పెళ్లి తరువాత.. 3 65

నేను తనని చూసి గుర్తు లేదా సాయంత్రం వాళ్ళతో గొడవ పడ్డావ్ గా, వాల్లే అన్నా. తను దూరంగా నేల పై పడి ఉన్న మందు సీసాలను చూపిస్తూ అక్కడ కూర్చుని తాగిన వాళ్ళ గురించా నువ్వు చెప్తుంది అంది. నేను కోపంగా కొడుతున్నట్లుగా చెయ్యి లేపుతూ సిగ్గు లేదు మళ్ళీ, ఆరా తీస్తున్నావ్ వాళ్ళ గురించా ? అని అంటూ అని తనని చూసి అవును వాళ్ళ గురించే అయితే ఎన్టీ ? ఒకవేళ వాళ్ళ చేతికి ఈ అర్థ రాత్రి నువ్వు దొరికి ఉంటే ఏమయ్యేది ? సాయంత్రం ఆ కానిస్టేబుల్ ఉండడం తో సరిపోయింది అదే ఇప్పుడు దొరికి ఉంటే ఏమయ్యేది ? అంటూ తనని కోపంగా చూసా. అలా చూస్తూ అటు వైపు తిరిగా. రూప ఎదో ఆలోచనలో పడింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. కాసేపటికి రూప నోరు తెరుస్తూ ఆ ముగ్గురి గురించి ఆ కానిస్టేబుల్ గురించి నీకెలా తెలుసు అంది. నేను కోపంగా తన వంక తిరిగి చూస్తూ ఎందుకంటే ఆ కానిస్టేబుల్ ను పంపించింది నేనే కాబట్టి అన్నా. అంతే రూప ముఖం లో ఒక్కసారిగా వెయ్యి వాల్ట్స్ వెలిగినంత కాంతి వచ్చింది. నన్ను చూస్తూ అంటే నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా అంది. నేను చిరాకు కూడిన కోపం తో అవును ఉన్నా, నా కర్మ కొద్ది ఉన్నా అయితే ఎన్టీ అన్నా. నేను అలా అనగానే తన ముఖం లో ఎక్కడ లేని సంతోషం వచ్చింది. తన ముఖం ఆనందం తో వెలిగిపోయింది.
నేను అది చూసి సీరియస్ గా తనని చూసా. తను వెంటనే నా ఫీలింగ్ అర్దం చేసుకుని కాస్త సిగ్గు పడుతూ అవతల వైపుకు తిరిగింది. అటు తిరిగి సంతోషంగా కన్నీళ్లు తుడుచుకోసాగింది. అదంతా చూస్తున్న నాకు కాస్త చిరాకు వచ్చింది. రూప మాత్రం అటు వైపు తిరిగి సంతోషంగా ఆనంద బాష్పాలు వస్తుంటే తనలో తానే నవ్వుతూ ఉంది. నేను అది వెనుక నుండి చూసి కాస్త చిరాక్కా తన చేయి పట్టుకుని నా వైపుకు లాక్కున్నా. తను నా ముఖం లోకి చూసింది. తన ముఖం చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండడం కనిపించింది. నేను తిరిగి ఐ లవ్ యూ చెప్తే తనెంత ఆనందంగా ఫీల్ అవుతుందో అంతకు రెట్టింపు తనలో ఆనందం కనిపించింది. అది చూస్తూ నేను ఇక ఆపుతావా అన్నా. తను వస్తున్న ఆనందాన్ని కనిపించకుండా దాచిపెడుతూ సారి సారి అంది. నేను అది చూసి లేని కోపం తెచ్చుకుంటూ తన చేయి పట్టుకుని లాగుతూ కార్ దగ్గరికి తీసుకు పోయా. తీసుకు పోయి లేని కోపం తో ఇంకో సారి ఇలాంటి వేశాలు వేస్తే ఊరుకునేది లేదు రూపా అంటూ కార్ డోర్ తీసి తనని ఎక్కమన్నట్లు గా చూసా. తను నా వంక ఆనందంగా చూస్తూ కార్ ఎక్కింది..
నాకెందుకో తన చూపులు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. తను లోపల కూర్చో గానే డోర్ వేస్తూ, దూరంగా అక్కడ నిలబడి ఉన్న ఒకతన్ని చూసి వాడి దగ్గరకు వెళ్ళా. వాడి చేతిలో మొబైల్ ఉంది. అది చూసి మొబైల్ తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి పంపించా. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడం తో స్విచేడ్ ఆఫ్ అయ్యింది. ఫోన్ కు ఏమైనా డామేజ్ అయ్యిందేమో అని చూస్తూ తిరిగి కార్ దగ్గరికి వచ్చా. వచ్చి అక్కడే పడున్న బైక్ కు తాళం వేసి కార్ లోకి ఎక్కా. కార్ ఎక్కాక రూప చూపులు నన్ను గుచ్చుకున్నాయి. అవి గుచ్చుకుంటూ ఉంటే తన వంక చూసా. రూప నా వైపే సూటిగా చూస్తూ ఉంది. తన ముఖం లో ఎదో ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను. చూపు తిప్పుకుని కార్ స్టార్ట్ చేశా.
కార్ ముందుకు పోనిస్తూ ఒకసారి తన వంక చూసా. తన ముఖం లో చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. నేను కొంచెం సీరియస్ ముఖం పెడుతూ కాస్త ఊరికే ఉంటావా అన్నా. తను నేనేం చేశా అంది అమాయకంగా ముఖం పెడుతూ. నేను ఎం చెప్పలేక మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టా. అలా నేను సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే సడెన్ గా రూప వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంతే నేను ఏంటిది అంటూ తనని కోపంగా చూసా. తను సారి సారి అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ. నేను మళ్ళీ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టా. మధ్య మధ్యలో తనని చూస్తూనే ఉన్నా. తను తనలో తానే నవ్వుకుంటూ నన్ను చూస్తూ ఉంది. నేను మౌనంగా డ్రైవ్ చేస్తూ కార్ ఇంటికి పొనించా. ఇంటికి చేరుకున్నాక రూప ను చూసి వెళ్ళు ఇక అన్నా. తను వాళ్ళింటి వైపు ఒకసారి చూసి మళ్ళీ నా వైపు చూసి ఊహు నేను నీతోనే పడుకుంటా అంది చిన్నపిల్లలా ఫేస్ పెడుతూ. నేను లేని కోపం తో తనని ఎదో ఆనబోతూ ఎందుకు లే ఈ టైం లో అని అనిపించి సైలెంట్ గా కార్ దిగా. తను కూడా దిగింది.
ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం. తను డైరెక్ట్ గా నా గది లోకి వెళ్ళింది. నేను కూడా డోర్ వేసేసి నా రూం దగ్గరకు వెళ్ళా. అక్కడ రూప తన నైట్ డ్రెస్ వేసుకుంటూ కనిపించింది. (తన బట్టలు నా రూం లో స్టాక్ ఉన్నాయ్) నేను అది చూసి బయటకు వెళ్తుంటే రూప ఎన్టీ కొత్తగా ? అంది. నేను ఉఫ్ అనుకుంటూ లోపలికి వెళ్ళా. తను డ్రెస్ వేసుకుని నన్ను చూసింది. నేను ఇక పడుకో అన్నట్లుగా చూసా. తను తలూపి పడుకోవడానికి వెళ్తూ మళ్ళీ ఎదో గుర్తొచ్చిన దాని లా నన్ను చూసింది. నేను ఎన్టీ అని చూసా. తను దగ్గరికి వస్తూ సడెన్ గా నన్ను వాటేసుకుంది. నేను వదిలించు కుందాం అని చూసా. కానీ తను గట్టిగా పట్టేసుకుంది. అలా పట్టేసుకుని తల ఎత్తి నా వంక చూసింది. నేను ఏంటిది వదులు అన్నా. తను నవ్వుతూ థాంక్స్ అంది. నేను దేనికి అన్నా. తను నవ్వి నీ వల్ల ఈరోజు నీ మీద నాకెంత ప్రేమ ఉందో నాకు అర్దం అయ్యింది అంది. నేను ఎన్టీ అన్నట్లుగా చూసా. తను నా ఫీలింగ్ అర్దం చేసుకుని నువ్వు నా కంటికి కనిపించక పోయినా కూడా నువ్వు నా చుట్టు పక్కల ఉన్న విశయం నాకు తెలుస్తుంది అంటే నా ప్రేమ ఎంత బలమైనదో నాకు అర్దం అవుతుంది అంది. నేను ఉఫ్ అనుకుంటూ తనని నా నుండి కొద్దిగా జరిపా. తను ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. నేను తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వెంత ప్రేమించినా, చివరికి అంకుల్ చూపించిన వాడే నీకు తాళి కడతాడు అన్నా. అంతే తను సీరియస్ గా చూసింది. చూసి నీతో కటీఫ్ అంటూ మూతి తిప్పుతూ వెళ్లి బోర్లా పడుకుంది.

తనలా మూతి తిప్పడం నాకు నచ్చింది. ముద్దుగా క్యూట్ గా అనిపించింది. తను అలా అలిగి వెళ్లి బోర్లా పడుకోవడం చూసి నేను తన దగ్గరికి వెళ్ళా పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేయడానికి. తను నేను ఏమైనా చెప్తాను ఏమో అని ఊహించి దిండు తో రెండు చెవులను మూసుకుని పడుకుంది. నేను అది చూసి నవ్వి అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసుకుని తనకి కప్పబోయా. అప్పుడే ఒక అద్బుతం కనిపించింది నాకు. ఇప్పటికీ ఎన్నో సార్లు చూసినా కూడా నేను ఎప్పుడూ దాన్ని పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఈసారి ఎందుకో యే మాయ చేసిందో కానీ తన పిరుదులు చూసి ఒక్క క్షణం ఆగిపోయా. చాలా సెక్సీ గా ఉంది అనిపించింది. వంట్లో ఎదో చలనం వస్తుంటే వెంటనే కంట్రోల్ అవుతూ చీ చీ తప్పు అనుకుని అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసి కప్పా. కప్పే సమయం లో ఇంకోసారి చూసా. ఇసుక తిన్నెల్లా ఎత్తుగా ఉన్నాయ్ పిరుదులు, నైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల షేప్ బాగా కనిపిస్తుంది. అది చూసి నవ్వుకుంటూ దీనికి ఎందుకు ఇంత కొవ్వో ఇప్పుడు అర్దం అవుతుంది అనుకున్నా.
బెడ్ షీట్ కప్పి లైట్ ఆఫ్ చేస్తుంటే తను బెడ్షీట్ ను పక్కకు వేసేసింది. నేను తన వంక చూసా. ఇంకా బోర్లా పడుకునే ఉంది. వద్దన్నా కూడా కళ్ళు తన పిరుదుల మీదకు వెళ్తున్నాయి. ఇది తను నన్ను ఏమైనా టెంప్ట్ చేయడానికి చేస్తుందా అని డౌట్ వచ్చింది నాకు. అంతే వెంటనే వెళ్ళి హేయ్ ఎందుకే బెడ్షేట్ తీసేస్తున్నావ్ కప్పుకో అన్నా. తను అలాగే బోర్లా పడుకుని ఊహు అంటూ బాడీ ని ఊపింది. అలా ఊపగానే తన పిరుదులు అటు ఇటు ఊగాయ్. నైట్ ప్యాంట్ లో తన పిరుదులు ఊగడం చూడగానే నా వొంట్లో ఎదో చలనం వచ్చినట్లు అయ్యింది. నాకు అర్దం అయ్యింది ఇది నన్ను కావాలనే టెంప్ట్ చేస్తుంది అని. వెంటనే ఎలాగోలా చావు అని అంటూ వెళ్లి లైట్ ఆఫ్ చేశా.

7 Comments

  1. Super super love it

  2. Love story very interesting and lovely

  3. Bro fast gaa Pettu bro
    Full story

  4. Continue the night shift and janmanichhina thalli kosam prayanam

  5. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్

  6. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్

  7. The best story ever I found in this website

Comments are closed.