భ్రాంతి 2 177

‘కుర్రాడు మంచివాడో ముదురో తెలియట్లేదు’ అంది శైలు. నిక్కీ వాడు వెళ్ళిన వైపే చూస్తోంది. ‘నా మట్టుకు చాలా మంచివాడు. ఆ రోజు జరిగింది మొత్తం నా తప్పే. Senseless గా behave చేశాను. నిజంగా ఏ డామేజ్ జరక్కముందే వాడే నన్ను ఆపాడు తెలుసా’ అంది.

‘డీటైల్స్ చెప్పమ్మా’

‘నిన్న జరిగింది ఏమిటో నువ్వు చెపితే నేను నా కథ చెప్తాను’

మొత్తానికి ఒకరికి ఒకళ్లు కిరీటితో తమ అనుభవాలు పంచుకున్నారు. ‘నాకంటే నీకే ఎక్కువ చేశాడు కదే’ అని శైలు అంటే ‘ఇదేమన్నా పోటీనా. అసలే వాడి ముఖం కూడా చూడలేకపోతున్నాను. చిన్నప్పటినుంచి నా తమ్ముడితో సమానంగా చూశాను. కానీ ఆ రోజు నేను advance అయ్యింది వీడితో అని తెలిసాక ఓ పక్కన రిలీఫ్ గా వుంది. ఇంకొక పక్కన సిగ్గుతో చచ్చిపోవాలని వుంది’ అంది నిక్కీ.

మర్నాడు కిరీటి మంచి హుషారుగా ఇంగ్లిష్ textbook తీసుకుని వెళ్ళాడు. శైలు వాడ్ని అటకాయించకముందే నిక్కి వాడ్ని పిలిచి ‘చూడూ, అది ఎం.ఏ లిట్ చదివింది. మొదటే దాని దగ్గరికి వెళ్లావంటే గ్రామర్ తో కొట్టి చంపేస్తుంది. ఇక జన్మలో తేరుకోలేవు. అలా కాదు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఇంగ్లిష్ ఏ‌బి‌సి‌డి దగ్గర్నుంచి నేర్పించనవసరం లేదు కదా. అలాగే చదవడం రాయడం కూడా వచ్చు. ఇదిగో, ముందు వీటితో మొదలెట్టు’ అంటూ హిందూ పేపర్, డిక్షనరీ వాడి చేతిలో పెట్టింది.

‘రోజూ మా దగ్గరికి రానవసరం లేదు. లైబ్రరీకి పోయి హిందూ పేపర్ చదువు. మొదట్లో ఏమీ అర్ధం కాదు. భయపడకు. అర్ధం కానీ పదాలు డిక్షనరీలో చూస్కో. రెండు మూడు రోజులకి ఒకసారి మా దగ్గరకి వచ్చి ఇంగ్లిష్ లో ఏమన్నా మాట్లాడ్డానికి ట్రై చెయ్యి’ అని వాడ్ని పంపించేసింది.

‘ఎందుకే అంత తొందరగా పంపించేశావు? కొంచెంసేపు వుంచుకుంటే పోయేది కదా’ అని శైలు అడిగితే ‘నేను వుండగా వాడ్ని ఏమీ కెలక్కు. ఇంకొకళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు మనతో? పాపం పిచ్చివెధవ’ అంది నిక్కీ. ‘వాడికేం love story వుందో ఇంగ్లీష్ నేర్పించమని అడిగాడు. నువ్వేమో వాడ్ని వెనకేసుకొస్తావు’ అని ఉడుక్కుంది శైలు.

వాడికి లవ్ స్టోరీ అన్న మాట వినగానే నిక్కీ తన గుండెని ఎవరో squeeze చేసి వదిలినట్టు ఫీల్ అయ్యింది. ఛ ఛ, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి అని సర్దుకుంది కానీ జరగాల్సిన డామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. ఆ రోజు జరిగిన దాని గురించి కిరీటి ఎలా అయితే కలలు కంటున్నాడో నిక్కీ కూడా అలానే చేస్తోంది.

కొన్ని కొన్ని moments of passion మన మనస్సులోనుంచి ఎప్పటికీ తీసెయ్యలేము. కిరీటి, నిక్కీల మధ్య జరిగింది కూడా అదే. వేడి ముద్దులు, తమకంగా అందాల నొక్కుళ్ళు, వాడు సుతారంగా తన జడ పొడవు కొలిచి నడుము పట్టుకున్న తీరు, తన చేతిలో కాలిపోతున్న వాడి అంగం ఇవేవీ మర్చిపోలేకపోతోంది. ఇప్పటిదాకా తన ఊహల్లో ఉన్న ఆ వ్యక్తికి రూపం లేదు. కానీ ఇప్పుడు అది కిరీటి అని తెలిసిన తర్వాత వాడివంక చూడకుండా ఉండలేకపోతోంది.

కిరీటి కొన్నాళ్లు నిక్కీ చెప్పినట్టే చేశాడు. ఒక నెల రోజులైన తర్వాత పదే పదే పేపర్లో వస్తున్న పదాలు డిక్షనరీలో వెదకటం ఆపేశాడు. చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లిష్ లో మాట్లాడటం మొదలెట్టాడు. రెండు మూడు రోజులకి ఒక సారి నిక్కీని కలుపుకొని ప్రెసిడెంటు గారి ఇంటికి వెళ్ళి ఇద్దరమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. నిక్కీ ఎంత మామూలుగా వుందామని ప్రయత్నిన్చినా చదువు ఆగిపోయిందన్న బాధ వుండుండి బయటపడడం గమనించాడు.
అప్పుడప్పుడూ మిగతా సబ్జెక్టులలో కూడా సహాయపడుతోంది వాడికి నిక్కి.

‘ఏరా, మీ బాబు కంటే నీ దర్శినం ఎక్కువైందేటి మాకు? ఏడెకరాల బాకీ తీరుస్తాకి మీ బాబు నిన్ను మా కోడలి చాకిరిలో ఎట్టాడా?’ అని పెద్దాయన నవ్వితే ‘అంతే అనుకోండి’ అన్నాడు. ఇలా మొత్తం అమ్మాయిలతో స్పెండ్ చేసిన దాని గురించే చెప్తున్నానని మిగతా మిత్రులను దూరం పెట్టాడని అనుకోకండి. ఆ గ్రూప్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను.

ఒక రోజు శైలు వాడి Misdirection పుస్తకం తిరిగిచ్చేసింది. ‘పుస్తకం అక్కడక్కడా చదివి అసలు ఈ పుస్తకం దేని గురించో నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్పు’ అని ఆర్డర్ వేసింది. ఇన్నాళ్లూ ఆ పుస్తకం ఏమన్నా మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తుందేమో అనుకుంటున్న కిరీటి ఈ సారి ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాడు. అది మ్యాజిక్ ట్రిక్ డిజైన్ చెయ్యడం ఎలాగో, దాని వెనక వుండే technicalities ను వివరించే పుస్తకం అని అర్ధం చేసుకున్నాడు. తను స్వంతగా ఒక మ్యాజిక్ ట్రిక్ తయారుచేసి సునయనను ఈ సారి కలుసుకున్నప్పుడు ఆమెను surprise చేయాలని డిసైడ్ అయ్యాడు.

1 Comment

  1. Bro story superb ga undhi plzzz story madhyalo apakandi continue chyndi

Comments are closed.