తనలా మూతి తిప్పడం నాకు నచ్చింది. ముద్దుగా క్యూట్ గా అనిపించింది. తను అలా అలిగి వెళ్లి బోర్లా పడుకోవడం చూసి నేను తన దగ్గరికి వెళ్ళా పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేయడానికి. తను నేను ఏమైనా చెప్తాను ఏమో అని ఊహించి దిండు తో రెండు చెవులను మూసుకుని పడుకుంది. నేను అది చూసి నవ్వి అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసుకుని తనకి కప్పబోయా. అప్పుడే ఒక అద్బుతం కనిపించింది నాకు. ఇప్పటికీ ఎన్నో సార్లు చూసినా కూడా నేను ఎప్పుడూ దాన్ని పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఈసారి ఎందుకో యే మాయ చేసిందో కానీ తన పిరుదులు చూసి ఒక్క క్షణం ఆగిపోయా. చాలా సెక్సీ గా ఉంది అనిపించింది. వంట్లో ఎదో చలనం వస్తుంటే వెంటనే కంట్రోల్ అవుతూ చీ చీ తప్పు అనుకుని అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసి కప్పా. కప్పే సమయం లో ఇంకోసారి చూసా. ఇసుక తిన్నెల్లా ఎత్తుగా ఉన్నాయ్ పిరుదులు, నైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల షేప్ బాగా కనిపిస్తుంది. అది చూసి నవ్వుకుంటూ దీనికి ఎందుకు ఇంత కొవ్వో ఇప్పుడు అర్దం అవుతుంది అనుకున్నా.
బెడ్ షీట్ కప్పి లైట్ ఆఫ్ చేస్తుంటే తను బెడ్షీట్ ను పక్కకు వేసేసింది. నేను తన వంక చూసా. ఇంకా బోర్లా పడుకునే ఉంది. వద్దన్నా కూడా కళ్ళు తన పిరుదుల మీదకు వెళ్తున్నాయి. ఇది తను నన్ను ఏమైనా టెంప్ట్ చేయడానికి చేస్తుందా అని డౌట్ వచ్చింది నాకు. అంతే వెంటనే వెళ్ళి హేయ్ ఎందుకే బెడ్షేట్ తీసేస్తున్నావ్ కప్పుకో అన్నా. తను అలాగే బోర్లా పడుకుని ఊహు అంటూ బాడీ ని ఊపింది. అలా ఊపగానే తన పిరుదులు అటు ఇటు ఊగాయ్. నైట్ ప్యాంట్ లో తన పిరుదులు ఊగడం చూడగానే నా వొంట్లో ఎదో చలనం వచ్చినట్లు అయ్యింది. నాకు అర్దం అయ్యింది ఇది నన్ను కావాలనే టెంప్ట్ చేస్తుంది అని. వెంటనే ఎలాగోలా చావు అని అంటూ వెళ్లి లైట్ ఆఫ్ చేశా.
లైట్ ఆఫ్ చేసి పడుకుంటూ ఉండగా అప్పుడే గుర్తు వచ్చింది తను ఇంకా ఏమీ తినలేదు అని. తన వంక చూసా. తను ఇంకా అలాగే పడుకుని ఉండడం చూసి రూపా తిన్నావా అన్నా. అలా అడిగి వెంటనే ఎక్కడ తిని ఉంటుంది లే ఏడుస్తూ కూర్చుని ఉంటుంది అని వెంటనే లేచి లైట్ వేశా. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. నేను రూప తో లేయి ఏదయినా తెస్తా, తిని పడుకుందువు అంటూ బయటకు వచ్చా. కిచెన్ లో ఏమైనా ఉందేమో అని. మిగిలిన ఫుడ్ కనిపించింది. వెంటనే అది ప్లేట్ లో పెట్టుకుని బెడ్రూం లోకి వచ్చా అక్కడ తను ఇంకా బోర్లా పడుకునే ఉంది. నేను తన దగ్గరికి వెళ్లి తట్టి లేపాను. తను లేవలేదు. నేను రూపా కాళీ కడుపుతో పడుకుంటే నిద్ర రాదు లేచి తిను అన్నా. తను కదలలేదు. నేను కొంచెం గట్టిగా రూపా లేస్తావా లేదా అన్నా. దానికి తను అలాగే పడుకుని నేను తింటే ఎన్టీ తినకపోతే ఎన్టీ ? నువ్వేమైనా నా మొగుడి వా ? వచ్చి అడుగుతున్నావు అంది. తన గొంతు లో ఎదో తేడా కనిపించింది. కొంపదీసి ఏడుస్తుందా ఇది అని డౌట్ వచ్చి వెంటనే ప్లేట్ పక్కన పెట్టి రూప ను పట్టుకుని బలవంతంగా పైకి లేపా. నేను ఊహించింది నిజమే తన కంట్లో నీళ్ళు వస్తున్నాయ్. నేను ఎంటే ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అంటూ వుండగానే తను నన్ను చేత్తో కొడుతూ నీ వల్లే అంతా నీ వల్లే అని ఏడుస్తూ అంది అలా అంటూ చేతులతో తన ముఖాన్ని దాచి పెట్టుకోవాలని చూసింది. నేను తన ముందు కూర్చుంటూ రూపా ఇప్పుడు ఏమయ్యింది అని ఏడుస్తున్నావు అన్నా తన చేతులు పట్టుకుంటూ. రూప నా వంక చూడకుండా పక్కకు తిరుగుతూ నేనంత కాని దాన్ని అయ్యనా రా నీకు అంది. నేను రూప చేతులు పట్టుకుంటూ నేను ఎదో సరదాకు అన్నాలే అన్నా. తను కన్నీళ్లు తుడుచుకుంటూ సరదా అంట సరదా, నాకేం అంత సరదాగా లేదు నేను పడుకుంటా అంటూ వెనక్కి తిరిగి పడుకుంటూ ఉంటే నేను తనని ఆపుతూ తిని పడుకో అన్నా. దానికి తను నాకు ఆకలి లేదు అంది. నేను బలవంతంగా తనని కూర్చో బెడుతు ఆకలి లేకున్నా తిను అన్నా ప్లేట్ తీసుకుని తన చేతికి ఇస్తూ. తను వద్దన్నానా అంది. నేను సీరియస్ ఫేస్ పెట్టి తిను అన్నా. తను నా సీరియస్ ఫేస్ చూసి, నాకేంటి అంది. నేను ఎన్టీ అన్నట్లుగా చూసా. తను నా ముఖం చూస్తూ ముద్దు పెట్టు తింటా అంది. నేను ఈ సారి నిజంగా సీరియస్ గా చూసా. తను నా ఫీలింగ్స్ అర్దం చేసుకుని సరే వొద్దులే ఇక పడుకుంటా అంటూ వెనక్కి తిరిగి పడుకో బోయింది. నేను వెంటనే తనని ఆపుతూ ఇదేం పిల్లాటగా ఉందా నీకు అన్నా. తను ఎం మాట్లాడకుండా పడుకోబోయింది. వెంటనే నేను నిన్నూ అంటూ తనని కొట్టబోతున్నట్లుగా చేయి లేపా. తను నవ్వుతూ ప్లీజ్ అంది రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. నేను సైలెంట్ అయిపోయా. తనని ఒకసారి చూసి సరే పెడతాలే తిను ముందు అన్నా. తను ఊహు ముందు ముద్దు తరవాతే ముద్ద అంది. నేను ఉఫ్ అనుకుంటూ ఒకసారి వెనక్కి చూసా. అక్కడ తలుపు తెరిచి ఉంది. నేను లేచి వెళ్ళి తలుపు వేసి వచ్చా. రూప అది చూసి నవ్వుతూ ఈ టైం లో అత్తమ్మ వచ్చి చూస్తుంది అని భయపడ్డావా ? అంది. నేను అత్తమ్మ ఎన్టీ అన్నా. తను నవ్వుతూ మీ అమ్మ నాకు అత్తమ్మ నే కదరా మొగుడా అంది. నేను సీరియస్ గా చూసా. వెంటనే రూప సారీ సారీ అంది. నేను తన పక్కన కూర్చుని మెల్లగా తన చెంప మీద ముద్దు పెట్టా. అలా పెట్టగానే ఎన్టీ ఇది ? అంది తను. నేను కొంచెం సీరియస్ లుక్ ఇస్తూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు ఇదే ఎక్కువ నీకు అన్నా. తను కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఈ మాత్రం దానికా నువ్వు తలుపు వేసి వచ్చింది అని అంది. నేను ఇంతకంటే ఎక్కువ అంటే నా వల్ల కాదు అన్నా. తను దానికి అయితే వెళ్ళు నాకేం వొద్దు అంది. నేను ఇక తను ఇలాగే బెట్టు చేస్తుంది లే రాత్రంతా అని అనుకుని ప్లేట్ తీసుకుని సరే నీ ఇష్టం నీకే రాత్రంతా కాలేది అని అంటూ ప్లేట్ పక్కన పెట్టేసా. నేనలా పెట్టగానే తను నోటిలో ఎదో గొణుక్కుంటూ నన్ను కోపంగా చూసింది. నేను కళ్ళు ఎగరేసాను ఎన్టీ అంటూ. తను మూతి తిప్పుతూ హ్మ్ అంటూ అవతలకు తిరిగి పడుకుంది. నేను ఇది మామూలే లే అని వదిలేసి పడుకున్నా. అలా పడుకుంటూ ఉంటే నా కాలు తన కాలును పొరపాటున టచ్ చేసింది. అంతే వెంటనే తను కోపంగా తన కాలుతో నా కాలును కొట్టింది. ఆ కొట్టుడికి నాకు, తనకు నా మీద ఎంత కోపం ఉందో అర్దం అయ్యింది. అది అర్దం అవ్వగానే చిన్నగా నవ్వుకొని తన కోపం మామూలే లే అని అనుకుంటూ పడుకున్నా.

Super super love it
Love story very interesting and lovely
Bro fast gaa Pettu bro
Full story
Continue the night shift and janmanichhina thalli kosam prayanam
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్
The best story ever I found in this website