రాత్రులు చాప్టర్ – 3 17

“రాఘవ్, నువ్వు ఇలా చేయడాన్ని చాలా మెచ్చుకుంటాడు,” అని నేను చెప్పాను.

“రాఘవ్ కి ఎప్పటికీ తెలియదు,” అని గగన సమాధానమిచ్చింది. “పగటిపూట కాల్ గర్ల్స్ లా ఉండే భార్యలలో నేను ఒకరిని కావచ్చు. అది సరదాగా ఉండదు !”

“నువ్వు అది చేసే ముందు…” అని నేను అన్నాను.

గగన చిరునవ్వు మరింత పెరిగింది. “తప్పకుండా,” అని ఆమె అంది. ఆమె డబ్బును నేలమీద పడేసి, మంచం మీద పడుకుని నా కోసం చేయి చాచింది. నేను ఆమె పక్కన చేరాను, ఆపై ఆమెను చాలాసేపు, పూర్తిగా ముద్దు పెట్టుకున్నాను, ఆ సమయంలో ఆమె ఇంకా నేను నా బట్టలని తీయడంలో విజయం సాధించాము.

“ఇప్పుడు,” అని ఆమె అంది, “నీ లంజ మొట్ట మొదట ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ?”

“మొదట, నిన్ను నువ్వు లంజ అని పిలవడం ఆపు,” అని నేను చెప్పాను. “నాకు అది నచ్చలేదు.”

“నువ్వు ఏమి చెబితే అదే, డార్లింగ్,” అని గగన అంది. “అన్నింటికంటే ముఖ్యంగా, నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా.”

నేను నిట్టూర్చాను. “సరే,” అని నేను చెప్పాను, “ముందు నువ్వు ఏమి చేస్తున్నావో దాన్ని మరికొంత సేపు చేయాలనుకుంటున్నాను. తర్వాత నేను మాట ఇచ్చినట్లుగా కొంతసేపు అది నీకు చేయాలనుకుంటున్నాను. తర్వాత…”

నేను ఆగిపోయాను, ఎందుకంటే ఆమె అప్పటికే అలా చేయడం మొదలుపెట్టింది.

***

గగన పార్టీకి తిరిగి వెళ్లడానికి, రెడీ అవడానికి చాలా సమయం పట్టింది, రాఘవ్ అనుమానపడతాడని నేను భయపడ్డాను; అయితే ఆమె తన గైర్హాజరీని అతను పట్టించుకోలేదని నాకు చెప్పింది. ఆమె కొంతమంది మంచి కాల్ గర్ల్ సర్వీసులను పరిశీలిస్తానని కూడా చెప్పింది. నేను ఆమె రెగ్యులర్ కస్టమర్లలో ఒకడిగా ఉంటానా అని అడిగింది. ఆ విషయంలో నేను ఒక నిర్ణయానికి రాకుండా తప్పించుకున్నాను.

కొంచెం విరామం తీసుకున్న తర్వాత నేను కూడా పార్టీలో తిరిగి చేరాను, ఇక అక్కడ ఉండటానికి ఏ కారణం లేకపోవడంతో, వీడ్కోలు చెప్పడానికి నేను రాఘవ్ ని వెతుక్కుంటూ వెళ్ళాను.

“నువ్వు ఒక మంచి సంగతి మిస్ అయ్యావు, Friend,” అని రాఘవ్ నాతొ అన్నాడు. “ఆ గౌరి అమ్మాయి అద్భుతంగా ఉంటుందని విన్నాను ! నేను స్వయంగా ఆమెను పొందాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా ప్రయత్నించు. డబ్బులు ఇవ్వకపోవడం అనే చెత్త మాటలు మర్చిపో. అది బూటకం. కోరికకి లొంగిపోయి ఒక మినహాయింపు చేసుకో. నీకు తెలుసా ? అనేవాళ్ళు అలానే అంటారు కదా ?”

“అవును,” అని నేను చెప్పాను. “వాళ్ళు సరిగ్గా అలానే అంటారు.”

“హల్లెలూయా !” అని ఫాదర్ జారెట్ ఉత్సాహంగా చెప్పాడు. “కాంతి దేవాలయానికి స్వాగతం, సోదరుడా. సిస్టర్ హెలీనా యొక్క ఏ స్నేహితుడైనా ఎప్పుడైనా స్వాగతించబడతాడు. అందులో పగలు లేదా రాత్రి అనే తేడా లేదు, సోదరుడా.”

“ఆహ్… థాంక్ యు ఫాదర్,” అని నేను చెప్పాను, నేను అతని సోదరుడిని కాదని, అలా పిలవడం కూడా నాకు ఇష్టం ఉండదని చెప్పకుండా కష్టంగా నిగ్రహించుకున్నాను. నాకు ఇప్పటికే ఒక సోదరుడు ఉన్నాడు, నాకు అది చాలు. అదే చాలా ఎక్కువ. నేను అక్కడికి వెళ్ళింది కేవలం హెలీనాని నా నుండి దూరంగా లాక్కెళ్ళిన వ్యక్తిని చూడాలనే కోరికతోనే. నేను గాయత్రితో వేసిన పందెంలో గెలవడానికి, అంత అందంగా వుండే హెలీనాని గెలవడం, నా అక్షరక్రమంలో మొదలయ్యే తర్వాతి పేరు ‘H’ కావడం వల్లనే.

హెలీనా, ముప్పై ఏళ్ల చివరలో ఉన్న ఒక విధవరాలు – చాలా అందమైన విధవరాలు, ఆమె భర్త ఆమెకి చాలా ఆస్తిని విడిచిపెట్టి పోయాడు. ఆమె డబ్బు గురించి నాకు పట్టింపులేదు, డబ్బు నాకు వ్యాపారంలో ఆమెను కలవడానికి నాకు సహాయపడింది. తగిన సమయం వచ్చే వరకు ఆమెను ప్రేమించగలిగాను – అంటే, నేను H కి చేరుకునేంతవరకు. హెలీనా, ముడుచుకుపోయే అమ్మాయి కాకపోయినా, కొంచెం బిడియస్తురాలు. ఆమెని జాగ్రత్తగా రెడీ చేయవలసి వచ్చింది. నేను అవని, ఫర్హానా ఇంకా గగన లతో నా శృంగారం జరుపుతున్నప్పుడే హెలీనాతో స్నేహం చేస్తూ వచ్చాను. ఒకానొక సమయంలో ఆమెను లొంగిపోయే స్థితికి తీసుకువచ్చాను.

సరిగ్గా అప్పుడే ఆమెకి మతం పిచ్చి పట్టింది.

ఉత్సాహంతో ఆమె పునర్జన్మ పొందినట్లు చెప్పింది. ఆమె కాంతి దేవాలయం స్థాపించిన, ముఖ్య బోధకుడు అయిన ఫాదర్ జారెట్ ని కలిసింది. అతని ఆకర్షణ, అతని గట్టి మత విశ్వాసం, అతని మంత్రముగ్ధులను చేసే నీలి కళ్ళ నదిలో కొట్టుకుపోయింది. ఆయన తన మనసుని చీల్చి లోపల ఉన్న ఆత్మను బయటకు తీశారని ఆమె చెప్పింది. ఆమె ఇప్పటికే చర్చి లో సభ్యురాలు కావడానికి రెడీ అవుతుంది. విశ్వాసం, ఆత్మ ఇంకా పవిత్రత, ఫాదర్ జారెట్ రూపంలో, ఇకమీద ఆమెకు మార్గదర్శకుడిగా ఉంటాడు.

అందువల్ల ఫాదర్ జారెట్ ని తిట్టుకోవడానికి ఇంతకన్నా నాకు ఏ కారణం కావాలి. అతను హెలీనా ఆత్మ కంటే ఆమె బ్యాంకు ఖాతా మీద – బహుశా ఆమె శరీరం మీద కూడా – ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడని నేను బలంగా అనుమానించిన మాట నిజం. నేను అదే సంగతి ఆమెకి చెప్పాను.

“ఓహ్, శ్రీకర్, నువ్వు ఎలా అనగలిగావు ! అతను దేవుని మనిషి !” అని చెప్పి హెలీనా ఆశ్చర్యపోయింది.

“నిన్ను మోసం చేయాలని చూసిన పావని నీకు గుర్తుందా ? పోనీ రాధ అయినా గుర్తుందా ? ఈ మనిషి కూడా నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కాకపొతే వాళ్లకన్నా ఇంకా దారుణంగా. నా మాట నమ్ము.”

“ఓహ్, నువ్వు అలా ఎలా చెప్పగలవు ? నీకు అతను తెలియదు కదా.”

“సరే, నేను అతన్ని కలిసి అతను ఎలాంటి మోసగాడో తెలుసుకుంటాను. అతని నెక్స్ట్ ప్రసంగం ఎప్పుడు వుంది ?” అని నేను అడిగాను.

“నువ్వు చర్చి లో ప్రార్థన సమావేశానికి వస్తావా ? అద్భుతం, శ్రీకర్ ! నువ్వు కూడా పునర్జన్మ పొందవచ్చు !” అని హెలీనా ఉత్సాహంగా చెప్పింది.

“నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, నేను మంచిగానే పుట్టానని మా అమ్మ చెప్పేది.” అని నేను అన్నాను.

అలా నేను ఫాదర్ జారెట్ తో సోదరుడిగా పిలువబడ్డాను. నేను ప్రార్థన సమావేశంలో ఇబ్బందిగా కూర్చున్నాను, అయితే ఫాదర్ తన “శిష్యురాళ్ళు” అని చెప్పిన ఇద్దరు అమ్మాయిల మీద దృష్టి పెట్టాను. అతను వాళ్ళని సిస్టర్ బ్లెస్డ్ సోల్ మార్తా ఇంకా సిస్టర్ హోలీ వర్జిన్ మేరీ అని పరిచయం చేశాడు. వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ స్వచ్ఛమైన తెలుపు రంగు బట్టలు వదులుగా వేసుకున్నప్పటికీ, వాళ్ళు ఇద్దరూ ఇటుకులతో కట్టిన చర్చి లాగా లోపల గట్టిగా నిర్మించబడ్డారని నాకు అర్ధమైంది. వాళ్ళు ఆ ఫాదర్ కి పాటలు పాడటం, ప్రార్ధన చేస్తున్నప్పుడు వచ్చే విరాళాలని తీసుకుంటారని నాకు అనిపించింది.

నా పధకం ఏమిటంటే, ఆ ఫాదర్ కుతంత్రాన్ని బయటపెట్టే దారిని కనుక్కోవడం, అతని చెడుని నేను లోకానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు కానీ కనీసం హెలీనాకి అయినా తెలిసేలా చేయాలి, అందువల్ల ఆమె తన ఆత్మను రక్షించడం గురించి (అది ఏ ప్రమాదంలోనూ లేదని నాకు ఖచ్చితంగా తెలుసు) మరచిపోయి, తన శరీరాన్ని ఆనందించడం గురించి ఆలోచిస్తుంది. అలాగే నా దాని గురించి కూడా.

మరొక ‘H’ పేరుతొ మొదలయ్యే అమ్మాయిని వెతకడం నాకు చాలా సులభమే కావచ్చు, అయినా నేను హెలీనా కోసం చాలా ప్రయత్నం చేశాను. అంతేకాకుండా, ఆమెను వేరే ఎవరూ చెడుగా వాడుకోవాలని అనుకోవడం నేను చూడటానికి ఇష్టపడనంతగా ఆమె గురించి ఆలోచించాను. ఒకవేళ ఆ ఫాదర్ లైంగిక ఉద్దేశాల గురించి నా అనుమానం నిజమైతే, అతను ఆమెను వాడే వరకు నేను ఎదురుచూడొచ్చు; అయితే దానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు – లేదా హెలీనా కోపానికి బదులుగా మెచ్చుకుంటుందో లేదో కూడా తెలియదు.

సిస్టర్ బ్లెస్డ్ సోల్ మార్తా లేదా సిస్టర్ హోలీ వర్జిన్ మేరీతో అతను సరసాలు చేస్తుండగా పట్టుకోవడం సాధ్యమవుతుందా అని కూడా ఆలోచించాను…

ప్రార్ధన తర్వాత, హెలీనా ఇంకా చాలా మంది వేరేవాళ్లు, ఎక్కువగా అమ్మాయిలు, ఫాదర్ చుట్టూ గుమిగూడినప్పుడు, నేను ఆ ఇద్దరు అందమైన అమ్మాయిలని పక్కకు తీసుకెళ్ళగలిగాను. “చాలా మంచి సేవ చేస్తున్నారు,” అని నేను చెప్పాను. నిండిపోయి వున్న విరాళాల బాగ్ చూస్తుంటే అది చాలా లాభదాయకంగా కూడా ఉందని అనిపించింది. “మీరు అమ్మాయిలు ఎలా… ఆ… ఫాదర్ తో సంబంధం కలిపారో చెప్పండి ?”

వాళ్ళు నిజంగా సొంత అక్కాచెల్లెళ్లు అని తెలిసింది – వాళ్ళ తల్లిదండ్రులు ఫాదర్ జారెట్ కి ముందునుండి భక్తులు, వాళ్ళ ఇద్దరు చిన్న కూతుర్లు శిష్యురాళ్ళగా మారి, దేవుని వాక్యాన్ని మానవాళికి చెప్పడానికి అతనికి సహాయం చేయడానికి తమను తాము అంకితం చేసుకోవాలని అతను చెప్పినప్పుడు వాళ్ళు అది తమకి లభించిన గొప్ప వరంలా భావించారు. మార్తాకు పంతొమ్మిది సంవత్సరాలు; మేరీకి ఇరవై సంవత్సరాలు. మార్తాకు గోధుమ రంగు జుట్టు ఉంది; మేరీది ఎర్రటి గోధుమ రంగు. మార్తా చాలా సెక్సీగా ఉంది; మేరీ మరింత సెక్సీగా ఉంది. వాళ్ళ అందమైన ముఖాలు, తెల్లటి బట్టలు చూపించినంత తీపిగా లేదా అమాయకంగా వాళ్లిద్దరూ లేరనే బలమైన భావం నాకు కలిగింది.

“మీరు అంత ముఖ్యమైన పని చేయడం మీకు చాలా సంతృప్తిని ఇచ్చి ఉండాలి, మీరు ఇంకా ఫాదర్ … చాలా Close అయ్యి ఉండాలి” అని నేను అన్నాను.

మేరీ నవ్వింది. “అవును, మేము చాలా Close గానే ఉంటాము. మీరు అనుకున్నంత క్లోజ్ గా, ఫాదర్ ఒక అద్భుతమైన వ్యక్తి.” అని ఆమె అంది.

“చాలా శక్తివంతమైనవాడు కూడా,” అని మేరీ అంది.

“అతని వయస్సుని లెక్కలోకి తీసుకుంటే,” అని మార్తా అంది.

“నువ్వు కూడా శక్తివంతుడిలానే ఉన్నావు,” అని మేరీ అంది.

“కొంచెం తక్కువ,” అని మార్తా అంది.

“అయితే మరీ తక్కువగా కాదు,” అని మేరీ అంది.

“దాదాపు ఒకేలా,” అని మార్తా అంది.

“ఆ… సంతోషం,” అని నేను బలహీనంగా అన్నాను. ‘M’ అక్షరక్రమానికి చేరుకున్నప్పుడు ఈ అమ్మాయిలని (ఇద్దరిలో ఒకళ్ళనైనా) మళ్ళీ కలవాలని గట్టిగా అనుకున్నాను.

అయితే, ఫాదర్ M&M అమ్మాయిలతో (నేను వాళ్ళని అలా పిలవడం మొదలుపెట్టాను) ఒక్క ప్రార్థన చేయడం కన్నా ఎక్కువే చేస్తున్నాడని ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది. అయితే నేను ఈ విషయం హెలీనాకి అర్ధమయ్యేలా చూపించడానికి ఒక దారిని కనుక్కోవాలి. అప్పుడు నాకు గౌరి గుర్తుకు వచ్చింది. నా ఈ శృంగార కథని చదివే వాళ్లకి గౌరి ఎవరో గుర్తుండే ఉంటుంది, గౌరి ఒక “పార్టీ అమ్మాయి”, ఆమెను నేను ఈమధ్య నా స్నేహితుడు రాఘవ్ ఇంట్లో కలిశాను. ఆమె చాలా అద్భుతమైన అందంతో వున్నా, నా అక్షరక్రమానికి సరిపోయినా, నేను రాఘవ్ భార్య గగన కోసం ఆమెని వద్దని అనుకున్నాను. నా మనసులో ఏర్పడుతున్న ఒక కుట్రపూరిత పధకానికి, తన పాత్ర పోషించడానికి గౌరి అభ్యంతరం చెప్పదని నాకు ఖచ్చితంగా తెలుసు (ఆమెకి నేను సరైన ప్రతిఫలం ఇచ్చినప్పుడు).

నేను హెలీనాని ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే, నేను రాఘవ్ కి ఫోన్ చేసి గౌరి నంబర్ అడిగాను.

రాఘవ్ నవ్వాడు. “నా సలహా పాటిస్తున్నావా ఏమిటి ? ఆమె నిజంగా Hot అమ్మాయి.”

“గగన ఎలా ఉంది ?” అని నేను దుర్మార్గంగా అడిగాను.

“అద్భుతంగా ఉంది. ఈ మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ చాలా ఉత్సాహంగా ఉంటుంది.”