శనివారం ఈవెనింగ్ 1

నీలు : హ్మ్మ్ ఇందాక నేను కూడా కాల్ మాట్లాడుకుంటూ అల టవల్ కట్టుకుని బయటకి వచ్చి మాట్లాడుతున్నా నా…నన్ను అలా చూసాడు కాని మొహం తిప్పేసుకున్నాడు…

పూరి : ఓహ్ నిన్ను టవల్ లో చూసి కూడా టెంప్ట్ అవ్వలేదు అంటే ఇంక మాట్లాడటం వేస్ట్ లే..

నీలు : హహహ…

అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు…స్కూటీ పార్క్ చేసి మీదకి వెళ్లబోతుంటే కింద ఓనర్ ఆంటీ ఎవరితో నో మాట్లాడుతూ అమ్మా ఇటు రండి అని ఇద్దరినీ పిలిచింది…తన పక్కన ఎవరొ ఒక 35 ఏళ్ల ఆమె నిలబడి ఉంది

ఓనర్ ఆంటీ: అమ్మా ఈమె పేరు సరళ… ఇక్కడే దగ్గరలో కంపెనీ లో పని చేస్తోంది…ఈరోజు నుంచి ఈమె కూడా మీతో నే ఉంటుంది..

నీలు : హమ్మయ్య ఆంటీ మేమే ఇంకా ఎవరైనా ఉంటే బాగున్ను అనుకుంటున్నాం తోడు గా.. మరీ ఒంటరిగా ఉంది మాకు కూడా ..

పూరి : అవును ఆంటీ నిజమే ఇప్పుడే అనుకుంటున్నాం కూడా

సరళ నవ్వుతూ వీళ్ళని చూస్తుంది..

ఓనర్ ఆంటీ ఇంకెందుకు లేట్ సరళ కి రూం చూపించండి…

నీలు పూరి లు సరళ నీ రూం కి తీసుకుని వెళ్లారు…

*******************

సరళ ఒక అందమైన శరీర ఆకృతి కలిగిన స్త్రీ… కాని కాస్త మొహమాటం ఎక్కువ…నీలు పూరి లు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని అమ్మ అమ్మ అని మర్యాద గా పిలుస్తుంది…వీళ్ళు కూడా తనని అక్క అంటున్నారు… అలా ముగ్గురి మధ్య లో కాస్త సాన్నిహిత్యం పెరిగింది….ఇలా ఉండగా మూడు రోజు ల తర్వాత….నీలు పూరీ లు సాయంత్రం బ్యాంక్ నుంచి వస్తున్నారు….

నీలు : ఏయ్ ఏయ్ అటు చూడు

పూరి చూసింది…అక్కడ ఒక బార్ లో ఓనర్ సీట్ లో వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి కూర్చుని ఉన్నాడు…

పూరి: వాడు మన పక్కింటి వాడే కదా

నీలు : హా వాడే

పూరి : వీడు బార్ ఓనరా అయితే…

నీలు : హహ… అలాగే ఉంది చూస్తుంటే ..

పూరి: వాడు నిజంగా ఆ బార్ కి ఓనర్ అయితే వాడు ఆ మాత్రం చెయ్యటం లో తప్పే లేదు…

నీలు అహా!!!! అంటూ నవ్వింది..

ఇద్దరు రూం కి చేరుకున్నారు…అప్పటికి సరళ ఇంకా రాలేదు….

ఇద్దరు ఫ్రెష్ అయ్యి బాల్కనీ లోకి వచ్చి కూర్చున్నారు…

పూరి : ఎమైనా కాని ఇల్లు మాత్రం భలేగా కట్టాడే..

నీలు : అవును కాని ఇంత ఇంట్లో ఒక్కడే ఉండటం ఎంటే మరి

పూరి : అదే నాకు కూడా అర్థం కావట్లేదు…

నీలు : బార్ నడుపుతున్నాడు అంటే గట్టిగా వెనకేసి ఉంటాడు కదా

పూరి నవ్వుతూ అమ్మాయిలని కూడా గట్టిగా వెనకేసుకుని తిరుగుతాడు ఏమో…అని అంది

నీలు : వాడిని చూస్తే అలా లేదే….

పూరి : హ్మ్మ్ వాడి సంగతి ఎమ్ కాని నీ సంగతి చెప్పు…నువ్వు ఎంత మందిని వెనక తిప్పుకున్నావు…అని అడిగింది…

నీలు : హహహ అంత లేదమ్మా…నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు అలాంటివి వద్దూ అనుకున్నా…

పూరి : ఓహ్ అంటే ఇప్పుడు తిప్పుకుంటావు అన్నమాట…

నీలు నవ్వుతూ…మరి నీ సంగతి ఎంటి అని అడిగింది

పూరి : వెంట పడ్డారు చాలా మంది

నీలు : హా మరి

పూరి : వాళ్ళు వెంట పడితే సరిపోద్దా….నేను కూడా పడాలి గా

నీలు నవ్వుతూ అంటే ఎవరికి పడలేదా అని అడిగింది

పూరి : ఎవరూ పడేయలేదు

నీలు : అబ్బో!!! పూరి గారు పడిపోవాలి అంటే అబ్బాయి గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అని అడిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *