా తల ఊపి తన మొగుడు భాస్కర్ ని అతని బెడ్ రూంలో పడుకోబెట్టింది.
అంతలో రాము సోనియాను ఎత్తుకుని తీసుకొచ్చి భాస్కర్ పక్కనే పడుకోబెట్టాడు.
బాగా అలసిపోవడంతో సోనియా అన్నం తిన్న వెంటనే నిద్ర పోయింది.
అనిత భాస్కర్ వైపు చూసి, “ఇక నిద్ర పోండి,” అంటూ రాముతో పాటు బెడ్ రూం లో నుండి బయటకు వచ్చింది.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.