లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

మరుసటి రోజు:

“సంజు ……. లే …….. ”

నేను కష్టపడి కళ్ళు తెరిచాను.

“సంజు….. తొందరగా నిద్ర లెయి……. టైం 9 అవుతుంది ……. మీటింగ్ 9:30 అన్నావ్ గా …….. ”

“తొమ్మిద??” అని ఒక్కసారిగా పైకి లేచాను.

వెంటనే నా ఫోన్ తీసి చూసుకున్నాను. చూస్తే టైం 7:00 అయ్యింది.

నేను తన వైపు కోపంగా చూసాను.

తను నవ్వుతు “నువ్వలా చెప్తే కానీ లెయ్యవు ……. అందుకే ……. ”

కొంచెం మనసు కుదుటపడింది. నేను టైం వేస్ట్ చేయకుండా రెడీ అయ్యాను. ఆఫీస్ మీటింగ్ కాబట్టి suit వేసుకోవాలి.

నెమ్మదిగా అడ్డం ముందుకెళ్లి షర్ట్ ప్యాంటు వేసుకొని టై కట్టుకున్నాను. అదయ్యాక కోట్ వేసుకొని నా లాప్టాప్ బాగ్ తీసుకున్నాను.

“ఓకే ……. బాయ్ స్వీటీ …….. ” అని చెప్పి నేను బయటకు వెళ్తుండగా తను ఆపి రూమ్ డోర్ దగ్గరకొచ్చి “all the best”…… సంజు” అని నా పేదల పై జస్ట్ అలా ముద్దిచ్చింది.

నేను నవ్వి థాంక్స్ చెప్పి తన బుగ్గలు పట్టుకొని నేను కూడా తన పెదాల పై జస్ట్ అలా ఒక ముద్దిచ్చాను.

నెమ్మదిగా ముద్దయ్యాకా ఇద్దరం ఒకరికాళ్ళలోకి ఒకరం చేసుకుంటుండగా, తను నెమ్మదిగా నా suit ని చేతులతో సరిగ్గా adjust చేస్తూ “చాల cute and handsome గా ఉన్నావ్ రా ……” అంది.

నేను తన నడుం పట్టుకొని దగ్గరకి లాగి తన పిర్రల పై చేతులు వేసి తన క్లీవేజ్ చూస్తూ “you are looking so hot and sexy……. ” అని తన వైపు చూసాను.

“బాడ్ బాయ్ ……. ” అంది.

నేను తన పిర్రలను నలిపాను.

తను నవ్వింది. చాల క్యూట్ గా కనిపించింది. తనని ఇంకా దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాను. కౌగిలించుకొని తన జుట్టు నిమురుతూ “I love you రా Sweety….” అన్నాను.

“I love you too Sanju…….” అని తను కూడా చెప్పింది.

ఇద్దరం అలాగే కౌగిలిలో ఉన్నాం. ఇందాక క్లీవేజ్ చూడటం వల్ల నా మొడ్డ లేచుంది. నేను నాటీగా కౌగిలిలో ఉన్నప్పుడు అలా అలా ఊగాను. అలా అటు ఇటు జరగటంతో లోపలున్న నా మొడ్డ తనకు తగిలి తనకు తెలిసేలా అయ్యింది.

అలా కౌగిలిలో ఉన్నప్పుడే తను “నీకు బాగా అల్లరెక్కువైంది రా …….. ” అంది.

నేను నవ్వి మళ్ళి అటు ఇటు జరిగాను. తను నవ్వుతుంది.

“సంజు …… టైం అవుతుంది నీకు …….. ”

నెమ్మదిగా కౌగిలి నుంచి బయటికొచ్చాము. నేను తన బుగ్గకి ముద్దిచ్చి చెవిలో “bye ….teacher ……..” అన్నాను.

తను నా వైపు చూసి సిగ్గుపడుతూ నా చెవి దగ్గరికి వచ్చి “bye …… ” అంటూ ప్యాంటు పై నా మొడ్డ దగ్గర చేయి వేసి నా వైపు సెక్సీ గా చూసింది.

“so……hot…..” అని ఇద్దరం చాలా deep గా kiss చేసుకున్నాం.

ఇక టైం తక్కువుండటంతో బయటకు వెళ్ళాను కంపెనీ బుక్ చేసిన రెంటెడ్ కార్ అతనితో మాట్లాడి కార్ ఎక్కడుందో తెలుసుకొని వెళ్లి కార్ ఎక్కాను. క్యాబ్ లో ఆఫీస్ మీటింగ్ కోసం ప్రిపేర్ అయ్యాను. మేనేజర్ కి ఫోన్ చేసి ఎం మాట్లాడాలో ఫైనల్ గా డిస్కస్ చేసాను.

నెమ్మదిగా ఆఫీస్ రీచ్ అయ్యాను. మీటింగ్ ఎక్కడో అడిగి లోపలికి వెళ్లాను. ఈ లోగ స్వీటీ నుంచి మెసేజ్ ఒచ్చింది.

ఓపెన్ చేసి చూసాను