యుద్ధ నీతి 211

తాను కళ్ళు తెరచేసరికి ఎదురుగా నాన్నను ఓ కుర్చీమీద కూచోబెట్టి చేతులూ కాళ్ళూ కట్టేసి ఉన్నారు. నాన్నను కేవలం అండర్ వేర్ తో ఉన్నారు. ఆయనకు కొద్ది దూరం లో ధీర్గత్ ను కూడా కట్టేసి ఉన్నారు. వాడు తలకు పెద్ద బ్యాండేజి తో చాలా నీరసంగా ఉన్నాడు. తనను కూడా ఓ కుర్చీమీద కట్టేసి ఉన్నారు. పరిసరాలకు అలవాటు సమయానికి సుమారు ఆరున్నర అడుగుల ఎత్తులో మిలిటరీ దుస్తులలో ఉన్న ఒక తెల్ల దొరసాని చేతిలో హ్యాండ్ స్టిక్ పట్టుకొని తిప్పుతూ తమ గదిలోనికొచ్చింది. ఆమెను చూడా గానే పోర్చుగల్ వనిత అని స్పష్తంగా తెలిసిపోయింది సుకృతకు. అంటే పోర్చుగల్ ప్రభుత్వమే ఇదంతా చేయించిందని కూడా అర్థం కాసాగింది.
ఆమె వచ్చీ రావడం తోనే నాన్నకు ఎదురుగా కూచొని మిస్టర్ పాణి ఎలా ఉన్నారు.అంది
నాన్న నీరసంగా తలెత్తి కాసిని నీళ్ళు ఇప్పించమని ఇంగ్లీషులో అడిగాడు.
నీళ్ళేమిటి మిస్టర్ పాణి ఏకంగా మీ కిష్టమైన రమ్ము బాటలే తెప్పిస్తాను. మీరు మీ ప్రభుత్వానికి మా అదుపులో ఉన్న కాలనీలను వదిలెయ్యమని చెప్పండి.అక్కడి స్థానికులు మా పాలనలో సంతోషంగా ఉన్నరని చెప్పండి చాలు, మిమ్మల్ని కూడా మాతో కలుపుకొంటాం. మీ తరాలన్నిటికీ మా పౌరసత్వం ఇస్తాం.తప్పి పోయిన మీ భార్యా , మీ కొడుకుని వెతికి తెప్పిస్తాం. . .ఏమంటారు?
ముందు నీళ్ళు ఇప్పించండి
ఆమె చిటికేసి నీళ్ళు తెప్పించి అందరికీ ఇచ్చింది.
నీళ్ళు తాగిన నాన్న కాస్త తేరుకొని చూడండి, జనరల్ హాద్రియా రొనాల్డ్ గారూ మీకూ మాకూ వ్యక్తిగతంగా ఎటువంటి కంప్లైంట్సూ లేవు. నేను కేవలం ఇండియన్ గవర్నమెంట్ తరుపున వచ్చాను. గవర్నమెంట్ ఏం చెబితే అది చేయడం నా కర్తవ్యం అంతే, అంతే కాని ప్రభుత్వానికి నేను సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తిని కాను. కాబట్టి మీరు ఒక సారి ఆలోచించుకొని సరైన వ్యక్తితో మాట్లాడండి.
మిస్టర్ పాణి మేము అంత వెర్రి వాళ్ళం కాదు.నువ్వేమిటో నీ సత్తా ఏమిటో తెలియకుండా ఇంత దూరం వచ్చామంటావా? బ్రిటిషర్స్ వెళ్ళిపోయినా మా కాలనీలను ఇంకా ఈ దేశంలో పెట్టుకొన్నామంటే దానర్థం మేమేమీ పిచ్చి పూకులం కాదు. మీ భారతీయుల లాగా ఎవడికి వాడు ప్రత్యేకమైన సిద్దాంతాలను పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.మా ప్రయోజానాలను సాధించుకోవడం అంటే ఏ కొంతమందో బాగుపడాలనే భావజాలం కాదు మా దేశస్తులది. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ప్రయోజానాలను సౌకర్యాలు ఒకేరకంగా ఉంటాయి. ఆ క్రమశిక్షణే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మంచిగా చెబుతున్నా నా మాట విను.
పాణి నీరసంగా నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు.
ఆమె లేచి నిలుచుంటూ ఆల్ రైట్ మిస్టర్ పాణి నీకు ఇంకో రెండు గంటలు సమయం ఇస్తున్నాను. ఈలోగా మా అథిత్య స్వీకరించండి. ఇదిగో నీ కూతురు కొడుకూ ఇక్కడే ఉన్నారు. అందరూ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
బై ద బై మీ భార్యా కొడుకూ ఇద్దరూ దగ్గరలో ఉన్న ఐల్యాండ్స్ వైపు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది.అంటూ బయట ఉన్న సిపాయిలకు మంచి బట్టలు అవీ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది.

1 Comment

  1. I am all ready read this story at 4 parts upload the remaing story

Comments are closed.