లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

“are you sure sanju??” అని సెక్సీ వాయిస్ లో చెప్పింది.

“yes …… ” అని ఇబ్బందిగా చెప్పాను.

“ఓకే …….. చూద్దాం …… ”

“రాక్షసి ……. ”

తను దొంగ నవ్వులు నవ్వుతుంది.

“నాకు టైం వచ్చినప్పుడు ….. చెప్తాను ……. ”

సైలెంట్ గా ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చేసుకుంటున్నాం.

నెమ్మదిగా ఇద్దరి పెదాలు కలిసాయి. తనని గట్టిగ కౌగిలించుకొని ఇద్దరం గట్టిగ మంచి ప్యాషన్ తో ముద్దిచ్చుకున్నాం.

మధ్యలో తను “సంజు …….నేను …….. ” అని అంటుండగా నేను మధ్యలో ఆపి “స్వీటీ ……. తర్వాత చెప్పు ……. ఇప్పుడు కాదు …. ” అని మళ్ళి ముద్దు కంటిన్యూ చేసాను.

నెమ్మదిగా అలాగే ముద్దుపెట్టుకుంటూ ముందుకి జరిగి తనని బెడ్ పైకి ఎక్కించాను.

నేను తన పై కి ఎక్కి తన చేతులు గట్టిగ పట్టుకొని “…… నేను నిన్ను saturday ఈవెనింగ్ వరకు తాకను …….. ”

తను నన్ను అర్ధం కాక అలాగే చూస్తుంది.

“పీరియడ్స్ అయినా సరే …… టైం కుదిరితే….. సందర్భం కుదిరితే….. సెక్స్ చేయొచ్చు …… కానీ నువ్వు ఇలా నన్ను టీస్ చేస్తుంటే నాలో చాలా exciting గా ఉందే ……. నాలో ఆసలు అలాగే నీ పై attraction ఇంకా ఇంకా పెరుగుతుంది …….. అందుకే ఇలాగే నన్ను టీస్ చేయి ……. ”

తను ఇందాకటి లాగే ఎం అర్ధం కాలేదన్నట్లే నన్ను చూసింది.

“అర్ధం కాలేదా ??”

లేదు అని తలూపింది.

“ఓకే …….. ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ ??”

“బాగుంటుంది …….. ”

“కరెక్ట్ ……. కానీ ముద్దిచ్చే 5 seconds ముందు ఉన్న excitement ముద్దిచ్చాక పోతుంది …… ”

“really ??”

“సరే ……. for example….. రోజు చాక్లెట్ తింటే రోజు అంతే రుచిగా ఉంటుందా ??”

“ఉండదు ……. “