రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏమీ అర్ధం కాని ఆ చిన్న పిల్ల అమాయకంగా బెడ్ మీద నిద్ర పోతున్నది.

ఇక్కడ రాము కసిగా అనితని అనుభవించిన తరువాత ఇద్దరు ఒకరిని ఒకరి కౌగిలించుకుని నిద్ర పోయారు.

[Image: 012098.jpg]

పొద్దున్నే అనిత నిద్ర లేచి కింద పడిన రాము బట్టలు తీసి అక్కడ ఉన్న చైర్ లో వేసి, తన బట్టలు తీసుకుని కట్టుకుని బాత్ర్ రూం కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తున్నది.

అప్పటికే భాస్కర్ మేలుకుని తన వీల్ చైర్ హాల్లో ఉండటంతో అనిత వస్తే అడుగుదామని చూసూ అలానే కళ్ళు మూసుకుని నిద్ర పోయాడు.
అంతలో కిచెన్ లో గిన్నెల శబ్దం అయ్యేసరికి భాస్కర్ కళ్ళు తెరిచి, “అనిత….ఒక్కసారి ఇక్కడకు వస్తావా?” అని పిలిచాడు.

అనిత కిచెన్ లో నుండే, “అ…వస్తున్నా….ఒక్క నిముషం,” అంటూ తను చేస్తున్న పని పూర్తి చేసుకుని భాస్కర్ బెడ్ రూంలోకి వెళ్ళి, “ఏంటి,” అని అడిగింది.

“ఏం లేదు అనిత…రాత్రి నుండి తలనొప్పిగా ఉన్నది…కొంచెం మసాజ్ చేస్తావేమో అని పిలిచాను,” అన్నాడు భాస్కర్.
దాంతో అనిత విసుగ్గా, “అందుకనే భాస్కర్….నిన్ను ఎక్కువగా ఆలోచించొద్దు అనేదు…..నువ్వు బాధపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు,” అని అంటూ భాస్కర్ వైపు చూసింది.
భాస్కర్ తల ఒంచుకుని బాధ పడటం గమనించి, “సరె ఉండు….రాముకి కాలేజికి టైం అవుతున్నది….టిఫిన్ చేసి వస్తాను,” అని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళింది.
భాస్కర్ మాత్రం తన పరిస్థితికి తనను తాను తిట్టుకుంటూ మెదలకుండా కూర్చున్నాడు.
పావుగంట తరువాత అనిత టిఫిన్ చేసి భాస్కర్ గదిలోకి వచ్చి జండు బామ్ తీసుకుని భాస్కర్ పక్కనే కూర్చుని అతని నుదురు మీద చిన్నగా రాస్తున్నది.
రాము తన పక్కనే ఉన్న ఫోన్ లో అలారం మోగడంతో నిద్ర లేచాడు.
పక్కన అనిత లేకపోయేసరికి రాత్రి అనిత ఇచ్చిన సుఖాన్ని తలుచుకుని నవ్వుకుంటూ, బాత్ రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకుని, స్నానం చేసి వచ్చాడు.
కాని బయట, కిచెన్ లో ఎక్కడా అనిత, భాస్కర్ ఉన్నట్టు అలికిడి ఏమీ వినిపించకపోవడంతో డ్రస్ వేసుకుని హాల్లోకి వచ్చాడు.
హాలు అంతా ఖాళీగా ఉన్నది, కిచెన్ లో కుడా ఎవరు లేకపోయేసరికి, భాస్కర్ బెడ్ రూం డోర్ కొంచెం తెరిచి ఉండె సరికి రాము అక్కడకు వెళ్ళి లోపలికి చూసాడు.
లోపల భాస్కర్ బెడ్ మీద పడుకుని ఉంటే, అనిత తన చిన్న కూతురుని తన ఒళ్ళో పడుకోబెట్టుకు పాలు ఇస్తూ, భాస్కర్ నుదురు మీద జండు బామ్ రాస్తున్నది.
సోనియా నిద్ర లేచి కింద కూర్చుని ఆడుకుంటున్నది.
రాము చిన్నగా తలుపు మీద కొట్టాడు.
దాంతో భాస్కర్ తల తిప్పి రాము వైపు చూసి తన మళ్ళీ తన భార్య అనిత వైపు చూసాడు.
అనిత బెడ్ మీద పడుకుని తన చిన్న కూతురికి పాలు పడుతు, ఆమె భాస్కర్ తల మీద చిన్నగా మసాజ్ చేస్తున్నది.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.