లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

“So ……law of dimishing marginal utility అంటే ఏంటో తెలుసా ??”

“really సంజు ….. ఇప్పుడు చదువు అవసరమా ??”

“ఓకే …… fine …… ”

“సంజు ….. ”

“ఏంటి ??”

“you are such a nerd……” అని నవ్వింది.

“Maybe …….. ”

“ఓకే ….. ఒకే ……. చెప్పు ……. ”

“I think I don’t understand you…….sweety…. ఇప్పుడే nerd అన్నావ్ …… మళ్ళి వింటాను అంటున్నవ్ ……… ”

“సంజు …… నువ్వు చెప్పేది నాకు అర్ధమైన అర్ధం కాకపోయినా సరే ……. నువ్వలా ప్యాషన్ తో explain చేస్తుంటే అలాగే వినాలనిపిస్తుంది ….. ”

“whatever……. anyway ……. నా పాయింట్ ఏంటంటే …….. మనం వెయిట్ చేసేటప్పుడున్న excitement …… ఆ పని చేస్తునప్పుడుండదు …….. ”

“hmmmmmm……. ”

“ఇప్పటికి నాకు గుర్తు …… ఆ రోజు పెళ్ళిచూపులప్పుడు ……. నీ నెంబర్ నాకిచ్చావ్ ……. గుర్తుందా ??”

“hmmmmmmm……యా”

“అప్పుడు ఎంత exciting గా ఫీల్ అయ్యానో తెలుసా ??”

“really ??”

“యా …….. ఆ రోజంతా నీ గురించే ఆలోచించాను …….. మన ఫస్ట్ నైట్ వరకు ……. ఎంత frustration ఉందొ అంతే excitement కూడా నాలో ఉంది …….. ”

“ఇప్పుడు లేదా ??”

“ఉంది …… కానీ ఇప్పుడు కూడా నీకు ముద్దిచ్చేటప్పుడు కన్నా నువ్వు అలా ఇందాక టవల్ లో నిన్ను అలా ఫస్ట్ చూసినప్పుడు చాల exciting గా ఫీల్ అయ్యాను ……… ”

“hmmmmm ……. ”

“అలా నువ్వు tease చేస్తుంటే నాలో excitement పీక్స్ లో కి వెళ్తుంది ……… కాకపోతే నేను ఊహించని విధంగా టీస్ చేయాలి …….. ”

“hmmmm …….. ”

“ఒకే …….. అలాగే నన్ను tease చేయి saturday వరకు ……. ”

“అప్పటి వరకు ఆగగలవా ??”

“ఏంటే నా పై నీకు నమ్మకం లేదా ??” అన్నాను.

“లేదు …. ”

“నువ్వు wrong అని ప్రూవ్ చేస్తాను …… ” అన్నాను.

“ఓ అలాగ ??”

నేను “yes ….. ” అన్నాను.