టీచర్ కోసం 3 179

{.ALERT:: ఈ కల లో కామం చాలా ఎక్కువగా ఉంటుంది. మేడం తో అప్పుడే రొమాన్స్ చేయడం ఇష్టం లేని వారూ ఈ కలను స్కిప్ చేసి, మిగితా బాగం చదవండి.}
నా రూమ్ లో నన్ను ఇద్దరు ఆంటీలు రెడీ చేస్తున్నారు. పక్కన నా బెడ్ మీద కూర్చున్న మగాళ్లు అంతా నా మీద సెటైర్స్ వేస్తున్నారు. నాకు ఒక తెల్లటి పంచె, డ్రాయెర్ లేకుండా కట్టించారు. పైన ఒక కండువా వేశారు. నా నుదుట పెద్ద బొట్టు పెట్టారు. చూడడానికి నేను సినిమా హీరో లాగా ఉన్నా. నా బాడీ మీద ఉన్న సిక్స్ పాక్ చూసి ఆ ఇద్దరు ఆంటీ లు జోక్లు వేస్తూ ఊన్నారు. నా కండలను తాకుతూ అబ్బా, ఇవ్వాళ ఆ పిల్ల వీడి చేతుల్లో చచ్చినట్లే అని ఒకామె అంది. దానికి ఇంకొ ఆమె చాల్లే సంబండం పిల్ల అదృష్టవంతురాలు అందుకే ఇలాంటి వాడు మొగుడు అయ్యాడు. పిల్ల బాగా సుఖ పడుతుంది. అని అంటూ ఉండగా ఎవరో తలుపు కొట్టారు, తీస్తే అక్కడ ఎవరో పెద్ద మనిషి. త్వరగా రమ్మని చెప్తున్నాడు. ఆ అయిపొయింది వస్తున్నాం అని నన్ను లేవమని చెప్పారు. నేను లేచి నిలబడ్డ. నా రూమ్ లో ఉన్న మగాళ్లు అంతా బయటకు వెళ్లారు. ఇప్పుడు నేను ఒక్కడినే ఒక్కమగాడు లెవెల్ లో ఆ రూమ్ లో ఉన్న. పక్కనే ఉన్న ఇద్దరు ఆంటీలు నా రెండు చేతులని చెరో పక్క పట్టుకుని, ముందుకు నడిచారు నేను కూడా వాళ్లతో పాటే వాళ్ల ఇద్దరి మద్య నడుస్తూ బయటకు వచ్చా. బయట అంతా హడావిడి గా ఉంది. నాకు అందరు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. నేను థాంక్స్ అని అంటూ ముందుకు నడుస్తూ ఉన్న. చుట్టు ఇల్లంతా ఒకసారి గమనించ. అందరు హాల్ లో నిలబడి ఉన్నారు. మద్యలో మాత్రం ఒక మండపం ఉంది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నా. అంతలో అటూ వైపు వెళ్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి, మొదటి రాత్రి శుభాకాంక్షలు అని అంది హారిక. నేను థాంక్స్ అని చెప్పా. తనూ వెళ్లిపోయింది. నన్ను ఆ ఇద్దరు ఆంటీ లు ఆ మండపం దగ్గరకు తీసుకుని వచ్చారు. అక్కడ ఒక పంతులు ఉన్నాడు. ఏవో మంత్రాలూ చదువుతూ ఉన్నాడు. నన్ను తీసుకు వెల్లి ఆ పంతులు ముందు కూర్చో బెట్టారు. పంతులుకు నాకు మద్య రెండు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయ్. వాటి నిండా పాలు ఉన్నాయ్. ఆ పంతులు ఆ పాలల్లో మంత్రాలూ చదువుతూ ఏవో వేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి నా చేతికి ఒక పాల గ్లాస్ చిన్నది ఇచ్చి తాగమని చెప్పాడు నేను వాటిని తాగేసా, ఇంకా కొద్దీ సేపు ఏవో మంత్రాలు చదివాడు. అంతలో ఆ పంతులు ఏదో అన్నాడు. వెనుకనే నిలబడి ఉన్న నా మామ నన్ను అల్లుడు గారు లేవండి అని అన్నాడు. నేను పైకి లేచా. నా మామ నన్ను నా ముందు సర్కిల్ షేప్ లో గీసి ఉన్న రౌండ్ లోకి వెళ్ళమని చెప్పాడు. నేను ఆ సర్కిల్ మద్యకు వెల్లి నిలబడ్డ. నా చుట్టూ గీత ఉంది. నా చుట్టూ ఒక ఇరవై మంది జనాలు ఉన్నారు. అందులో సగం ఆడవారు ఉన్నారు. అందరు నా వంకే చుస్తూ ఉన్నారు. అంతలో ఇక మొదలు పెడదాం అని నా మామా అన్నాడు. పంతులు వాచ్ వంక చూసి, హ్మ్ మొదలు పెట్టండి అని అన్నాడు. నా మామ అక్కడ నిలబడ్డ ఇద్దరితో అమ్మాయిని తీసుకు రండి అని అన్నాడు. అందరు నా వైపే చుస్తూ ఉన్నారు. నేను లొపల ఉన్న నా కొత్త పెళ్ళాం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నా.

ఇంతలో రానే వచ్చింది. హారిక శ్రీ ప్రియ, ఇంకొ ఆమె ముగ్గురు కలిసి నా పెళ్ళాన్ని తీసుకుని వస్తు ఉన్నారు. నా పెళ్ళాం ముఖం కప్పబడి ఉంది. పెదాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయ్. నేను నా చుట్టూ గీయబడి ఉన్న గీత లొనే నిల్చుని ఉన్న. ఇంతలో నా పెళ్ళాం నా దగ్గరకు వచ్చి నిలబడింది. చేతిలో పాల గ్లాస్ ఉంది. ఆమె పక్కన ఉన్న ముగ్గురు పక్కకు వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఎదురుగ నేను నిలుచున్న గీత లోకి వచ్చి నిలబడింది నా పెళ్ళాం. చేతిలో ఉన్న పాల గ్లాస్ నాకు ఇచ్చింది.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.