రాత్రులు చాప్టర్ – 3 17

“చూడు హరీష్, నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదని, అందునా గాయత్రి చుట్టూ తిరగడం నాకు నచ్చదని నీకు చాలా సార్లు చెప్పాను. చెప్పానా లేదా ?” నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ ప్రశాంతంగా చెప్పాను.

“హే, శ్రీకరం, నీ ప్రాబ్లెమ్ ఏమిటో చెప్పు ? నా అన్నయ్యని నేను పలకరించడానికి రాకూడదా ? అతని దగ్గర పనిచేసే అందమైన క్లర్క్ ని పలకరించకూడాదా ?” అన్నాడు హరీష్. నన్ను శ్రీకరం అని పిలిస్తే, నాకు ఇష్టం ఉండదని తెలిసినా నన్ను కావాలని అలానే పిలిస్తాడు.

“నువ్వు చెప్పింది తప్పు, మొదటిది గాయత్రి నా క్లర్క్ కాదు, ఆమె నా సహాయకురాలు. రెండోది, నువ్వు మనిషివి కాదు, నువ్వొక బొద్దింకవి. ఇక మూడవది, ఆ అమ్మాయి బూట్లు పోలిష్ చేసే అర్హత కూడా నీకు లేదు. కాబట్టి నువ్వు…” అని నేను అన్నాను.

“ఓహో. నీ మాటల్లో నాకెక్కడో కొంచెం అసూయ కనిస్పిస్తుంది శ్రీకరం, నిజమేనా ? ఈ పిల్లని నీకే అట్టిపెట్టుకోవాలని అనుకుంటున్నావా ? ఆమె అంత నచ్చిందా ?”

నేను ఒక నిట్టూర్పు విడిచాను. “గాయత్రి ఇంకా నేను కేవలం యజమాని, ఉద్యోగి మాత్రమే, ప్రస్తుతానికి, ఎప్పటికీ. నువ్వు అలా అనుకోవడం నేను ఒప్పుకోను…” అని నేను అన్నాను.

“ఏమిటి ? అంత అందమైన అమ్మాయి ని పెట్టుకుని నువ్వు ఇంకా ఆమెని దెంగలేదా ? నమ్మడం కష్టం, శ్రీకరం.”

నా ఈ కథని చదువుతున్న పాఠకులకి, నాకొక సోదరుడు ఉన్నాడని నేను చెప్పానా లేదో నాకు గుర్తులేదు. దురదృష్టవశాత్తూ, హరీష్ నా సోదరుడు. మాకు మంచి సంబంధాలు లేవని మీకు అర్ధమయ్యే ఉంటుంది.

“హరీష్, నేను మళ్ళీ చెబుతున్నాను. నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఇది బిజినెస్ చేసే ఆఫీస్. ఇది ఫామిలీ బిజినెస్, ఒప్పుకుంటాను, కానీ నువ్వు దానిలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నావు. నువ్వు నీ డబ్బు వాటా తీసుకొని సరదాలకి, ప్లే బాయ్ లా ఉండటానికి ఇష్టపడ్డావు. నాకేం బాధ లేదు. వెళ్లి ఆడుకో. కానీ ఇక్కడ కాదు. ఇక్కడి నుండి దూరంగా వెళ్లి చేసుకో. ముఖ్యంగా గాయత్రికి దూరంగా.” అని నేను చెప్పాను.

హరీష్ భుజాలు ఎగరేశాడు. “అంటే డబుల్ డేటింగ్ కుదరదని అనుకుంటా,” అని అన్నాడు.

“ఏమిటి ?”

“సరే, అర్ధం కాలేదా, శ్రీకరం ? రేపు రాత్రి ఆ అందమైన అమ్మాయితో నాకు డేట్ ఉంది.”

నేను అతని వైపు తేరిపార చూశాను. “నేను నమ్మను,” అని చివరకు అన్నాను.

“ఎందుకు నమ్మవు ? హే, ఆ పిల్లకి విలువ తెలిసినప్పుడు అర్ధం చేసుకుంటుంది.”

“నువ్వు… ఇంకా తను… బయటికి వెళ్తున్నారా ?”

“చివరికి నువ్వు తెలుసుకుంటావని అనుకుంటున్నాను,” అన్నాడు హరీష్.

“లేదు,” అని నేను అన్నాను.

“సరే, శ్రీకరం, నువ్వు వద్దంటావు, ఆమె అవునంటుంది, అప్పుడు ఎలా ?”

“నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో,” అని నేను అన్నాను.

“సరే, బ్రో. కానీ నేను రేపు మధ్యాహ్నం ఆమెను తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినప్పుడు బహుశా నిన్ను మళ్ళీ కలుస్తానేమో.”

నేను అప్పుడు లేచి నిలబడ్డాను, నా ముఖంలో ఉన్న కోపాన్ని చూసిన హరీష్ అక్కడినుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. నేను కొట్లాడేవాడిని కాదని, ప్రేమించేవాడిని అని ఎప్పుడూ చెప్పాను, అయితే ఈ పరిస్థితిలో నేను నిజంగా కొట్లాడే మూడ్ లో వున్నాను.

***

నా అందమైన, ప్రస్తుతం అక్కడలేని గాయత్రి, హరీష్ లాంటి మనిషితో డేటింగ్ చేయడానికి ఒప్పుకోవడం అసంభవం అనిపించింది – హరీష్ అలాంటి కథని అల్లడానికి అవకాశం వుంది – అందుకే రుజువు లేకుండా నేను దాన్ని నమ్మదలుచుకోలేదు. మరుసటి రోజు గాయత్రి ఆఫీసుకి వచ్చినప్పుడు ఆమె దాని గురించి ఏదైనా చెబుతుందేమోనని నేను ఎదురు చూశాను, కానీ ఆమె చెప్పలేదు, చివరికి నా ఆత్రం నన్ను స్వయంగా ఆమెతో మాట్లాడేలా చేసింది.

“గాయత్రి గారూ, నిన్న మీరు వెళ్లిపోయిన తర్వాత, నా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. మాటల సందర్భంలో నాతో ఒక మాట చెప్పాడు, బహుశా అదొక కట్టుకథ కూడా కావొచ్చు అని అనుకుంటున్నాను. ఈరాత్రి మీరు ఇంకా మావాడు కలిసి బయటికి వెళుతున్నామని చెప్పాడు” నేను అనువైన క్షణంగా అనిపించిన సమయంలో మొదలుపెట్టాను.

గాయత్రి యొక్క ప్రశాంతమైన ముఖంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. “అవును, శ్రీకర్ గారూ, మీ సోదరుడు నన్ను భోజనానికి పిలిచిన మాట నిజం. ఎందుకో అతనికి నా మీద దయ కలిగింది”.

నేను ఆమె వైపు తేరిపార చూశాను. “మరి మీరు ఒప్పుకున్నారా ?”

“అవును, ఒప్పుకున్నాను.”

“కానీ… కానీ ఎందుకు ఒప్పుకున్నారు ?”

ఆమె తన అందమైన కనుబొమ్మలను కొద్దిగా పైకి ఎత్తి నన్ను చూసింది. “ఏమిటీ ?”

“ఎందుకు ? ఎందుకు మీరు… హరీష్ తో బయటికి వెళ్లాలని అనుకున్నారు ? నేను నమ్మలేకపోతున్నాను !” అని నేను మళ్ళీ అడిగాను.

గాయత్రి మెత్తటి గొంతు మునుపెన్నడూ లేనంత కఠినంగా మారింది. “నా వ్యక్తిగత జీవితం, నేను ఆఫీస్ అయిపోయాక చేసే పనులు నా సొంత వ్యవహారం అని అనుకుంటున్నాను మిస్టర్ శ్రీకర్.”

“OK, నేను కాదనను, కానీ… కానీ హరీష్ ! అతను చాలా… మీరు అలాంటి మనిషని నేను అనుకోలేదు… మీరు అలా కోరుకుంటారని…” అని నేను అన్నాను.

“ఇది మీకు సంబంధించిన విషయం కాకపోయినా శ్రీకర్ గారూ, మీ తమ్ముడిలో మీరు మెచ్చుకోని కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు కదా” అని గాయత్రి అంది.

“నా తమ్ముడు ఒక మూర్ఖుడు, మీరు చెప్పేది తప్పు, గాయత్రి గారూ – అది నాకు సంబంధించిన విషయమే అవుతుంది. నేను మన పందెం గెలిచిన తర్వాత, నేను మీతో మంచం పంచుకోబోతున్నాను. నాకంటే ముందు నా తెలివితక్కువ తమ్ముడు అక్కడికి చేరుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది బూతుగా అనిపిస్తే నిజంగా Sorry, గాయత్రి గారూ, కానీ హరీష్ విషయానికి వస్తే అది తట్టుకోవడం చాలా కష్టం” అని నేను అన్నాను.

ఆమె కళ్ళలో మెరుపులాంటి కోపం కనిపించిందో లేదా వినోదం లాంటి సూచన కనిపించిందో నాకు ఖచ్చితంగా తెలియదు. “నేను మీ తమ్ముడితో భోజనానికి మాత్రమే వెళ్తున్నాను, శ్రీకర్ గారూ,” అని ఆమె అంది. “సెక్స్ గురించి మేము ఏమీ అనుకోలేదు.” అని ఆమె కాసేపు ఆగిపోయింది. “అయినా అలా జరగదని కూడా నేను చెప్పలేను,” అని ఆమె జత చేసింది.

“ఏమిటి ? కానీ…”

“ఇక మన పందెం విషయానికి వస్తే శ్రీకర్ గారూ, మీరు నామీద అలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదు. అసలు మనం దాని గురించి ఏమీ మాట్లాడుకోలేదు. ఇంతకుముందు మీరు చాలా అందంగా చెప్పినట్లు, నేను మీతో మంచం పంచుకోవడమే మీ లక్ష్యం అనుకుంటే, మీరు నా సోషల్ లైఫ్ కన్నా మీ సోషల్ లైఫ్ గురించే ఎక్కువ టెన్షన్ పడాలని మీకు అనిపించడంలేదా ?” అంది.

గాయత్రి నాకు చాలా కోపం తెప్పించింది. “మీరు దాని గురించి బాధ పడకండి. నేను ఇప్పటికే ‘L’ అక్షరం దగ్గరికి చేరుకున్నాను. నాకు చాలామంది ‘L’ అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయిలు తెలుసు. లాస్య, లావణ్య, లాలస, లలిత, లక్ష్య, లయ, లీల………”

“వాళ్లలో చాలా మందితో మీరు ఇప్పటికే పడుకుని ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని గాయత్రి గుణుక్కుంది.

“అయితే ఏమైంది ? గుర్తుంచుకోండి, అది రూల్ కాదు. నా పనిని కొంచెం కష్టమయ్యేట్లు చేయడానికి కొత్త అమ్మాయిలని నా లిస్ట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పాను. అయితే మీరు నా తమ్ముడితో బయటికి వెళ్ళే స్థాయికి దిగజారితే…”

“దానితో దీనికి ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు,” అని గాయత్రి అంది.

“పిచ్చి !” అని నేను చెప్పాను.

***

లాస్య ఫోన్ కట్ అయింది. లావణ్య బిజినెస్ టూర్ లో వుంది. లాలన కాలు విరిగి ఆసుపత్రిలో ఉంది. లలిత హనీమూన్లో ఉంది. లక్ష్య నాతో మళ్లీ మాట్లాడటానికి ఇష్టపడలేదు (ఎందుకో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఏదో ఒక మంచి కారణం వుండే ఉంటుంది). లత, లెస్బియన్ గా మారిందని తెలిసింది. లేఖ ఎనిమిది నెలల గర్భవతి.

గాయత్రి భోజనానికి బయటికి వెళ్లినప్పుడు నేను ఫోన్ లు చేసి ఈ సమాచారాన్ని కనుక్కున్నాను. అది నా కోపాన్ని తగ్గించలేకపోయింది. నా అడ్రస్ బుక్ లో ఇంకా ఎక్కువ ‘L’ తో మొదలయ్యే అమ్మాయిలు లేరని కాదు; కానీ నా కోపానికి అసలైన కారణం నా సహాయకురాలితో నా తమ్ముడి డేట్, నేను ఎంత ప్రయత్నించినా, ఇతర విషయాల మీద నా మనస్సును పెట్టలేకపోయాను.

ఆ సాయంత్రం హరీష్, గాయత్రిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు నేను ఆఫీసులో లేను; అదేమన్నా చూడాల్సిన దృశ్యమా ! అయితే, వాళ్ళు కలిసి వెళ్లడం నేను చూశాను. నేను ఆఫీసులో కావాలనే లేను అయితే నా ఆఫీసుకి కొద్దీ దూరంలో ఒక టాక్సీ వెనుక సీట్లో కూర్చుని, మీటర్ తిరుగుతుండగా నా ఆఫీసుని గమనిస్తున్నాను. హరీష్ పిలిచిన ఇంకొక క్యాబ్ లో వాళ్ళు ఎక్కడం నేను చూశాను.

“ఆ క్యాబ్ ని ఫాలో అవ్వు,” అని నేను డ్రైవర్ తో చెప్పాను.

“ఏంటీ, నువ్వు జోక్ చేస్తున్నావా ?” అని అతను అన్నాడు.

“నేను జోక్ చేయడం లేదు. స్టార్ట్ చెయ్యి, వాళ్ళు బయలుదేరుతున్నారు.”

“నువ్వు సెక్యూరిటీ ఆఫీసర్వా, లేకపోతె ఇంకేదైనా డిపార్ట్మెంట్ మనిషివా ?” డ్రైవర్ అన్నాడు.

“లేదు. నువ్వు కేవలం…”

“ఇరవై మూడు సంవత్సరాలుగా నేను క్యాబ్ నడుపుతున్నాను, ఇంతకు ముందు ఎవరూ నాతో అలా చెప్పలేదు.”

“Please,” అని నేను అన్నాను, ట్రాఫిక్ లో హరీష్ ఎక్కినా టాక్సీ కనిపించకుండా పోయేలోపు దాని మీద కన్నేసి ఉంచడానికి ప్రయత్నిస్తూ “నేను నీకు కావాల్సినంత ఇస్తాను, సరేనా ?”

“ఈరోజు నా అదృష్టం బాలేనట్లుంది,” అని డ్రైవర్ అన్నాడు, చివరికి క్యాబ్ ని గేర్లో వేసి బయలుదేరాడు. అతను తల అడ్డంగా తిప్పాడు.

“అదుగో ఆ క్యాబ్. దాని ఫాలో అవు. అయ్యో త్వరగా, అది అక్కడ మూల మలుపు తిరుగుతోంది. కనిపిస్తుందా ?”

“ఈ ట్రాఫిక్ లో ఎలా స్పీడ్ గా నడపాలి ?” అని డ్రైవర్ అడిగాడు.

ఈ డ్రైవర్ ఫాలో చేయలేడని అనిపిస్తుంది. మేము మూల వరకు వెళ్లి మలుపు తిరిగినప్పుడు, అక్కడ చాలా టాక్సీలు కనిపించాయి, అందులో వాళ్ళు ఏ క్యాబ్ లో వున్నారో నాకు తెలియలేదు. “వాటి దగ్గరగా వెళ్ళు” అని నేను చెప్పాను.

“నేను హెలికాఫ్టర్ ని నడపడంలేదు,” అని డ్రైవర్ అన్నాడు.

“అందరూ వేరే రాష్ట్రాల నుండి వచ్చి క్యాబ్ లని నడుపుతున్నారు” అని నేను అన్నాను.

“అవును, నేను అలా వచ్చిన మనిషిని,” అని డ్రైవర్ అన్నాడు. “ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో బండి నడపడం అంత ఈజీ కాదు. ఇంకేమైనా అనాలని అనుకుంటున్నారా ?”

“లేదు,” అని నేను అన్నాను. “నేను చెప్పిన క్యాబ్ ని అనుసరిస్తే చాలు. అంతకన్నా నాకు నువ్వు ఎక్కువ సహాయం చేసేదేమీ లేదు.”

“సరే,” అని డ్రైవర్ అన్నాడు. “హే, మనం ఏ క్యాబ్ ని ఫాలో అవ్వాలి ?”

“నాకు కూడా తెలియడం లేదు. అది అనుకుంటా, ఎడమవైపు తిరుగుతింది చూడు. దాన్ని ఫాలో అవు.”

అతను అలానే చేశాడు, ఎక్కిన ప్రయాణికులను దించడానికి అది ఆగే వరకు మేము చాలా దూరం వరకు క్యాబ్ ని దృష్టిలో ఉంచుకోగలిగాము. అందులో ఇద్దరు ఉన్నారు, అయితే వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు అవునో కాదో confirm చేసుకోవడానికి అది చాలా దూరంగా ఉంది.