రాములు ఆటోగ్రాఫ్ – Part 30 89

అనిత ఒక చేత్తో రాము జుట్టులోకి తన చేతి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, ఇంకో చేతిని రాము ఛాతీ మీద వేసి నిమురుతున్నది.

అది చూసి భాస్కర్ గుటకలు మింగుతూ ఆమె వైపు చూస్తున్నాడు.
రాము కూడా ఆమె సల్వార్ మీద చెయ్యి వేసి మోకాలిని నిమురుతున్నాడు.
అలా కొద్దిసేపు చూసిన తరువాత భాస్కర్ తన బెడ్ మీదకు వచ్చి పడుకున్నాడు.
తరువాత ఇంకొ గ్లాసు వాటర్ తాగి పడుకుని నిద్ర పోయాడు.
తరువాత రోజు అనిత కిచెన్ లో పని చేసుకుంటున్నది….భాస్కర్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు.
[Image: 011688.jpg]

అనితకి ఇంకా తన మీద కోపం తగ్గలేదని భాస్కర్ కి అర్ధం అయింది.
“రాము తమను ఇంట్లో తెచ్చి పోషిస్తున్నాడు….అలాంటప్పుడు తన భార్య రాముకి చిన్న చిన్న సేవలు చేస్తే తప్పేమున్నది,” అని ఆలోచిస్తూ అనితని క్షమాపణ అడగాలని కిచెన్ లోకి వచ్చి, “అనిత….i am sorry,” అన్నాడు.
అనిత భాస్కర్ వైపు తిరిగి అతని వైపు చూస్తూ, “ఏమయింది…?” అని అడిగింది.
భాస్కర్ అనిత వైపు చూసి, “అదే…ఆ రోజు నువ్వు రాము తలని ఒళ్ళో పెట్టుకుని మసాజ్ చేస్తుంటే…..నేను అడిగాను కదా…అందుకని sorry చెబుతున్నాను,” అన్నాడు.
అనిత భాస్కర్ వైపు అర్ధం కానట్టు చూస్తూ, అంతలోనే భాస్కర్ వైపు చూసి, “ఈ మధ్య నీకు sorry చెప్పటం బాగా అలవాటయిపోయింది….తప్పు చేయడం….sorry చెప్పడం బాగా ఎక్కువయింది,” అన్నది.
భాస్కర్ తన భార్య అనిత దగ్గరకు వచ్చి ఆమె నడుం మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె ఒంటి మీద నుండి ఒక రకమైన క్రీం వాసవ వచ్చింది.
భాస్కర్ మళ్ళీ అనిత నడుం మీద ముద్దు పెట్టుకుంటూ, “లేదు అనిత…ఇక మీదట నేను తప్పు చేయను,” అన్నాడు.

1 Comment

  1. Too much lag
    Anitha vere vaditho kasiga anubhavinchedi rayi bro …

Comments are closed.