లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

నేను “ప్రామిస్ చేసాను గా ….. తొందరగా చెప్పు …… ” అన్నాను.

“సరే ……. చెప్తాను …… ” అని తన ఫోన్ బయటకు తీసి ఏదో ఓపెన్ చేసి నాకిచ్చింది.

నేను తన ఫోన్ తీసుకొని చూసాను ఒక blue transparent saree ఉంది. తను ఆ చీరని ఆర్డర్ చేసి ఉంది.

“ఇది ఆర్డర్ చేయటం surprise ఆ ??” అని అడిగాను.

“అని ఎవరన్నారు ??”

“మరి ??”

“ఏంటి ఇంకా అర్ధంకాలేదా ??” అంది.

లేదని తలూపాను.

నా చెవి దగ్గరికి తానొచ్చి “టీచర్ స్టూడెంట్ రోల్ ప్లే ……. ” అంది. ఆ మాటలు వినగానే నా కళ్ళు వెలిగిపోయాయి.

నేను తన వైపు చూసి “వావ్ …….. “. నిజానికి నేను నా లిస్ట్ లో టీచర్ స్టూడెంట్ రోల్ ప్లే లో బ్లూ సారీ ఇన్ రాసాను. ఇప్పుడే నాకు bulb వెలిగింది.

“సరే ఇప్పుడు ……. నీ surprise ఏంటో చెప్పు ……. ”

“చెప్తా …….. ”

“hmmmm ……. ”

“ఏంటి ??”

“surprise …… ”

“నీ surprise తర్వాత చెప్తానని ప్రామిస్ చేసాను కానీ వెంటనే చెప్తానని promise చేసానా ?? రేపు చెప్తాను …… ”

నా వైపు కోపంగా చూసింది.

“ఏంటి ??”

“పో సంజు …….. ఇందుకే నీతో ప్రామిస్ చేయించుకుంది …….. నువ్వెప్పుడూ ఇంతే …… ” అని సోఫా లో నుంచి లేయబోయింది. నేను ఆపి తనని నా వైపు లాక్కొని “సారీ ….. సారీ …… ” అన్నాను.

“నా చేయి వదులు …… ”

“నేను చెప్పేది విను ……. ”

“సంజు …… చేయి వదులు ……. ”

“నువ్వు కూడా నాతో వస్తున్నావ్ వీకెండ్ …….. ”

తను నా వైపు చూసి “ఏంటి ??” అంది.

“నువ్వు కూడా నాతో వీకెండ్ వస్తున్నావ్ ……. ఫ్రైడే ఈవెనింగ్ ఫ్లైట్ ….. saturday నా వర్క్ …… saturday నైట్ మొత్తం సెక్స్ చేసి ……. సండే అంత ఊరంతా తిరుగుదాం ……. మళ్ళి సండే నైట్ return వస్తాం ఫ్లైట్ లో ……. ”

“ఓ ….. ” అని పక్కన కూర్చుంది. బాగా కూల్ అయింది.

నేను తనని నా వైపు తిప్పుకొని “కోపం తగ్గిందా ??” అని అడిగాను.

“లేదు ….. ” అంది.