పతి, పత్నీ! 1 677

ఇద్దరూ డాబా పైన పందిరి కింద చేరారు. అతను పేక దస్తాలు తెప్పించాడు. వాటిని కలిపి పంచబోతుంటే, “ముందు ఎలా ఆడాలో నేర్పు.” అంది ఉష. “ఏంటీ నీకు ఆడడం రాదా !?” అన్నాడతను ఆశ్చర్యంగా. “రాకపోతేనేం, ఇప్పుడు నేర్చుకుంటాగా.” అంది ఆమె. “మ్…ఇప్పుడు నేర్పితే ఇక వచ్చినట్టే.” అన్నాడు పేకలను పక్కన పడేస్తూ. “ముదితలు నేర్వగ రాని విద్యలు గలవే ముద్దార నేర్పగన్…అన్నారుగా. పెద్ద రసికుడవని పేరుందీ, ఆ మాత్రం తెలీదా?” అంది కొంటెగా నవ్వుతూ. ఆ నవ్వునే చూస్తున్నాడతను. ఎందుకో అందంగా కనిపిస్తుంది, కాస్త ఆకర్షణీయంగా కూడా ఉంది. ఒక అరగంటలోనే తన అభిప్రాయం మారిపోయింది. ఎందుకో అతనికే అర్ధం కావడం లేదు. అతని ఆలోచనా స్రవంతికి అడ్డం పడుతూ, “హలో సార్…చెప్పండి…నేర్పుతావా, నేర్పవా?” అన్నది. అతను ఆలోచనల నుండి తేరుకొని, “నేర్పుతా, కాని గురు దక్షిణ కావాలి.” అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ “అడగండి గురువు గారూ, ఏమికావాలో.” అంది ఉష. “నిన్న సగంలో ఆపేసిన కథ చెప్పు.” అన్నాడు. ఆమె “హుఁ..” అని నిట్టూర్చి, “వేళగాని వేళలో ఏ పనీ చేయకూడదు. శృంగారాన్ని విన్నా, చేసినా నును చీకటి వేళలోనే అందం.” అన్నది. “మ్..అయితే కథ కోసం చీకటి పడేవరకూ ఆగాలన్న మాట. సరే, పడతి మాట శిలాశాసనమే కదా రసికుడికి.” అని నవ్వి, “సరే నీ కథ కోసం వేచివుంటా.” అన్నాడు నవ్వుతూ. “మరి పేకాటో?” అంది ఉష. “అది నీ కథ విన్న తరువాతే.” అని కిందకి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉంటే, ఆమె సన్నని నవ్వు తన వీపుపై కితకితలు పెడుతున్న అనుభూతి కలిగింది అతనికి.

తన గదిలోకి వెళ్ళి మంచంపై వెల్లకిలా పడుకొని, ఆలోచిస్తున్నాడతను. తన జీవితంలో ఏదైనా అనుకుంటే వెంటనే పొందడం, అలా పొందక పోతే వదిలేయడమే తప్ప, వేచివుండడం ఎప్పుడూ లేదు. కాని ఉష విషయంలో అలా జరగడం లేదు. చిన్ననాటి నెచ్చెలి కాబాట్టా? లేక వేరేదేమైనా ఉందా? ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు అతనికి. అసలు ఇలాంటి సున్నితమైన చేష్టలు అతనికి తెలిస్తేనే కదా జవాబు తెలిసేది. అలా ఆలోచనల అలసట తోనే అతనికి నిద్ర వచ్చేసింది. సాయంత్రం లేచి, స్నానం చేసి, నును చీకట్ల వేళ ఆమె దగ్గరకి వచ్చాడు. అతనిని చూడగానే చిన్నగా నవ్వింది. నును చీకట్ల ప్రభావమో, ఆమె చీరకట్టులో ఉన్న చిత్రమో…మనోహరంగా అనిపించింది ఆమె. వదులుగా ముడేసిన జుట్టూ, అంతే వదులుగా వేసుకొన్న పైటా, బుగ్గలపై అల్లరి చేస్తున్న ముంగురులూ…చేయితిరిగిన చిత్రకారుడి చమత్కారంలా ఉంది ఆమె. అతని చూపులకి కాస్త సిగ్గుపడుతూ “ఏమిటీ, అలా కొత్తగా చూస్తున్నావ్?” అన్నది. అతను కూడా సిగ్గుపడి “ఏం లేదు. మరి మొదలు పెడతావా?” అన్నాడు. ఆమె మొదలు పెట్టింది.

మొదటి కథ (రెండవ భాగం.)

రాజుతో ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్ళొస్తానని శిరీష వెళ్ళిపోయింది. ఆ తరువాత,

ఆమె ఊరికి వెళ్ళిన మర్నాడు, ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే తలుపుతీసాడు. ఎదురుగా ఒక పాతికేళ్ళ యువతి. సన్నని నడుమూ, తీరైన కొలతలూ, దానికి తోడు అందమైన చీరకట్టూ…అందాలని అనవసరమైన చోట్ల దాస్తూ, అవసరమైన చోట్ల చూపిస్తూ అప్పుడే పైనుండి దిగివచ్చిన రతీదేవిలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన రాజు కళ్ళముందు చిటికెలు వేస్తూ, “ఏమిటి బావగారూ! అలా చూస్తున్నారూ? గుర్తుపట్టలేదా? అవునులెండి, ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పెళ్ళిలో చూసారు. గుర్తుండను. అక్క ఉందా?” అంటూ చొరవగా ఇంట్లోకి చొరబడింది. అలా చొరబడడంలో ఆమె వక్షం అతని భుజానికి మెత్తగా తాకింది.

6 Comments

  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

  3. EXLENT next part eppuduu

Comments are closed.