“హా, అవును,” అని గాయత్రి చెప్పింది.
“కానీ మీరు… అంటే… ఏమీ జరగలేదా ? జరిగిందా ?”
“మీరు ఏమి అంటున్నారో నాకు అర్థం కావడం లేదు, శ్రీకర్ గారూ.”
“ఓహ్, Common. మీకు ఖచ్చితంగా తెలుసు నేను దేని గురించి అడుగుతున్నానో.”
“నా వ్యక్తిగత జీవితం మీకు సంబంధించిన విషయం కాదని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, శ్రీకర్ గారూ. ఈసారి మీరు ఈ సంగతి గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను.”
“నేను మళ్ళీ చెబుతున్నాను, గాయత్రి గారూ, అది ఖచ్చితంగా నాకు సంబంధించిన విషయమే. ప్రత్యేకించి నా తమ్ముడు involve అయ్యాడు కాబట్టి.”
“ఆ విషయం ముగిసిపోయింది,” అని గాయత్రి గట్టిగా చెప్పింది.
“హరీష్ నాకు ఖచ్చితంగా చెబుతాడు,” అని నేను అన్నాను. “అంతా, వివరంగా.”
“అలా అయితే అప్పుడు మీరు అతన్ని అడుక్కోండి,” అని గాయత్రి చెప్పింది.
అది కూడా కరెక్టే కదా. అయితే ఆమె ఆఫీసు నుండి బయటకు వెళ్ళే వరకు నేను అతనికి ఫోన్ చేయలేదు.
“ఆ అమ్మాయి లెస్బియన్,” అని హరీష్ చెప్పాడు.
“ఆహా,” అని నేను అన్నాను. “అంటే ఆమె నీతో పడుకోదు అని అర్థం, అంతేనా ?”
“ఆమె చాలా కోల్డ్. ఆమెకి మగ్గాళ్లు అంటే ద్వేషం. బహుశా మగవాడి వేషంలో వున్న ఆడది అనుకుంటా.”
“అయితే ఆమెకు మంచి Taste ఉందన్నమాట,” అని నేను అన్నాను.
“బాధపడకు,” అని హరీష్ అన్నాడు. “నేను ఆమెని నెక్స్ట్ టైం దెంగుతాను.”
“నెక్స్ట్ టైం ?” అని నేను బలహీనంగా అన్నాను.
“శనివారం,” అని అతను అన్నాడు. “మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఈసారి నేను ఆమెని ఒక షోకి తీసుకెళ్తాను, కాబట్టి బహుశా ఆమె నాకు లొంగిపోవచ్చు.”
నేను ఫోన్ పెట్టేసాను.
“మీరు అతన్ని మళ్ళీ కలుస్తున్నారా ?” అని గాయత్రి తిరిగి వచ్చినప్పుడు నేను నమ్మలేక అడిగాను.
“అవును, అది నిజం.”
“నేను ఇది నమ్మలేను! మీరు ఎలా…”
“సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను శ్రీకర్ గారూ, “శనివారం working డే కాదు కాబట్టి, అతను నన్ను నా ఇంటి దగ్గరికి ఏడు గంటలకు వచ్చి తీసుకెళ్తాడు. మీరు మమ్మల్ని మళ్ళీ ఫాలో అవడానికి ప్రయత్నిస్తారేమో అని ముందే చెబుతున్నాను” అని గాయత్రి చెప్పింది.
“ఆఅహ్హ్హ్ !” అన్నాను.
***
