నీలు : హా అంతే కాక దెయ్యం వచ్చి కొడతాదా… నిన్ను…చెప్తూనే ఉన్నాను ఎక్కువ వాడి గురించి ఆలోచించకు అని..ఇప్పుడు చూడు కలలో వాడిని కొట్ట బోయి నిన్ను నువ్వే కొట్టుకున్నావు…అని నీలు నవ్వింది
ఎర్రబారిన పూరి చెంప మీద చెయ్యి వేసుకుని నీలు నాకు భయంగా ఉంది నీ దగ్గర పడుకుంటానే అని సరళ వైపు చూసి చెప్పింది….
నీలు నవ్వుతూ సరే రా అని పూరి కి తన బెడ్ మీద ప్లేస్ ఇచ్చి లైట్ ఆపేసి వచ్చి పూరి పక్కన పడుకుంది…
నీలు : మనం ఇంత మాట్లాడుకుంటున్న సరలక్క కి అసలు స్పృహ లేదు చూసావా….పాపం ఎంత కష్టపడుతుందో
పూరి : నీలు ఒకటి చెప్పనా…అని మెల్లగా భయంగా అంది
నీలు : హా ఎంటే
పూరి : నన్ను కొట్టింది సరలక్కే నే
నీలు : ఏయ్ ఎమ్ మాట్లడుతున్నవే…తను అంత లా నిద్ర పోతుంటే…
పూరి : నన్ను నమ్ము నీలు ..నా బెడ్ మీద కి ఎక్కి నా రెండు వైపులా రెండు కాళ్లు వేసి నించుని మరి చాచి పెట్టీ కొట్టిందే….
నీలు ఆ మాటకి కాస్త వణికింది….
నీలు : ఏయ్ పూరి
పూరి : ప్రామిస్ నీలు…
నీలు : నీకు ఎలా తెలుసు…పడుకోకుండా చూస్తున్నావా
పూరి సైలెంట్ గా ఉంది
నీలు : చెప్పు నువ్వు నిద్రాపోలేదా ఇప్పటి వరకు
పూరి : నాకేం గుర్తు లేదు నీలు కాని నేను చెప్పేది మాత్రం నిజం…
నీలు : ఉఫ్ఫ్!!!! పూరి ఇంక పడుకుంటావా పడుకోవా…
పూరి మళ్ళా సైలెంట్ అయ్యింది ….నీలు కి అర్ధం అయింది ఎంటి అంటే పూరి నిద్ర లో తనని తాను కొట్టుకోవటం చాలా హాస్యాస్పదంగా చిన్నతనం గా ఉంది… నిద్ర పోయే ముందు కలలో కూడా వాడే వచ్చేలా ఉన్నాడు అని చెప్పకనే చెప్పింది కూడా…అందుకే ఇప్పుడు దాన్ని కప్పి పుచటానికీ నిద్ర పోతున్న సరలక్క మీదకి నెడుతుంది…అని అనుకుంది
కాసేపటికి పూరి మెల్లగా నీలు కి దగ్గరగా జరిగి….నిన్న రాత్రి కూడా సరలక్క మధ్య రాత్రి లో లేచి ఏదో వెతుకుతుంది…నేను ఎంత పిలిచినా పలకలేదు అని ఏదో చెప్ప బోయింది…
నీలు కి ఇంక చిరాకు వచ్చి అటు తిరిగి దుప్పటి కప్పేసుకుంది….
*****************************
తెల్లారింది
పూరి నీలు నీ లేపుతుంది….నీలు లేగవే త్వరగా నీకు ఒకటి చూపించాలి
నీలు : అబ్బా ఎంటే ఎమ్ అయింది
పూరి : నాతో రా ఒకసారి
నీలు చిరాకు గా బెడ్ మీద నుంచి లేచింది… పూరి హడావుడి గా తనని చెయ్యి పట్టుకుని బాల్కనీ లోకి తీసుకుపోయి చూడు అక్కడ ఎమ్ ఉందో అని ఆ కుర్రాడి ఇంటి వైపు చూపించింది
నీలు అది చూసి నిద్ర మత్తు వదిలేసింది…ఎందుకు అంటే ఆ కుర్రాడి ఇంటి మేడ పైన ఒక పక్క పరిచి దాని మీద మల్లె పూలు జల్లి ఉన్నాయి…
నీలు ఆశ్చర్యపోతూ ఒసేయ్ ఎంటే ఇది
పూరి : అర్థం కాలేదా…వాడు ఎవరినో తెచ్చుకుని గట్టిగా దెంగాడు నైట్ అంతా ..
నీలు షాకింగ్ గా చూస్తూ ఉంది పూరీ నీ
పూరి : అంత షాక్ అవ్వకు…అల అని మనం అనుకోవాలి అని వాడి సెటప్ అంతా.
నీలు నవ్వుతూ అవునా అని అడిగింది…
పూరి : హా మొన్న బార్ లో పని చేస్తావా అని అడిగితే నోట్లు కట్ట చూపించాడు గా…అలాగే నిన్న మగతనం గురించి మాట్లాడాం గా ఇలా చూపిస్తున్నాడు వాడి మగతనం…. అంతే..ఇది పక్కా సెటప్
నీలు అయోమయంగా నవ్వుతూ సర్లే ఇంత కి నీ బుగ్గ ఎలా ఉంది అని చెయ్యి వేసింది ..
పూరి : స్!!!! నొప్పిగా ఉంది
నీలు : సరలక్క చూడలేదా
పూరి : చూసింది…. అయ్యో ఇదేంటి అమ్మ నిన్ను ఎవరు కొట్టారు అని బాధ పడుతుంది…ఎందుకో అర్థం కావట్లేదు..తను నిజంగా నే బాధ పడుతుంది అనిపించింది…
నీలు నవ్వుతూ మరి నేనే కొట్టాను అంటుందా… పిచ్చి దానా…అంటూ లోపలకి వచ్చింది
పూరి : తను బాధ పడటం చూస్తుంటే తనకి తెలీకుండా చేస్తుంది ఎమో అనిపిస్తుందే…ఇది అంతా…..నీలు నీ ఫాలో చేస్తూ చెప్పింది…
నీలు : పూరి…. నీ కట్టు కథలు కట్టి పెట్టీ ముందు ఆ కుర్రాడిని బుర్ర లోంచి తీసెయ్…వాడి గురించి అలోచించి చించి నువ్వు పిచ్చి దానిలా అవుతున్నావ్….కనీసం వాడి పేరు అయినా తెలుసా నీకు
పూరి : తెలీదు
నీలు : మరి ఇంక ఎందుకు… నీ అంత అంద గత్తే ఒక అబ్బాయి వెనక పడటం నీ అందానికే నామోషీ…
పూరి : హ్మ్మ్ సర్లే ఇక వదిలేద్దాం
నీలు తన రెండు చేతులు పూరి భుజం మీద వేసి అది మంచి అమ్మాయి లక్షణం…అల చెప్పిన మాట వినాలి…పదా టైమ్ అవుతుంది…
************************
