జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 4 59

ఇద్దరు వ్యక్తులు గిఫ్ట్స్ అన్ని లోపల పెడుతుండగా మహేష్ కొద్దిగా రోడ్ లో ముందుకు వెళ్లి తన తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యగా రెండు, మూడు రోజులుగా అక్కడ ఇంట్లో జరుగుతున్న బాధాకరమైన సంఘటనలను చెప్పి తన కొడుకు సంతోషాన్ని చెడగొట్టడం ఇష్టం లేక నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నిస్తూ కొద్ది సేపు మాట్లాడిన తరువాత అమ్మ నాన్నకు ఫోన్ ఇవ్వమనగా ఉన్న కూడా లేడని అపద్ద0 చెప్పి మిస్ యు బేబీ అని చెప్పగా లవ్ యు అమ్మ అని ఫోన్ లో ముద్దు పెట్టి ఇంటి లోపలికి వచ్చి చూడగా గిఫ్ట్స్ లతో సగం హాల్ నిండిపోయింది .

లోపల పెట్టిన వారికి డబ్బులు ఇస్తుండగా వద్దు అని వారించగా వాళ్ళ జేబులో పెట్టి థాంక్స్ చెప్పగా వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు. ఇందు లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా అమ్మ అమ్మ అని పిలువగా వస్తున్న బేబీ అని nighty వేసుకొని హాల్ లోకి రాగా అక్కడ ఉన్న మొత్తం గిఫ్ట్స్ చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుండగా మహేష్ ఆమె వెనుక చేరి రెండు చేతులను ఆమె సన్నటి నడుముపై వేసి దగ్గరకు లాక్కుంటూ మెడ మీద ముద్దులు పెడుతూ అమ్మ వీటిని ఓపెన్ చెయ్యాలి అంటే ఒక రోజైన పడుతుంది, ఇంత మంది అభిమానులా అని అడుగగా , తన కొడుకు చేతులు తన నడుముపై అలాగే ఉంచి వెనక్కు తిరిగి అతడి గుండెలపై తల వాల్చి దీనికి కారణం నువ్వే బేబీ అతడి గుండెలపై ప్రేమగా ముద్దులు పెడుతుండగా అమ్మ ఇక్కడ దగ్గరలో గుడికి వెళదామా అని అడుగగా, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను నువ్వే చెప్పేశావు.

15 నిమిషాల్లో రెడి అయ్యి వచ్చేస్తా అని బెడ్ రూమ్ లోని, బాత్ రూమ్ లోకి వెళ్లగా మహేష్ కామన్ బాత్ రూమ్ కు వెళ్లగా ఇద్దరు స్నానం చేసి మహేష్ అవే బట్టలు వేసుకోగా ఇందు పట్టు చీర కట్టుకొని నుదుటిపై చిన్నగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు చాలా గాజులు వేసుకొని దేవతలా హాల్ లోకి వస్తుండగా అంత అందాన్ని చూడటానికి మహేష్ కు రెండు కళ్ళు సరిపోవడం లేదు.

1 Comment

Comments are closed.