పొద్దున ఎదో గాఢమైన కౌగిలి పొందుతున్న అనుభూతి రావడం తో కళ్ళు తెరిచి చూసా. చూస్తే ఇంకేంటి, నా ముద్దుల విన్ను గాడు నా రెండు స్థనాల మధ్య తల పెట్టి పడుకుని నిద్రపోతూ ఉండడం కనిపించింది. అది చూడగానే ఎన్టీ నేను చూసింది నిజమా అనుకుంటూ ఒకసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసా, నిజమే నేను వాడి వైపు తిరిగి పడుకుని ఉండడం వలన, ఇంకా వాడి తల కాస్త కిందికి పెట్టుకుని పడుకోవడం వలన సరిగ్గా వాడి ముఖం నా స్తనాల మధ్య కు వచ్చింది. పైగా వాడి చెయ్యి కూడా నా నడుము మీద ఉంది. అది చూసి నాకు ఒక్కసారిగా నవ్వొచ్చింది. రాత్రి నన్ను ముద్దు పెట్టుకోడానికి నిరాకరించిన ఈ విన్ను గాడేనా ఇప్పుడు ఇలా నా స్థానాల మధ్య తల పెట్టుకుని పడుకున్నది అని అనుకున్నా. వాడలా నిద్రపోతుంటే నాకు చాలా ముచ్చటేసింది. మంచి సైజ్ లో ఉన్న నా ఎత్తుల మీద వాడి వెచ్చటి ఊపిరి తగులుతూ ఉంటే సమ్మగా అనిపించింది. ఎదో తెలియని ఉద్రేకం మొదలైంది. వాడి ముక్కు సరిగ్గా నా క్లేవెజ్ మీద సూటిగా పొడుస్తూ ఉంటే, ఇంకో పక్క వాడి రెండు పెదాలు నా రెండు స్తనాలని కలుపుతూ వెచ్చగా ముద్దు పెడుతూ ఉన్నాయ్. వాడలా నా స్తనాలను అదుముకుని పడుకోవడం కల నో నిజమో తెలీదు కానీ నాకైతే ఆ అనుభూతి ని పోగొట్టుకోవాలి అని అనిపించలేదు. మెల్లగా ఒక చేతిని వాడి తల వెనుకకు పెడుతూ వాడి వెంట్రుకలను నిమిరా. అలా నిమురుతూ అంతవరకు కంట్రోల్ చేసుకుంటున్న నా ఉద్రేకాన్ని మెల్లగా వాడి మీద చూపించడం మొదలు పెట్టా. మొదటి ప్రయత్నం గా ఊపిరిని ఫుల్ గా తీసుకుంటూ వదలడం చేశా. అలా ఫుల్ గా తీసుకున్న ప్రతి సారీ వాడి ముఖం నా స్థనాలకు ఇంకాస్త గట్టిగా తగులుతూ నాలో కోరికను ఇంకా పెంచసాగింది. నేను ఆ అనుభూతిని సాధ్యమైనంతవరకు ఇంకా ఎక్కువే పొందడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఊపిరి పీల్చిన ప్రతిసారీ వాడి పెదాలు నా స్తనాలను ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయ్. నేను వాడి పెదాల స్పర్శను ఫీల్ అవుతూ మెల్లగా నా చేతిని వాడి తల వెనుకకు పెట్టి దగ్గరికి అనడానికి ప్రయత్నించా. అంతే వెంటనే వాడు కొద్దిగా కదిలాడు కదలడమే కాకుండా నిద్రలోనే కాస్త అటు జరిగాడు. వాడలా జరుగుతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటు భయంగా ఇటు తిరిగి పడుకున్నా. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా కాసేపు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయా. కాసేపటికి యే కదలికా లేకపోవడం తో మెల్లగా ఇటు తిరిగి చూసా. విన్ను గాడు వెల్లకిలా పడుకున్నాడు. నేను అది చూసి ఊపిరి పీల్చుకుంటూ వాడికి కాస్త దగ్గరిగా జరిగా.
అమాయకమైన ముఖం పెట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. వాడలా నిద్రపోతూ ఉంటే నేను వాడికి ఇంకాస్త దగ్గరిగా వెళ్ళా. దగ్గరికి వెళ్ళి కాస్త తల పైకి ఎత్తి మోచేత్తో సపోర్ట్ తీసుకుని తల అరచేతిలో పెట్టుకుని వాడి వంకే చూస్తూ ఉండిపోయా.
వాడ్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు వినయ్ గుర్తు వచ్చాడు. నేనెంత తిట్టినా, తన్నినా నా వెనకే తిరుగుతూ, నన్నే అంటీ పెట్టుకుని ఉండే నా చిన్నప్పటి విన్నూ గాడు గుర్తు వచ్చాడు. వాడలా గుర్తు రాగానే గతం లో జరిగిన సంఘటన లోకి వెళ్ళా.
వినయ్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో..
వినయ్, తన అమ్మ ఇంకా, అక్క ముందు ఇంకా రూప అమ్మ, రమేష్ ముందు ఏడుస్తూ రూప నాకు అక్క లాంటిది (వాళ్ళు మేము చనువుగా ఉండడాన్ని అపార్థం చేసుకోకూడదని అలా చెప్తూ) నాతోనే తనని ఉండనివ్వండి హాస్టల్ కు పంపించి నన్ను తనను వేరు చేయకు ఆంటీ అని ఏడుస్తూ అడిగిన రోజు తరువాత సంఘటన..
రూప : అయితే హాస్టల్ కాన్సల్ ఆ ? (సంతోషం తో)
వినయ్ అక్క (మహి) : అవునే తల్లీ, నిన్న నువ్వు చూసి ఉండాల్సింది, వాడు నీ కోసం ఎంత ఏడ్చాడో తెలుసా
రూప : నిజంగా ఏడ్చాడా ? (లోపల సంతోషాన్ని ఆపుకుంటూ)
మహి : అవునే, అప్పుడు చూడాల్సింది లే నువ్వు, వామ్మో నా కంటే కూడా ఛ ఛా నా కంటే ఎన్టీ, మా అమ్మ కంటే కూడా వాడికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం.
రూప : ఆనందం తో ముఖం వెలిగిపోతూ ఉండగా ఎదురుగా కూర్చున్న మహి ని చూస్తూ అదేం లేదు లేవే అంటూ తన నుండి ఇంకా వినాలి అన్నట్లుగా చూస్తూ అయితే నిజంగానే నా కోసం ఏడ్చాడు అంటావా అన్నా ఇంకా కొనసాగించ మన్నట్లుగా చూస్తూ..
మహి నేను ఎం ఎక్ష్పెక్ట్ చేస్తున్నానో అర్దం చేసుకున్న దానిలా నన్ను చూస్తూ, వాడికి నిజంగా నువ్వంటే చాలా ప్రేమనే బాబు. చెప్పాలంటే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అనొచ్చు. అది నాకు ఈ మధ్యనే వాడి ప్రవర్తన లో కూడా తెలుస్తుంది అంది. నేను ఎలానే అన్నా. దానికి తను నేను వాడి అక్క నే, నాకు ఆ మాత్రం కూడా తెలీదు అంటావా అంది. నేను కొంచెం డౌట్ గా ఫేస్ పెడుతూ ఛ చా అలా ఉండదు లేవే, ఎదో నేనంటే ఇష్టం ఉంటుంది అంతే ప్రేమా దోమా అంటే అంటూ డౌట్ గా ఫేస్ పెడుతూ చూసా. (నిజానికి తను అలా వినయ్ గాడికి నా మీద ప్రేమ ఉంది అని చెప్పగానే ఎగిరి గంతేయ్యాలని అనిపించింది. కానీ తన ముందు బాగోదు అని అలా కవర్ చేస్తూ ఉన్నా.) మహి నన్ను చూస్తూ ఒసేయ్ పిచ్చి మొద్దు వాడికి నీ మీద ప్రేమ ఉంది అని నీకు ఇంకా అర్దం కాలేదా, అంటూ ఒకసారి తలుపు వంక చూసి అక్కడ ఎవ్వరూ లేరు అని నిర్చయించు కుని మళ్ళీ నాతో నేను చెప్పేది జాగ్రత్తగా విను, విన్ను గాడికి నీ మీద చాలా ప్రేమ కానీ అది బయటకు చెప్పలేక పోతున్నాడు. ఎందుకు అంటే నీకూ తెలుసు వాడు నీకంటే చిన్న, పైగా నువ్వు కాస్త టెంపర్ దానివి, కాస్త అటు ఇటు అయితే వాడ్ని మళ్ళీ దూరం చేస్తావేమో అని వాడి భయం పైగా వాడింకా పూర్తిగా ఎదగలేదు. పెద్దగయ్యే కొద్దీ వాడే దైర్యంగా నీతో ఈ విశయం చెప్తాడు చూస్తూ ఉండు అంది. నేను ఎం మాట్లాడలేదు. లోపల ఆనందం వేస్తూ ఉన్నా కూడా నుట్రెల్ గా ఫేస్ పెట్టి అవునా అన్నా.

Super super love it
Love story very interesting and lovely
Bro fast gaa Pettu bro
Full story
Continue the night shift and janmanichhina thalli kosam prayanam
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్
The best story ever I found in this website