రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

పైగా ఈ విషయం కూడా అడిగితే అనిత తన మీద ఎలా react అవుతుందో అర్ధం కావడం లేదు.
అలా ఆలోచనల్లో ఉండగానే టైం సాయంత్రం 7 అయింది.
అనిత బెడ్ రూంలో నుండి బయటకు రాలేదు.
భాస్కర్ హాల్లోకి వచ్చి పేపర్ చదువుతున్నాడు.
అంతలో బెడ్ రూంలో తన భార్య అనిత ఫోన్ మాట్లాడటం కనిపించింది.
అనిత రాముతో మాట్లాడుతుందని భాస్కర్ కి అర్ధం అయింది….మధ్య మధ్యలో అనిత ఫోన్ మాట్లాడుతూ నవ్వడం వినిపించింది.
కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన తరువాత అనిత ఫోన్ పెట్టేసింది.

కొద్దిసేపటి తరువాత రాము ఇంటికి వచ్చిన తరువాత అనిత బెడ్ రూంలో నుండి బయటకు వచ్చింది.
రాముని చూడగానే ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది.
అనిత స్నానం చేసి చీర కట్టుకుని, లైట్ గా మేకప్ వేసుకున్నది.
రాము డోర్ దగ్గర చెప్పులు విప్పేసి అనిత వైపు చూసి నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి అనిత నడుం మీద చెయ్యి వేసాడు.
భాస్కర్ తన భార్య అనిత మీద రాము చెయ్యి వేయడం చూసాడు.
కాని అనిత మాత్రం అదేమీ పట్టించుకోనట్టు రాముతో నవ్వుతూ మాట్లాడుతున్నది.
రాము బాగా అలసిపోయి వచ్చేసరికి సోఫాలో కూర్చున్నాడు.
అనిత కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిజ్ లో నుండి వాటర్ తీసుకుని రాముకి ఇచ్చి, మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి టీ రెడీ చేసి, తన మొగుడు భాస్కర్ కి ఒక కప్పు ఇచ్చి, అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాము దగ్గరకు వెళ్ళి సోఫాలో అతని పక్కనే కూర్చున్నది.
ఇద్దరు టీ తాగిన తరువాత అనిత కప్పులు తీసుకుని కిచెన్ లో పెట్టి బెడ్ రూంలోకి వెళ్ళింది.
రాము హాల్లోనే కూర్చుని టీవి ఆన్ చేసి, భాస్కర్ వైపు చూసి, “ఇవ్వాళ చాలా అలసిపోయాను అన్నా….కొంచెం నా కాళ్ళు వత్తవా?” అని అన్నాడు.
రాము అలా అడిగే సరికి భాస్కర్ అవాక్కయ్యాడు….అతను అలా అంటాడని భాస్కర్ అసలు ఊహించలేదు.
భాస్కర్ అప్పటికి తాను విన్నది నిజమేనా అని ఆలోచిస్తూ రాము వైపు చూసాడు.
కాని అప్పటికే రాము భాస్కర్ వైపు కోపంగా ఇంకా లేటు ఏంటి అన్నట్టు చూస్తుండే సరికి భాస్కర్ వెంటనే తన వీల్ చైర్ ని తోసుకుని రాము ముందుకు వచ్చాడు.
భాస్కర్ తన ముందుకు రాగానే రాము ఇక ఆలస్యం చేయకుండా తన కాళ్ళను వీల్ చైర్ హేండ్ రెస్ట్ మీద తన కాళ్లను పెట్టాడు.
రాము తనను హీనంగా చూస్తున్నాడని భాస్కర్ కి అర్ధం అవుతున్నది.
ఒక వైపు అన్నయ్యా అని పిలుస్తూనే తన చేత కాళ్లు పట్టించుకుంటుండే సరికి భాస్కర్ చాలా కుమిలిపోతున్నాడు.
కాకపోతే తన భార్య అనిత అక్కడ లేనందుకు భాస్కర్ మనసు కొంచెం కుదుట పడింది.
రాము టీవి చూస్తుంటే, భాస్కర్ తన చేతులతో రాము కాళ్ళను నొక్కడం మొదలుపెట్టాడు.
అలా రాము కాళ్ళు నొక్కుతుండగా కాలి పట్టీల శబ్దం వినిపించి భాస్కర్ రాము వాళ్ళ బెడ్ రూం వైపు చూసాడు.
అనిత బెడ్ రూంలో నుండి హాల్లోకి వచ్చి సోఫా దగ్గరకు వస్తున్నది…..అది చూసి భాస్కర్ గుండె వేగం పెరిగింది.
తన భార్య ముందే తన చేత రాము కాళ్ళు పట్టించుకోవడం భాస్కర్ కి మింగుడు పడటం లేదు.
అనిత సోఫా దగ్గరకు వచ్చి రాము పక్కనే ఆనుకుని కూర్చున్నది.
అనిత తన పక్కన కూర్చోగానే రాము తన చేతిని ఆమె వెనకగుండా పోనిచ్చి భుజం మీద వేసాడు.

భాస్కర్ తన తల ఎత్తకుండా కళ్ళు మాత్రం పైకి ఎత్తి వాళ్ల వైపు చూసాడు.
అనిత తన గురించి ఏ మాత్రం పట్టించుకోనట్టు ఉండటం, రాము తన మీద చెయ్యి వేసినా ఆమె ఏమీ అనకుండా ఉండటం భాస్కర్ కి ఒక వైపు ఆశ్చర్యంగాను, ఇంకో వైపు చెప్పుకోలేని బాధగాను ఉన్నది…అసలు తన భార్య ఎందుకలా మారిపోయింది….వాళ్ళిద్దరూ తన ముందు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కాక భాస్కర్ సతమతమైపోతున్నాడు.
తన భార్య అనిత తన గురించి పట్టించుకోకుండా ఉండే సరికి భాస్కర్ బాధ పడుతూ ఒక్క నిముషం రాము కాళ్ళు ఒత్తడం ఆపాడు.
అది చూసి రాము భాస్కర్ తో అతని భార్య అనిత ఎదురుగానే, “ఏమయింది భాస్కర్…..కాళ్ళు ఒత్తడం ఎందుకు ఆపావు?” అని అడిగాడు.
రాము తనను పేరు పెట్టి పిలవడం గమనించాడు భాస్కర్.
భాస్కర్ వెంటనే రాము కాళ్ళు ఒత్తుతూ తన భార్య వైపు చూసాడు.

అనిత సోఫాలో కూర్చుని తన చేతి గోళ్ళను షేప్ చేసుకుంటున్నది.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.