చాలా లక్కీ 1 480

సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి పడేస్తున్న క్రిమినల్ లాయర్ అచ్యుత్ కు హైకోర్ట్ జడ్జ్ నుండి ఫోన్ రావడంతో విస్తుపోయాడు.తనకూ ఆ జడ్జ్ గారికి అస్సలు పడదు. ప్రొఫెషనల్ గానే కాదు వ్యక్తిగతంగా చాలాముక్కుసూటిగా ప్రవర్తించే తన మనస్తత్వం, సదరు జడ్జ్ కి అస్సలు నచ్చదు.ఒక్కో సారి తన ప్రవర్తనతో విసుగెత్తి పోయిన ఆయన గారు డైరెక్ట్ గా మొహం మీదే చీవాట్లు పెట్టేవాడు.తనూ వితండవాదంచేస్తూ నెగ్గుకు వచ్చేసేవాడు.అటువంటాయన తనకు ఫోన్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది.

చప్పున ఫోన్ తీస్తూ నమస్తే సార్ . . .చెప్పండి అన్నాడు.
Judge :- నీతో ఒకసారి మాట్లాడలయ్యా ..ఒకసారి ఇంటికి రాగలవా
అచ్యుత్ కు ఇదింకా ఆశ్చర్యం కలిగిస్తుండగా . . .వై నాట్ సార్. . .చెప్పండి ఎప్పుడు రమ్మంటారు అన్నాడు
Judge :- ఇప్పుడే బయలు దేరు. . విషయం కొంత సీరియస్ అర్జంటుగా మాట్లాడాలి అన్నాడు.
అలాగేనండి వస్తున్నా అని వెంటనే బయలు దేరి హైకోర్ట్ జద్జి ఇంటి దగ్గర వాలి పోయాడు అచ్యుత్.
అచ్యుత్ కోసమే ఎదురు చూస్తున్న జడ్జ్ రా. . . అచ్యుత్ అంటూ ఇంటిలో తన ఆఫీసు గదికి తీసుకెళ్ళాడు.
లోలోపల కాస్త తికమక పడుతూ వెళ్ళిన అచ్యుత్ కు అక్కడ ఒక వయసు మళ్ళిన ఆమె దిగాలుగా కూచొని ఉన్న ఆవిడ కనిపించింది.

అచ్యుత్ ను సావకాషంగా కూచోబెట్టి సిగరెట్ ముట్టించుకొని తనకూ ఆఫర్ చేసాడు. కాస్త తికమక పడుతూ సిగరెట్ తీసుకొని చెప్పండి సార్ ఏదో అర్జంట్ అన్నారు అన్నాడు పొడిగా . . .
Judge :- అచ్యుత్ మొన్న కృపారాణి అని ఒక పెద్దింటామె తన భర్త హత్య కేసులో లైఫ్ పడింది తెలుసుగా . . .
అవును సార్ తెలుసు తన కొడుకు కూడా ఇందులో దోషి అని ఋజువయ్యింది . . . .అదే కదా
Judge :- అవునయ్యా అదే కేసు ఇద్దరు నేరస్తులూ తాము గిల్టీ అని ఒప్పుఒన్నారు అదే కేసు ఐతే . . .ప్రధాన నిందితురాలు కృపారాణి నాకు దగ్గరి బంధువని ఇదిగో ఈ పెద్దావిడ చెప్పేవరకూ నాకూ తెలియదు.
అవునా సార్ అని ఆ పెద్దవిడకు నమస్కారం చేసి ఏం సార్ కేసును మళ్ళీ రీఓపన్ చేసే ఆలోచనేమైనా ఉన్నదా ? అన్నాడు

Judge :- అబ్బే అలాంటిదేమీ లేదయ్యా . . .ఈ పెద్దావిడ నాకు పిన్ని వరుస, హత్య గావించబడ్డ అతనికి తల్లి. ఇప్పటికే కళ్ళు మసకబారాయి కూచొంటే లేవలేదు. ఈ మలి వయసులో తనని చూసుకొనే వారు ఎవరూ లేరని తెలిసి నేనే రప్పించుకొన్నాను. నీవెంత ముక్కుసూటి మనిషివో నాకు తెలియంది కాదు. కాకపోతే ఈ కేసులో ప్రధాన నిందితుల ఫైనల్ డిక్లరేసను సాక్ష్యాలు అన్నీ పకడ్బందీగా ఉన్నాయి .కాబట్టి మళ్ళీ రీఒపన్ చేసే ఉద్యేశ్యం ఎమీ లేదు. కాని నాకు తెలిసినంత వరకూ ఆ కృపారాణి ఆమె కొడుకూ ఇద్దరూ కలిసి తమ ఇంటి పెద్ద దిక్కునే చంపుకొనేంత నేర ప్రవృత్తి కలవారేమీ కాదు.అలా అని వాళ్ళను వెనుకేసుకొని రావడం లేదు.కాని ఎక్కడో ఏదొ మిస్ కొడుతోందయ్యా. . .నీవు కాస్త తీరుబాటు చేసుకొని కేసు పూర్వాపరాలు పరిశీలించి ఇస్తే నాకూ కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అని ఇదిగో కేసుకు సంబందించిన ఫైలు అని అచ్యుత్ కు అందిస్తూ నీ ఋణమేమీ ఉంచుకోను లేవయ్యా అన్నాడు.

అయ్యో ఎంతమాట సార్ మీరు నా మీద ఇంత నమ్మకం ఉంచారు కాబట్టే నన్ను ఇంటికి పిలిపించుకొన్నారు. అన్నివివరాలు చూసి అవసరమయితే కేసును రీఓపన్ చేద్దాం .
Judge :- నో నో అచ్యుత్, కేసును రీ ఓపన్ చేసే ఉద్ద్యేశ్యం ఏ మాత్రం లేదు. సదరు నిందితులు అసలు ఆ హత్య చేసారో తెలుసుకోవాలి అంతే. దాని పైన ఏం చేయాలో చూద్దాం.
సరే సార్ అని నమస్కారం చేసి ఫైలును తీసుకొని ఇంటికొచ్చేసాడు.

జడ్జి ఇంటి నుండి బయలుదేరి వచ్చేసిన అచ్యుత్ ఫైలును మొత్తం ఒకసారి చదివి చూశాడు. ప్రధాన నిందితురాలు గా పేర్కొన్న 48 ఏళ్ల అహనా దేవి పుట్టింది విశాఖపట్నం, పెరిగింది కర్ణాటకలోని కూర్గు.దాని తర్వాత చదువు ఇండియా మరియు కెనడా .అప్పట్లో మంచి ప్రతిభ గల విద్యార్థి ని అంతకుమించి చి మంచి సాంప్రదాయ కుటుంబం .తన 23వ ఏట వ్యాపారవేత్త గరుడాచారి తో పెళ్లి తన 24వ ఏట రెండవ నిందితుడిగా పేర్కొన్న గగన్ కుమార్ జననం. గరుడచారి హత్యకు ముందు వారికి జీవితంలో లో ఎటువంటి సందేహాస్పద లేదా చెప్పుకోదగ్గ వ్యతిరేక సంఘటనలు లేవు. గరుడ చారి వ్యక్తిత్వం కూడా క్లీన్ అండ్ జెంటిల్ గా ఉంది .అదేవిధంగా గగన్ కూడా మంచి క్యారెక్టర్ గల కుర్రాడే. . . అచ్యుత్ కు పిచ్చెక్కినట్లయింది అంత క్లియర్ గా ఉండి మరి హత్యకు దారితీసిన పరిస్థితులు ఎలాంటివో అర్థం కాలేదు. ఎక్కడా ఎలాంటి లుపోల్ దొరకలేదు దొరికిన సాక్ష్యాలు దోషుల స్టేట్మెంట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చూశాడు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.
ఇలా కాదనకొని నేరుగా జైలు కెళ్లాడు. మహిళ ఖైదీల విభాగంలో లో ఒక ప్రత్యేక సెల్ నందు అహనా దేవి ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది తనకోసం ఎవరో లాయర్ వచ్చాడని తెలిసి లేచి నిలబడింది అచ్యుత్ తన పరిచయం చేసుకొని ఆమెను తేరిపార చూశాడు. అబ్బుర పడే అందంతో సాధారణం కన్నా కొద్దిగా ఎత్తుగా పొడుగ్గా కనిపించింది ఆమెలో పశ్చాత్తాపము బయలుదేరి మనిషిని కృంగ తీసినట్టుగా కనిపిస్తోంది. అచ్యుత్ ఎన్ని రకాలుగా అడిగినా కూడా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోంది అంతే అన్న జవాబు తప్ప మరి ఎటువంటి సమాచారం దొరకలేదు.
అచ్యుత్ నిరాశగా రెండవ నిందితుడైన గగన్ ను కలవడానికి వెళ్ళాడు. గగన్ ను చూడగానే అచ్యుత్ తనలో తాను ఈర్ష్య పడ్డాడు. అంత అందంగా ఉన్నాడు మొహంలో ప్రశాంతత కొట్టొచ్చినట్టుగా ఉండి,మొగవాళ్ళలోఅరుదుగా కనిపించే నీలి కళ్లతో మంచి దృఢమైన శరీరం కలిగి ఉండి చక్కటి రూపం తో నవ్వుతూ పలకరించాడు. అచ్యుత్ పొంగిపోతూ తాను వచ్చిన పని చెప్పగా గా తన తల్లి అహనా దేవి నీ కూడా కలిపి ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగలిగితే అచ్యుత్ కు కావలసిన వివరాలు ఇవ్వగలను అని చెప్పాడు. అచ్యుత్ మరి ఆలస్యం చేయకుండా జడ్జి కి ఫోన్ చేసి జైలర్ ద్వారా వారిద్దరిని ఒక గదిలో టైట్ సెక్యూరిటీ మధ్య వారిద్దరినీ ఇంటరాగేట్ చేయసాగాడు .
తల్లీ కొడుకులిద్దరూ చెప్పేది జాగ్రత్తగా నోట్ చేసుకొంటూ దాదాపు రెండు మూడు గంటల తరువాత నుదుటన పట్టిన చెమటను తుడుచుకొంటూ ఒకరకమైన తత్తరపాటుతో, మొహమీద చేతులు కప్పుకొని ఏడుస్తున్న వారిని సెక్యురిటీ వారికి అప్పజెప్పి వచ్చేసాడు.
ఇంటికొచ్చి తనలో కలిగిన తత్తరపాటును కప్పిపెట్టుకొనేట్టుగా గడ గడా చెంబుడు నీళ్ళు తాగి కూలబడ్డాడు.
తనేదో మామూలు క్రిమినల్ కేసను కొంటే ఇది అసాధారణమైన కేసుగా కనిపిస్తోంది.అమ్మా కొడుకులిద్దరినీ చాలా తెలివిగా తన చేతికి మట్టి అంటకుండా గరుడాచారిని చంపడానికి ఉసిగొల్పి ఎటువంటి ఆధారం లేకుండా తన దారిన తాను వెళ్ళిపోయిందా చీకటిమనిషి. బహుశా ఈ విశయం జడ్జ్ గ్రహించాడు కాబట్టే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతున్నరానిపించింది. మనసులోనే జడ్జ్ సునిషిత దృష్టిని అభినందించుకొన్నాడు. అంతకు పైన గగన్ చెప్పిన వివరాలను బట్టి ఇదంతా చేయించింది హైక్లాస్ కాల్ గర్లయిన సృజన. ముందు ఆమెను కాంటాక్ట్ చేయగలిగితే అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుస్తుందనుకొని జడ్జ్ గారికి ఫోన్ చేసి కొన్ని వివరాలందించి తన పేర కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకొన్నాడు.
అప్పటికప్పుడు డిల్లీలో తనకు తెలిసిన ఒక పింప్ ను కాంటాక్ట్ చేసి గగన్ అందించిన సృజన వివరాలను కనుక్కొమ్మన్నాడు.
సరిగ్గా గంట తరువాత పింప్ కాల్ చేసి కాస్త కలవరపడుతూ సార్ ఆ అమ్మయికన్నా వందరెట్లు బాగా ఉండే వారు సెలబ్రిటీలు ఉన్నారు అన్నాడు
అచ్యుత్ కు చిర్రెత్తుకొచ్చి ఒరేయ్ చెప్పిన పని చెయ్యరా అంటే దెంగి పెడతా అంటావేంటి? నాన్చకుండా అసలు విషయానికి రా అన్నాడు కటువుగా
సార్ ఆ అమ్మాయి చాలా చాలా హై క్లాస్. హైలీ ప్రొఫెషనలు. నెలకు ఒక్కరినే బుక్ చేసుకొంటుంది. అదీ ఒక్క వారం మాత్రమే .
అచ్యుత్ కాస్త కుతూహలంగా మరి ఫీజు.
25లక్షలు ఒక్క వారమున్నా, ఒక రోజున్నా, ఒక్క గంటున్నా . . .ఫీజు మొత్తం ఇచ్చేయాల్సిందే. చాలా పెద్ద పెద్ద వారితో మాత్రమే మీటింగు కు ఒప్పుకొంటుంది. చాలా డేంజరస్
అచ్యుత్:- .లంజరికం చేయడానికి ప్రొఫెషనలిజం ఏంటయ్యా? చాలా డేంజరుస్ అంటున్నావు ?కొంపదీసి పూకుతో అదిమి చంపేస్తుందా ఏనిటి ? అన్నాడు హేళనగా
సార్ అంత తేలిగ్గా తీసి పారేయకండి. తను ఉండేది షిల్లాంగ్ లో షిల్లాంగ్ వరకు మాత్రమే మీ ఖర్చు మీరు చూసుకోవాలి అక్కడి నుండి మీరు తిరిగి వచ్చేంతవరకూ ప్రతి పైసా తనేభరిస్తుంది.అందులో మాలాంటి పింప్ లకు కూడా కమిషను చాలా ప్రాంప్ట్ గా ఇచ్చేస్తుంది.అదేదొ తన మంచితనమనుకొంటే పొరబాటే తన దగ్గరేమాత్రం అనుమానస్పదంగా ప్రవర్తించినా లేదా తనకు అనుమానమొచ్చినా లీగల్ గానే చంపేస్తుంది.అంత పకడ్బందీగా ఉంటుంది. అందుకే ఒద్దని అంటున్నా
మొండిఘటమైన అచ్యుత్ కు ఇది పెద్ద సవాలుగా అనిపించింది. అలాంటిదేమీ లేదయ్యా అలాంటి వాళ్ళంటేనే నాకు సరదా నా గురించి నీకు తెలుసు కదా . . .ఏం పరవాలేదు బుక్ చెయ్ అన్నాడు.
సార్ మీరు క్రిమినల్ లాయరు కాబట్టే నా బాదంతా ముందు ముందు ఎటువంటి ఇబ్బందులొస్తాయొననని అంటూ నసిగాడు.
అచ్యుత్ తేలిగ్గ నవ్వేస్తూ మీలాంటి పింప్ ల గురించి నాకు తీలేదేమయ్యా నిన్నేమీ మరచిపోను గాని బుక్ చేసి వివరాలందించు అని ఫోన్ పెట్టేసాడు.
వాడు ఫోన్ పెట్టేసిన తరువాత 25 లక్షలంటే కాస్త కాస్ట్లీ అయినా కేసు విశయమై భరించక తప్పదు అనుకొని జడ్జ్ కి మెస్సేజ్ పాస్ చేసాడు..
సరిగా వారం తరువాత పింప్ నుండి ఫోన్ వచ్చింది.
వాడి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న అచ్యుత్ గబుక్కున ఫఒన్ తీసి ఏంటయ్యా దేశంలోనే ఉన్నావా లేదా ఆ హైక్లాస్ లంజ నిన్ను అట్టే పెట్టుకొందా
సార్ అదేమీ లేదు గాని ఆమె చాలా హైక్లాస్ అని చెప్పా కదా సార్ పెద్ద పెద్ద వాళ్లతో కాంటాక్ట్స్ ఉంటాయి. వరందరినీ కాదనుకొని మనకు అపాంట్మెంట్ ఇవవలి కదా అందుకే ఇంత లేటు.
సరే గాని వివరాలు చెప్పు .
అతడు చెప్పిన వివరాలను బట్టి ఆమె అకౌంటు లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి అ పింప్ కు కూడా కొంత సొమ్మను ట్రాన్స్ఫర్ చేసాడు.