టైం మెషిన్ – Part 4 76

“యెస్.. కమిన్” అన్నాడు లోపలినుంచి రిచర్డ్స్.
తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు జాన్. అక్కడ రిచర్డ్స్ తన గదిలో టేబుల్ మీద స్కాచ్ గ్లాసు, చేతిలో సిగార్ పట్టుకుని తన కుర్చీలో రిలాక్స్డ్ గా కూర్చున్నాడు.
“సర్ టిమ్ కాల్ చేసాడు”
“ఏంటంట?”
“మీరు చెప్పిన పని మొత్తం పూర్తి అయ్యిందట”

“సరే నేను చెప్తాను. వెయిట్ చెయ్యమను”
“ఓకే సర్. సర్ చిన్న డౌట్”
“ఏంటి?”
“అదే ఆ హార్ధిక్ కోసం ఎందుకు ఇంత ప్లాన్ చేస్తున్నారు? వాడు మీ ముందు బచ్చా సర్”
“అందుకే ప్లాన్ చేస్తున్నా”
“అర్థం కాలేదు”

“వాడు బలవంతుడా? నేను బలవంతుడినా?”
“మీరే సర్”
“అందుకే జాగ్రత్తగా ఉండాలి”
“అర్థం కావడం లేదు సర్”

“ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మన మీద బలవంతుడు ఎప్పుడూ మనల్ని అంత సీరియస్ గా తీసుకోడు. వాడి గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే వాడి అంచనా కంటే ఇంకొంచెం బలం పెంచుకుంటే సరిపోతుంది. కానీ బలహీనుడు అలా కాదు. మనలో చిన్న లోపాన్ని కనిపెట్టి దాని మీద దాడి చేస్తాడు. దానిని మనం కూడా గుర్తించలేం. ఈ లోపు అంతా అయిపోతుంది. అందుకే బలవంతుడ్ని కొట్టడం కన్నా బలహీనుడ్ని కొట్టడమే కష్టం. అందుకే నా బలమం…తా..హ్” అంటూ నడుము బిగపెట్టి కుర్చీలోంచి పైకి లేపి పది క్షణాల్లో కుర్చీలో నీరసంగా కులబడిపోయి “వాడి మీదనే ప్రయోగిస్తున్నాను” అన్నాడు అలసటగా.

“సర్.. ఏమైంది?” అంటూ రిచర్డ్స్ కుర్చీ దగ్గరికి వచ్చిన జాన్ కి టేబుల్ కింద రిచర్డ్స్ పెర్సొనల్ సెక్రటరీ లీసా రిచర్డ్స్ మొడ్డ చేత్తో పట్టుకుని మూతి తుడుచుకుంటూ కనపడింది.

“అంటే కొంచెం బలం ఇక్కడ కూడా ప్రయోగిస్తున్నాను అనుకో” అన్నాడు రిచర్డ్స్ వెకిలిగా నవ్వుతూ.
“సారీ సర్. మీకు ఏమైనా అయ్యిందేమో అని” అన్నాడు జాన్ తలదించుకునే.
“ఇట్స్ ఓకే జాన్. రమానాథ్ ని రమ్మను” అన్నాడు రిచర్డ్స్ ప్యాంటు పైకి లాక్కుంటూ.
“సర్ ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఖర్చుపెట్టి వీళ్ళందరిని మేపే బదులు డైరెక్ట్ ఆ హార్ధిక్ తోనే డీల్ మాట్లాడుకోవచ్చు కదా?”
“హ్మ్..” అంటూ ఆలోచనలో పడ్డాడు రిచర్డ్స్.

“వెల్ జాన్. నాకు ఈ ఆప్షన్ కూడా బాగా నచ్చింది. ఒక్కసారి ఆ హార్ధిక్ తో మీటింగ్ ఏర్పాటు చేయించు” అన్నాడు.
“ఓకే సర్” అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు జాన్.

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((

తర్వాతి రోజు..

మిషన్ “టైం మెషీన్ ” లో ఉన్న హార్ధిక్ టీం సభ్యులంతా హార్ధిక్ ప్యాలస్ లో మస్తుగా ముస్తాబయ్యారు.
రకరకాల మాంసాలు, రకరకాల మద్యాలు, దేశ విదేశీ అమ్మాయిలు విందుకు సిద్ధంగా ఉన్నారు.
అక్కడి వారందరినీ చూడటానికి కన్నుల పండుగగా ఉంది. పట్టు వస్త్రాల్లో ధగధగలాడుతున్న కమాండోస్ టీం, మురికి నుంచి ఫ్యాన్సీ లుక్ కి వచ్చిన గంగాదాస్ మనుషులు అందరిలోకి ఆకర్షణీయంగా ఉన్నారు.

అప్పుడే పెళ్లి మండపం మీదకి సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో వచ్చి కూర్చున్నారు పూజ , మల్హోత్రా.
ఇంతలో హార్ధిక్ ఫోన్ రింగయ్యింది.
ఎత్తి “హెలో” అన్నాడు హార్ధిక్……….

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((

రాబోయే మాస్ మసాలా కోసం చదువుతూనే ఉండండి..
హార్ధిక్ ఫోన్ ఎత్తి “హెలో.. ఎవరు?” అన్నాడు.

“మీరు హార్ధిక్ ఏ నా?” అవతలి వైపు కంఠం.
“అవును చెప్పండి. మీరెవరు?”
“సర్ నేను రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ ని మాట్లాడుతున్నాను. మిస్టర్ రిచర్డ్స్ మిమ్మల్ని కలవాలంటున్నారు” చెప్పాడు జాన్.
“కలుస్తానని చెప్పండి” అన్నాడు హార్ధిక్ స్థిరంగా.
“ఎక్కడికి రమ్మంటారు? ప్లేస్ చెప్తే వస్తాం” అన్నాడు జాన్.
“ఎక్కడికి రమ్మంటారు అని కాదు. ఎప్పుడు రమ్మంటారు అని అడుగు. రేపు రమ్మను” పొగరు ధ్వనించింది హార్ధిక్ మాటల్లో.
“అలా కాదు మిస్టర్ హార్ధిక్. ఈ రోజు కలిస్తే ఒక నిర్ణయానికి వచ్చేయొచ్చు కదా? ఏమంటారు?” జాన్ శాంతంగానే అడిగాడు.

“సారీ మిస్టర్ జాన్. ఈ రోజు మల్హోత్రాకి పెళ్ళి జరుగుతుంది. కుదిరితే వచ్చి భోంచేసి వెళ్ళండి. నువ్వు, నీ బాస్ రిచర్డ్స్ కూడా. ఇంక నన్ను విసిగించకు. రేపు ఫోన్ చేసి ప్లేస్ చెప్పు. వస్తాను” అని ఫోన్ పెట్టేసాడు.

జాన్ ఫోన్ పెట్టేసి రిచర్డ్స్ రూంలోకి నడిచాడు నేరుగా. రిచర్డ్స్ తన లాప్టాప్ లో ఏవో పనులు చేసుకుంటున్నాడు. వస్తున్న జాన్ ని చూసి “ఎప్పుడు వెళ్తున్నాం జాన్?” అన్నాడు తల పైకెత్తకుండా తన పని చేసుకుంటూనే.
“రేపు రమ్మన్నాడు సర్” తల వంచుకుని చెప్పాడు జాన్.
“వ్వాట్….? ఏమై లుక్ లైక్ ఏ ఫూల్?” దీర్ఘం తీస్తూ కోపంగా అరిచాడు రిచర్డ్స్. రిచర్డ్స్ స్టేటస్ అలాంటిది మరి. అమెరికా ప్రెసిడెంట్ కలవాలి అనుకున్నా కలవడానికి టైం పడుతుంది రిచర్డ్స్ ని. అలాంటిది హార్ధిక్ అలా అనడంతో బాగా హర్ట్ అయ్యాడు రిచర్డ్స్.

“నన్ను కలవడానికి టైం పెడతాడా? వాడి అంతు చూస్తాను. అయినా నన్ను కలవలేనంత బిజీ ఏముంది ఆ రాస్కెల్ కి” భాధ, కోపం, అసహాయత కలగలిపి అరిచింది రిచర్డ్స్ కంఠం.

“మల్హోత్రాకి పెళ్ళి చేస్తున్నాడట” వణుకుతూ జవాబిచ్చాడు జాన్.
“ఏంటి?” తను ఏం విన్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు రిచర్డ్స్ కి.