లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

తనని రెడీ అయ్యి నేను రమ్మని చెప్పాను.

నేను బయటకు వెళ్ళి టీవీ ఆన్ చేసి మూవీ కోసం వెతుకుతుంటే ఈ లోగ స్వీటీ బయటకు వచ్చింది. తను transparent saree వేసుకొని sexy sleeveless blouse లో బయటకి వచ్చింది. తనని అలాగే చూసాను.

వచ్చి నా పక్కన కూర్చొని ఏంటని అడిగింది. నేను గుటక మింగి నాకు ఓడిపోవటం ఇష్టం లేక నార్మల్ గా ఆక్ట్ చేసి “ఎం లేదు …….. ఎం మూవీ చూద్దాం ??” అని అడిగాను.

తను ఇంకా దగ్గరగా జరిగి “ఈ చీర ఎలా ఉంది ??” అని అడిగి తను నా చెవి దగ్గరకి వచ్చి “లోపల బ్రా వేసుకోలేదు …….. ” అంది.

“ok…..ok…..fine…..you proved your point…..” అన్నాను.

తను నవ్వుతుంది.

“ఈ సంతోషాన్ని ఏమంటారో తెలుసా ??”

“ఏమంటారు ??”

“పైశాచికానందం ……. అంటారు …… ”

తను నవ్వుతు “ఏంటి ??” అంది.

“పైశాచికానందం …..”

“అంటే ఓడిపోయినట్లు ఒప్పుకుంటున్నావా ??”

“లేదు ……. ”

“సరే ….. ” అని తన పైటని తీసి కింద వేసింది. తన సెక్సీ క్లీవేజ్ కనిపించింది.

నేను గట్టిగ ఊపిరి తీసుకొని కాళ్ళు మూసుకొని సోఫా కి వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాను.

నేను మాటలతో, స్వీటీ ఏమో సెక్సీ చేష్టలతో…… ఇద్దరం ఒకరినొకరం టీస్ చేసుకుంటూ గడిపాము. స్వీటీ చీర మార్చుకుంటుంటే వద్దని ఆపి అదే చీరలో ఉండమన్నాను. నైట్ ఇద్దరం బెడ్ పై పడుకొని ఒకరి కౌగిలిలో ఒకరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నిద్రపోయాము.

రెండు రోజుల తర్వాత:

ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్ లో తినేసి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని ఇద్దరం హోటల్ కి చేరుకున్నాం. రూమ్ కి వచ్చేసరికి నైట్ 12 అయ్యింది. ఇద్దరం అలసిపోయి పడుకుండిపోయాం.