టైం మెషిన్ – Part 3 103

ఒక పక్క భరించలేని నొప్పి, ఇంకోవైపు ధారగా బయటకు పోతున్న రక్తం. అలాగే మెల్లిగా స్పృహ పోతుంది. హాథీ ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఆమె బిగుతుదనం ఆస్వాదిస్తూ ఆమెలో వెచ్చటి వీర్యం పిచికారీ చేసేసాడు.
అప్పటికే యాంగ్ చనిపోయింది. తనని పక్కన పడేసి బట్టలు వేసుకుని ఆ రెండు శవాల్ని భుజాన వేసుకుని ఇంటికి వెనుకవైపు ఉన్న తోటలోకి వెళ్ళాడు.
పూడ్చిపెట్టడానికి.
హాథీ నిమిషాల మీద పని పూర్తి చేసుకుని హార్ధిక్ ముందుకు వచ్చి నిలబడ్డాడు.
“ఆ ఛటర్జీ వివరాలు నాకు కావాలి. నాకు తెలిసి వాడికి మనతో పెట్టుకునే ధైర్యం లేదు. వాడి వెనకాల ఎవరో ఉండాలి.” ఏదో ఆలోచిస్తూ హాథీకి చెప్తున్నాడు హార్ధిక్.
హాథీ వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
హార్ధిక్ లాన్ లోకి వచ్చి ఈజీ చైర్ లో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.
ఎలా వీళ్ళకి ట్రాప్ అయ్యాడో అర్థం కాలేదు. అలాగే కూర్చుని సిగరెట్ ముట్టించాడు. రెండు దమ్ములు లాగేసరికి ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది.
తను వెళ్లిన మెడికల్ కాలేజీ హాస్టల్ నెంబర్ గూగుల్ లో సెర్చ్ చేస్తే దొరికింది. వెంటనే డయల్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతుంది.
“హలో” ఒక మగగొంతు వినిపించింది.
“హలో నేను హార్ధిక్ ఠాగూర్. ఠాగూర్స్ టోటల్ ఎంపైర్ కి సింగల్ హైర్ ని. నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి.”
“సారీ సర్. ఇక్కడ రెండు హత్యలకు సంబంధించి విచారణ జరుగుతుంది. మా పని అయ్యాక మీరు ప్రొసీడ్ అవ్వండి. ఒక గంట తర్వాత కాల్ చెయ్యండి” చెప్పాడు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న SI.
“వాట్? అక్కడ హత్యలు జరిగాయా? కొంచెం వివరాలు చెప్తారా?” టెన్షన్ తో అడిగాడు హార్ధిక్.
“ఎవరో ఇద్దరు చైనీస్ అమ్మాయిలు సర్. ఫో కురా, షాన్ లీ సర్.” వినయంగా చెప్పాడు SI.
“సరే ఇప్పుడు ఒకసారి ఎస్టేట్ కి వచ్చి కనిపించు” అని ఫోన్ కట్ చేసాడు హార్ధిక్.
అంటే ఎవరో తనని 24×7 ఫాలో అవుతున్నారు. అసలు నన్ను ఇక్కడ ఇంత స్పై చెయ్యవలిసిన అవసరం ఎవరికి ఉంది. అందులోనూ తను ఇక్కడ తిరిగేది కూడా తక్కువ.
ఆలోచిస్తూ ఉంటే హార్ధిక్ దృష్టి తన గదిలో పర్సనల్ లాకర్ మీద పడింది.
అంటే తన తండ్రి తనకి అప్పగించిన పని అంత ప్రమాదకరమా? కొన్ని రోజుల్లోనే చాలా సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు.

వెంటనే తండ్రికి కాల్ చేసి మాట్లాడటం మంచిది అనిపించింది.
తన తండ్రికి కాల్ చేసాడు.
5 రింగులు తర్వాత అటెంప్ట్ చేసాడు సౌరవ్.
“హౌ ఆర్ యూ మై సన్?” ఎందుకు చేశావ్ అనే అర్థంలో అడిగాడు సౌరవ్.
“యాహ్ ఫైన్ డాడ్. మీతో ఒక విషయం మాట్లాడాలి”
“చెప్పు”
“మన ప్రాజెక్ట్ విషయం ఇంకెవరికైనా తెలుసా? ఐ మీన్ మనకి ఇంకా ఎవరైనా రైవల్స్ ఉన్నారా?”
“నువ్వు ఇలా అడుగుతున్నావ్ అంటే నాకు తెలిసి నీ మీద దాడి జరిగి ఉండాలే? లెట్ మీ గెస్. ఎక్కువ సార్లు జరిగి ఉంటుందనుకుంటా?”
“యెస్ డాడ్. హౌ వుడ్ యూ నో? ఇక్కడ ఎవరో నన్ను గమనిస్తున్నారు.”
“కంగారు పడకు. వీటి అన్నిటికీ వెనకాల ఉంది రిచర్డ్స్. ”
“రిచర్డ్స్ ఆహ్? రిచర్డ్స్ ఎవరు? ”

“ఇక్కడ అందరికన్నా పెద్ద బిసినెస్ మాన్. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ టోటల్ మాఫియా మొత్తాన్ని సింగిల్ హాండ్ తో డీల్ చేస్తూ ఉంటాడు. అతని చేతిలో మాఫియా, పొలిటీషన్స్, బిసినెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇక్కడ అమెరికాలో కిరీటం పెట్టుకోడు. సింహాసనం మీద కూర్చోడు అంతే. మిగిలింది అంతా యధావిధిగా నడిపిస్తాడు.”

అతని గురించి వినగానే హార్ధిక్ బుర్ర గిర్రున తిరిగింది.
“ఏంటి భయపడుతున్నవా?” మళ్ళీ సౌరవ్ అడిగాడు.
” అంటే అంత పెద్ద వ్యక్తి మన పనికి ఎందుకు అడ్డు వచ్చాడు?”
సౌరవ్ ఒక 10నిమిషాలు ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు.
“వాడు మనకి అడ్డు పడలేదు. మనమే వాడి ప్రాజెక్ట్ దోచుకున్నాం. అసలు ఏ ఆశా లేని పరిస్థితిలో పని మొదలెట్టి ప్రయోగాలు చేయించి ఇప్పుడు పూర్తి అయ్యే సమయంలో మొత్తం మన చేతిలోకి తీసుకున్నాం”
హార్ధిక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
“డా…..డ్?” అన్నాడు కళ్ళల్లో ఆశ్చర్యం నింపుకుని.
“ఎందుకు భయపడుతున్నావ్? వాడికి మన గురించి మొత్తం తెలిసిపోయింది. వాడు ఇక్కడ నా బిసినెస్ మొత్తం సర్వనాశనం చేసాడు. నేను ఒకచోట క్షేమంగానే ఉన్నాను.”
“డాడ్ ఇప్పుడు ఎలా?” భాద ధ్వనించే గొంతుతో అన్నాడు హార్ధిక్.
“షటప్ హార్ధిక్. ఇలాగే బ్రతుకుతావా? నేను చూసింది అనుభవించింది చాలు. రొటీన్ అయ్యి బోర్ కొడుతుంది. బ్రతికితే అందరినీ శాసిస్తూ వణికిస్తూ బ్రతుకుతాను. లేకపోతే ఈ చెత్త బ్రతుకు టెన్షన్స్ తో చచ్చిపోయినా నష్టం లేదు. ఐ వాంట్ టూ వర్క్ ఆన్ మై డ్రీమ్స్. నీకు భయం అయితే చెప్పు. నీకు కావలిసినంత డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు సేఫ్ ప్లేస్ నేను చూపిస్తాను. వెళ్లిపో”
“అది కాదు డాడ్ మీకు ఏమైనా అయితే. ఇక్కడే టెక్నిక్ ఉంది మై సన్. ఒక్కసారి ఈ టైం మెషీన్ రెడి అయితే నన్ను చచ్చిపోయినా బ్రతికించుకోవచ్చు. ఇక ఆస్తి అంటావా? ఇది వస్తే అది కుప్పలు తెప్పలుగా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి బోర్ కొట్టి చచ్చే వరకు మనమే దేవుళ్ళం”
“యెస్ డాడ్ కానీ మనం రిచర్డ్స్ ని ఎదిరించి ప్రాజెక్ట్ పూర్తి చేయగలమా?”
“ఏనుగు ఎంత పెద్దదైనా నీటిలో మొసలితో పెట్టుకుంటే పులిహోర అయిపోద్ది. రిచర్డ్స్ బలం తగ్గి మనం బలం పుంజుకునేది ఇండియాలో మాత్రమే. అక్కడ సరిగ్గా బుర్ర పెడితే వాడికన్నా నువ్వే బలవంతుడివి.”
“ఓకే డాడ్. మీరు జాగ్రత్త”
“అలాగే కానీ నీకన్నా ముందు మల్హోత్రా జాగ్రత్త. అతను లేకపోతే మనం చేసేది మొత్తం వృధా.
వీలైనంత తొందరగా పని ప్రారంభించు. అవసరం అయితే తప్ప నీ ఆచూకీ ఎవరికీ తెలియనివ్వకు. బై” హార్ధిక్ కి ఇంక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసాడు సౌరవ్.

ఫోన్ పెట్టేసి హార్ధిక్ ఆలోచనలో పడ్డాడు. జరిగింది ఎలాగూ మార్చలేడు. ఇప్పుడు యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదు.

ఛటర్జీతో దాడి చేయించాడు అంటే తన ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాగే తమకు శత్రువులు అయిన వాళ్ళని కలుపుకుంటున్నాడు. ఇక్కడ తనకి బలగం తమ శత్రువులు. ముందు ఎలాగైనా మల్హోత్రాని తెచ్చుకోవాలి.

ఆలోచిస్తూ దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు. నచ్చిన దాని కౌగిలిలో కాలిపోవడం తెలుసు కానీ ఇలా ఆలోచోనల వేడిలో కాలిపోవడం ఇదే మొదటిసారి.
ఇంతలో SI వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు.
“చెప్పు” అన్నాడు హార్ధిక్.
“అదే సర్.. రమ్మన్నారు కదా” అంటూ నసిగాడు.
“అవును.. కూర్చో. ఏం జరిగింది అక్కడ?” అంటూ కుర్చీ చూపించి సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు.
“ఎవరో ఇద్దరు అమ్మాయిల్ని హత్య చేసి వెళ్లిపోయారు సర్”
“హ్మ్.. ఇంకా”
“వాళ్ళు చైనా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నారు సర్”
“సాక్ష్యాలు ఏమైనా దొరికాయా?”