శనివారం ఈవెనింగ్ 1

జూమ్మ్!!!!!!!!!!!! అంటూ బెడ్ మీద ఫోన్ బ్లింక్ అవుతూ వైబ్రేట్ అవుతుంది….

బాత్రూమ్ లో ఒక పాతికేళ్ల అమ్మాయి షవర్ కింద తడుస్తుంది..

లాలలా లాలల లాలలల….అంటూ షవర్ ఆఫ్ చేసింది……..

అప్పటి వరకు ఉన్న షవర్ శబ్దం ఒక్కసారిగా ఆగే సరికి తనకి ఫోన్ వస్తోంది అన్న విషయం గ్రహించి…వెంటనే టవల్ కట్టుకుని బయటకి వచ్చేసింది….

ఫోన్ చూస్తే మామ్ కాలింగ్….లిఫ్ట్ చేసి హాలో అంది…

అమ్మ : ఒసేయ్ నీలు ఎంత సేపే ఫోన్ లిఫ్ట్ చెయ్యటానికి

నీలిమ : స్నానం చేస్తున్నా అమ్మా ఏంటి అంత కంగారు…. అన్ని సార్లు చెయ్యాలా.. ఒకసారి చేస్తే తిరిగి నేనే చేస్తా కదా… అంటూ బాల్కనీ లోకి వచ్చింది..

అమ్మ : ఊరు కాని ఊర్లో ఉన్నావు అసలే… ఎలా ఉన్నావో ఏంటో అన్న భయం ఉండదా మాకు ఆ మాత్రం..

నీలిమ తల్లి ఫోన్ లో అరుస్తూనే ఉంది…కాని బాల్కనీ మీద నిలబడి ఉన్న నీలు దృష్టి మాత్రం పక్కింటి మేడ పైన ఉన్న 20 ఏళ్ల కుర్రాడి మీద పడింది…అ అబ్బాయి తన బట్టలు ఆర వేయటం కోసం తను కూడా టవల్ కట్టుకుని మేడ ఎక్కాడు…

నీలిమ అ కుర్రాడి నీ చూడగానే “వావ్ హాన్సం” అని మనసులో అనుకుంటూ నోరు వెళ్ళబెట్టి చూస్తోంది..

నీలిమ చూడటం అ అబ్బాయి కూడా చూసాడు…కాని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు….

నీలిమ వాడిని అలా చూస్తూ నిలబడి పోయిందే కాని తను హాఫ్ నాకెడ్ గా వాడి ముందు నిలబడి ఉన్నా అన్న సంగతే మరిచిపోయింది….వాడు వెళ్ళగానే తేరుకుని…అమ్మ అరుస్తున్న అరుపులు తిరిగి వినటం మొదలు పెట్టింది…

అమ్మ : వినిపిస్తుందా….ఒక మూడు నెలలు అక్కడ నువ్వు జాగ్రత్తగా జాబ్ చెయ్యి…నాన్నగారు ఎవరినో పట్టుకుని నిన్ను ఇక్కడకి తీసుకొచ్చేస్తారు ట్రాన్స్ఫర్ లో…

నీలు : హా అలాగే సరే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *