రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

వాళ్ళిద్దరు స్నానం చేసి చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు.
అది చూసి భాస్కర్ తన మనసులో, “రాము బయట నుండి వచ్చాడు కాబట్టి స్నానం చేసాడు….కాని తన భార్య అనిత స్నానం ఎందుకు చేసింది,” అని ఆలోచిస్తున్నాడు.
అనిత సల్వార్ కమీజ్ వేసుకోవడం గమనించాడు.
అంతలో ఎవరో డోర్ బెల్ కొడితే రాము వెళ్ళి వచ్చిన వాళ్లతో మాట్లాడి పంపేసాడు.
అనిత కిచెన్ లో ఉన్నది….రాము బయట నుండి food తెప్పించడంతో అనిత వంట చెయ్యలేదని, అందుకే అనిత రాముతో అతని బెడ్ రూంలో అంతసేపు ఉన్నదని భాస్కర్ కి అర్ధం అయింది.
అనిత డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్ది తన కూతురు సోనియాను భోజనానికి పిలిచింది.
అందరు కూర్చుని భోజనం చేస్తున్నారు, కాని రాము భాస్కర్ వైపు కోపంగా చూస్తున్నాడు.
భాస్కర్ రాము వైపు చూసినప్పుడు రాము తన వైపు కోపంగా చూడటం గమనించి, కొంచెం భయపడుతూ, “ఇందాక నేను వాళ్ళ బెడ్ రూంలోకి తొంగి చూడటాన్ని రాము గమనించాడేమో,” అని అనుకుంటున్నాడు.

అలా ఆలోచిస్తున్న భాస్కర్ మళ్ళీ తన మనసులో, “నా పరిస్థితి నాకే అర్ధం కావడం లేదు….రాము నా భార్య అనితతో వాడి బెడ్ రూంలో తలుపులు గడి వేసుకుని గడుపుతుంటే, నేను రాముని కోప్పడాల్సిందిపోయి….నేను రాముకి భయపడుతున్నాను….ఇందాక ఖచ్చితంగా రాము నన్ను గమనించి ఉంటాడు….వాళ్ళిద్దరు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు నేను disturb చేస్తే రాముకి కోపం వస్తుంది….కాని నేను ఎందుకు ఆగలేకపోతున్నాను,” అని భాస్కర్ ఆలోచిస్తున్నాడు.

అలా భాస్కర్ ఆలోచిస్తు, భోజనం చేస్తూ తన భార్య వైపు చూస్తే రాముకి చాలా దగ్గరగా కూర్చున్నది.
రాము భోజనం చేస్తుండగా అనుకోకుండా రాముకి బాగా దగ్గు వచ్చింది….భాస్కర్ వెంటనే గ్లాసుతో వాటర్ ఇస్తున్నాడు.
ఇంతలో అనిత ఒక చేత్తో రాము తల మీద చిన్నగా తడుతూ ఇంకో చేత్తో భాస్కర్ చేతిలో ఉన్న గ్లాసు తీసుకుని రాము పెదవులకు నీళ్ళు తాగమని అందించింది.
ఈ హడావిడిలో అనిత తన భుజాల మీద వేసుకున్న దుపట్టా జారి ఆమె ఒళ్ళో పడింది.
[Image: 011697.jpg]

రాము గ్లాసులో ఉన్న వాటర్ తాగేసి భాస్కర్ వైపు చూసాడు.
భాస్కర్ తన భార్య అనిత చేస్తున్న హడావిడికి ఆశ్చర్యపోయి అలానే చూస్తున్నాడు.
అలా దుపట్టా జారిపోయినప్పుడు అనిత సళ్ళు కనిపిస్తూ వాటి మీద ఎర్రగా పంటి గుర్తులు కనిపించాయి భాస్కర్ కి.
అలానే కన్నార్పకుండా చూస్తున్న భాస్కర్ కి రాము నవ్వుతూ థాంక్స్ చెప్పడంతో, భాస్కర్ అనిత మీద నుండి తన చూపుని తిప్పుకుని రాము వైపు చూసి చిన్నగా నవ్వాడు.
అంతలో అనిత తన దుపట్టాను చిన్నగా తన భుజాల మీదకు సర్దుకున్నది.
కాని దుపట్టా సర్దుకోవడంలో అనిత ఏమాత్రం తొందరపడలేదు.
భోజనం అయిన తరువాత భాస్కర్ తన గదిలోకి వెళ్ళి పోయాడు.
అనిత కిచెన్ లో పని పూర్తి చేసుకుని వచ్చి హాల్లో రాము పక్కనే సోఫాలో కూర్చుని, రాముతో కలిసి టీవి చూస్తున్నది.
అలా ఐదు నిముషాలు గడిచిన తరువాత భాస్కర్ తన గదిలొ నుండి హాల్లోకి వచ్చి అనితతో కొత్త మెడిసిన్ గురించి అడుగుదామని వచ్చాడు.
కాని హాల్లో చూసిన దృశ్యం చూసి భాస్కర్ గొంతు తడి ఆరిపోయింది.
అనిత సోఫాలో కూర్చుని ఉంటే, రాము సోఫాలో అనిత ఒళ్ళో తల పెట్టి పడుకున్నాడు.

[Image: 011468.jpg]

అనిత తన చేత్తో రాము తల మీద జుట్టులోకి వేళ్లను పోనిచ్చి నిమురుతున్నది.
ఇద్దరు టీవి చూస్తున్నారు…అనిత భుజం మీద దుపట్టా లేదు.
అనిత దుపట్టా సోఫా మీద నుండి నేల మీదకు వేలాడుతున్నది.
అది చూసి భాస్కర్ గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
అలా వాళ్ళిద్దరి వైపు కొద్దిసేపు చూసిన తరువాత, “అనిత….నా yellow colour మాత్రలు కనిపించడం లేదు,” అన్నాడు.
అనిత తన భర్త భాస్కర్ వైపు తల తిప్పి చూసింది.
ఆమె మొహంలో తన ఒళ్ళో పరాయి మగాడిని పడుకోబెట్టుకుంటే తన భర్త చూసాడన్న భయం కాని, కంగారు కాని ఏమీ లేవు.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.