అతడు ఆమెని జయించాడు 133

“అదే అర్థం కావట్లేదు… నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడుందో తెలియదు… ఇప్పటికిప్పుడు టికెట్ ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు… ” అని కాసేపు ఆలోచించి… “నువ్ నన్ను హైదరాబాద్ దాకా దింపగలవా.. ” అంది..

“హైదరాబాద్ దాకానా…”

“మాములుగా నువ్ తీసుకునే దానికన్నా ఎక్కువే ఇస్తానులే… పద లేట్ అవుతుంది” అంటూనే ఆమె బ్యాగ్ తీసుకొని బయలుదేరింది… అతనికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్లడం ఇష్టం లేదు… అయినా ఆమెను ఇంకొన్ని గంటలపాటు చూడొచ్చని ఆలోచన రాగానే మౌనంగా ఆమె వెంట నడిచాడు…
వెళ్తుంటే ఆమె అడిగింది” హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది”

“సుమారు 14 గంటలు పట్టొచ్చు మేడం”

“అదేంటి గూగుల్ మ్యాప్స్ లో 10 గంటలే చూపిస్తుంది కదా..”

“ఎక్కడా ఆగకుండా వెళ్తే అలా వెళ్లగలము మేడం.. కానీ అలా వెళ్లడం అసాధ్యం…”

ఆమె విండో అద్దం కిందికి దించి కార్ లో నుండి బయటకు చూస్తూ కూర్చుంది…. సాయంత్రం పూట వేగంగా వెనకకు వెళ్తున్న చెట్లు, ఇండ్లు….. అస్తమించేందుకు సిద్దమవుతున్న సూర్యుడు….. ప్రకృతి ఎంతో అందంగా కనబడుతుంది ఆమెకు..
అప్పుడప్పుడు బయట కనబడే వాటి గురించి ఏవో అడుగుతుంది అతన్ని… తనకు తెలిసిన వాటికి సమాధానాలు చెప్తూనే జాగ్రత్తగా వేగంగా కార్ నడుపుతున్నాడతను… రెండు నిమిషాలకోసారైనా ఆమె ముఖాన్ని అద్దంలో చూస్తున్నాడు… ఏదో ఆకర్షణ ఉంది తన ముఖంలో అనుకున్నాడు అతను… అలా అనుకోవడం ఎన్నోసారో కూడా గుర్తు లేదు….
కాసేపటికి చీకటి పడింది… బయట ఏమీ కనిపించడం లేదు… ఊరికే కూర్చోడం ఆమెకు కష్టంగా ఉంది… అతనేదైనా మాట్లాడితే బాగుండు అనుకుంది కానీ అడిగినదానికి సమాధానం ఇవ్వడం తప్ప అతనేదీ మాట్లాడడం లేదు… తను రాత్రి ట్రైన్ లో చదివిన పుస్తకం పూర్తి చేద్దామనుకుని లైట్ వెయ్యమంది.. అతనికి ఆశ్చర్యమేసింది… చాలా సేపట్నుండీ చీకటి వల్ల ఆమెను అద్దంలో చూడ్డం సాధ్యం కావట్లేదు… ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న అతనికి ఆమె లైట్ వెయ్యమనగానే ఆశ్చర్యమేసింది… దేవునికి థాంక్స్ చెప్పుకున్నాడు… లైట్ వెయ్యగానే ఆమె పుస్తకంలో మునిగిపోయింది… అతను ఒక కన్ను డ్రైవింగ్ మీదా మరొకన్ను అద్దం మీదా వేసి హుషారుగా నడుపుతున్నాడు….
రాత్రి తొమ్మిది గంటల సమయం లో అతను ఒక రెస్టారెంట్ వద్ద కార్ ఆపాడు… అక్కడ డిన్నర్ చేసి మళ్లీ బయలుదేరారు… అప్పటికే ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి… ఎక్కడో వర్షం కురిసినట్టుంది.. గాలి చల్లగా వీస్తుంది… మనం వర్షానికి ఎదురు వెళ్తున్నట్టున్నాం అంది కిటికీ అద్దాలు మూసేస్తూ…. కొద్దిదూరం వెళ్లారో లేదో వర్షం మొదలయ్యింది… రాను రాను వర్షపు జోరు పెరుగుతుంది… కొద్దిసేపు చీకట్లోనే వర్షాన్ని చూస్తూ కూర్చుందామె… తిరిగి బోర్ గా అనిపించి పుస్తకం తెరిచింది…. కాసేపటికి పుస్తకం చదువుతూనే నిద్రపోయింది…
పెద్ద శబ్దంతో పాటు కార్ కుదుపులకి లోనవ్వడంతో ఆమెకి మెలకువ వచ్చింది…. బయటకు చూస్తే చిమ్మ చీకటి… “ఏమైంది” అని అడిగింది…. “టైర్ బ్లాస్ట్ అయినట్టుంది మేడం” అన్నాడు… ఇంకా వర్షం పడుతున్నట్టు ఉరుముల శబ్దం వల్లా, మెరుపుల వల్లా తెలుస్తుంది…
“ఇప్పుడెలా మరి…ఈ వర్షంలో టైర్ మార్చగలవా …”

“కష్టం మేడం ఈ చీకట్లో, ఇంత వర్షంలో చాలా కష్టం”

“మరి ఏం చేద్దాం… నైట్ అంతా ఇలాగే కార్లో కూర్చోవాలా” అంది దిగులుగా…
అతను సమాధానం ఇవ్వకుండా బయటికి చూస్తున్నాడు. మెరుపుల కాంతి పడినప్పుడల్లా అతను అక్కడున్న పరిసరాలని గమనిస్తున్నాడు… రెండు నిమిషాల తర్వాత మేడం ఇప్పుడే వస్తాను అంటూ కార్ దిగి బయటకు పరుగెత్తాడు… రెండు మూడు నిమిషాల తర్వాత తిరిగి కార్లోకి వచ్చాడు. .. వర్షం జోరుగా కురుస్తున్నందున అతను పూర్తిగా తడిచిపోయాడు. …

“మేడం పక్కన పొలం గట్టున ఒక షెడ్ ఉంది…. ఈ నైట్ అక్కడ పడుకోండి… “

“అక్కడెందుకు… ఇక్కడే ఇలా కార్లోనే పడుకుందాం…”

“ఇక్కడ కార్లో పడుకోడం సేఫ్ కాదు మేడం … సరిగా కనబడక ఏ వెహికల్ అయినా కార్ ని గుద్దేయ్యగలదు .. పైగా అక్కడ షెడ్లో మంచం కూడా ఉంది… కార్లో కన్నా కంఫర్ట్ గా పడుకోవచ్చు”

అతను చెప్పింది నిజమే అనిపించింది ఆమెకు…రెండు బ్యాగులూ తీసుకొని కార్ దిగింది… అతను సెల్ లో టార్చ్ వేసి దారి చూపిస్తుంటే ఇద్దరూ పరుగు పరుగున షెడ్ లొకి వెళ్ళారు….
చిన్నగా ఉంది షెడ్… పైన రేకుల కప్పు ఉంది… ఎవరో రైతు సేద తీరేందుకు అందులో ఒక నులకమంచం వేసుకున్నట్టున్నాడు … దాని మీద కవర్ లాంటిది ఏదో పరచి ఉంది

ఆ కాసేపట్లోనే ఆమె కూడా దాదాపుగా తడిసిపోయింది…. చల్లగా గాలి కూడా వీస్తున్నందువల్ల ఆమె సన్నగా వణుకుతుంది. ఈ చలిలో ఎలా పడుకుంటాం అంటూ మంచం మీద కూలబడింది… అతను ఏదో తట్టిన వాడిలా మేడం కారులో ఒక బ్లాంకెట్ ఉంది తెస్తానుండండి అంటూ తన సెల్ ఫోన్ అక్కడే లైట్ లా ఉంచి బయటకు పరుగెత్తాడు…
అతను తిరిగి వచ్చి అక్కడ కనబడిన దృశ్యం చూసి నోరెళ్లబెట్టాడు …. అతడు బయటకు వెళ్ళగానే తడిసిన బట్టల్ని మార్చుకుందామని ఆమె తన ప్యాంట్, షర్ట్, ఇన్నర్స్ అన్నీ విప్పేసి , బ్యాగ్ లో నుండి వేరేవి తీసుకుని బ్రా, ప్యాంటీ మాత్రం వేసుకుంది… అంతలో అతను తిరిగి వచ్చేసాడు… ఆమె అటు తిరిగి ఉండడంతో అతనికి ఆమె వెనక భాగం దాదాపుగా నగ్నంగా కనబడింది.. ఆమె ప్యాంటీ ఆమె వెనకెత్తుల్ని ఏమాత్రం కవర్ చేయకపోవడంతో నున్నగా గుండ్రంగా తెల్లగా మెరుస్తూ అతనికి దర్శనం ఇచ్చేశాయి.. అలికిడి అవడంతో ఆమె వెనక్కి తిరిగింది… అంతే అతనికి ఆమె ముందు భాగం కూడా దర్శనం అయ్యింది… బ్రాలోంచి ఆమె ముందురెత్తులు సగానికి పైగా బయటకు కనబడుతూ అతనికి కనువిందు చేస్తున్నాయి… ఇద్దరూ షాక్ అయినట్టుగా నిలబడిపోయారు.. ఇంతలో ఆకాశంలో ఉరిమిన శబ్దం రావడంతో ఇద్దరూ తేరుకున్నారు… వెంటనే ఆమె వెనక్కి తిరగింది అతను కూడా వెనక్కి తిరిగి బయటకు వెళ్ళాడు… అతను వెళ్ళగానే గబగబా ఆమె బట్టలు వేసుకుని అతన్ని పిలిచింది. లోపలికి రాగానే ఆమెను చూసి వెంటనే తల దించుకొని సారీ మేడం అన్నాడు. ఇట్స్ ఓకే అందామె ఇబ్బంది పడుతూ… అతను తన చేతిలోని బ్యాగ్ ను అందిస్తూ ఆమెను పరిశీలనగా చూసాడు … నైట్ పడుకునేందుకు అనువుగా ట్రాక్ ప్యాంట్, పైన కాస్త లూస్ గా ఉన్నటీ షర్ట్ వేసుకుంది. ఏ డ్రెస్సులో ఉన్నా ఈమె అందంగానే ఉంటుందనుకుంటా అనుకున్నాడు…

ఆమె బ్యాగ్ లో నుండి బ్లాంకెట్ తీసుకొని కప్పుకుంటూ మంచం మీద కూర్చుంది… ఇంతలో ఆమెకు ఒక సందేహం వచ్చింది…

“అవునూ ఇక్కడ ఒకటే మంచం ఉంది ఎలా మరి” అంది అతనికి బ్యాగ్ తిరిగి ఇచ్చివేస్తూ…

“మీరిక్కడ పడుకోండి మేడం … నేను వెళ్లి కార్లోనే పడుకుంటాను…”

“అదేంటి కార్లో పడుకోవడం సేఫ్ కాదన్నావ్ గా…”

“కానీ ఏం చేస్తాం మేడం… ఇంకో ఆప్షన్ లేదుగా “

ఆమెకి ఏమనాలో తెలియలేదు… తన వల్లనే అతనికి ఈ ఇబ్బంది… ఒక వేళ అతను కార్లో పడుకున్నపుడు అతనికి ఏదైనా అయితే… ఆ ఆలోచనకే ఆమె ఒళ్ళంతా జలదరించింది…. కాసేపు ఆలోచించి…

“నువ్ కూడా ఇక్కడే పడుకో” అంది …

“ఇద్దరం ఎలా పడుకుంటాం మేడం…”

“ఇదిగో ఈ మంచంపై ఉన్న ఈ కవర్ నేలపై వేసుకుని పడుకో….”

“కానీ మేడం….”

“నువ్ ఇంకేం మాట్లాడకు… ఇక్కడే పడుకో… పైగా ఒక్కదాన్నే ఇక్కడ పడుకోడం అంటే నాకు భయం..”

అతను మరేమీ మాట్లాడకుండా ఆ కవర్ తీసి నేలపై వేసాడు… బ్యాగ్ లో నుండి పొడి బట్టలు తీసుకున్నాడు…
“మేడం మీరు కొంచెం అటు వైపు తిరుగుతారా…”

ఎందుకూ అంటూనే అతడి చేతిలోని బట్టలు చూసి అర్థమైన దానిలా ఆమె అటువైపు తిరిగి పడుకుంది…
అతను తన తడిచిన డ్రెస్ విప్పేసి షార్ట్, టీ షర్ట్ వేసుకున్నాడు… షెడ్ డోర్ మూసి వచ్చి కవర్ మీద పడుకుంటూ మేడం సెల్ టార్చ్ ఆఫ్ చెయ్యనా అని అడిగాడు… ఆమె అతని వైపు తిరిగి వద్దు ఉండనీ అంది… సరే మేడం గుడ్ నైట్ అంటూ బ్యాగ్ తలకింద తలగడలా పెట్టుకుంటూ పడుకున్నాడు…

1 Comment

  1. Good story nice

Comments are closed.