టీచర్ కోసం 3 179

నేను దానిని వేసుకుని మేడం చేతిని పట్టుకుని చాలా థాంక్స్ అని అన్నా. మేడం నా వంక చూసి నవ్వి, నా చేతిని విడిపించుకుని నా తల పైన చెయ్ వేసి, వెంట్రుకలను వెనక్కు అని, నా నుదుటి మీద ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్లిపోయింది.
నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. ఒక అరగంట అయ్యాక డోర్ తెరుచుకుంది. చూస్తే సిద్దు గాడు. నా వద్దకు వచ్చి నా చేతిని పట్టుకుని చూసి ఏరా తగ్గిందా అని అన్నాడు. నేను ఆ కొంచెం అని చెప్పా. వాడు నా పక్కనే కుర్చుని, పొద్దున్న మా అమ్మ నీకు ఏమైందో అని ఎంత కంగారు పడిందో తెలుసా అని అన్నాడు. నేను అవునా అని అడిగా. దానికి వాడు అవును మామ, మా నాన్న పొద్దునే ఆఫీస్ కు వెళ్లాడు. నేను హారిక ను కలవడానికి బయటకు వెళ్తూ ఉండగా, మా అమ్మ వచ్ఛి, అర్జెంట్ గా మా అమ్మ ఫ్రెండ్ ఒకామె డాక్టర్ ఆమెను తీసుకు రమ్మని చెప్పింది. నేను ఏమైంది అని అడిగా. నీ శరీరం కాలిపోతూ ఉంది. జ్వరం వచ్చింది ఏమో అని అని అంది. నేను అన్నా దానికి డాక్టర్ ఎందుకు తగ్గిపోతుంది ళే అని అన్నా. కాని మా అమ్మ ఒప్పుకోలేదు. రేపు ఏక్సమ్ ఉంది. వేళ్ళు అని నన్ను పంపింది. నేను మా అమ్మ ఫ్రెండ్ ని అదే ఆ డాక్టర్ ని తీసుకుని వచ్చా,
నిన్ను ఎందుకుళే లేపడం అని, అలాగే పడుకోనిచ్ఛం.
ఏమైనా కాని, మా అమ్మ కు నీకు ఏమైందో అని చాలా చాలా కంగారు పడింది తెలుసా అని అన్నాడు. ఇంకా చెప్తూ, నాకు నీ మీద అసూయా గా ఉంది, మా అమ్మకు నామీద కంటే నీ మీద నే ఎక్కువ ప్రేమ ఉంది అని అన్నాడు. అంతలో, మేడం లోపలకు వచ్చి, సిద్దు ఇలా రా, తనకు రెస్ట్ అవసరం, నీ రూమ్ కు నువ్వు వెళ్ళిపో అని అంది. వాడు నా వంక చూసి స్మైల్ ఇస్తూ, బాయ్ రా మామ, రెస్ట్ తీసుకో అని అంటూ వెళ్ళిపోయాడు. మేడం నా దగ్గరకు వచ్చి బెడ్ మీద కుర్చుని, నా చేతిని పట్టుకుని చూసింది. ఇంకా తగ్గలేదు పఢుకో అని అంది.

నేను మేడం వైపు చూసి, నిద్ర రావట్లే అని చెప్పా. మేడం దానికి కళ్ళు మూసూకో అదే వస్తుంది అని అంది. నేను, మేడం వంక చూసి, తొడలను పట్టుకుని చాలా నొప్పిగా ఉన్నాయ్ అని అన్నా. మేడం, అవునా అని అంది. నేను మూ అని అన్నా. మేడం నాతొ సరే నువ్వు పడుకో నేను నీ కాళ్లు ఒత్తుత అని అంది. నేను అయ్యో వద్దు అని అన్నా. మేడం నాతొ నువ్వు పడుకో అని నన్ను పడుకో బెట్టి, నా కాళ్ల వద్దకు వెల్లి, కూర్చుంది. నేను కళ్ళు మూసుకున్నా. మేడం నా కాలును ఒకటి తీసుకుని థన మీద పెట్టుకుని, మెల్లిగా ఒత్తడం స్టార్ట్ చేసింది. నాకు హాయిగా అనిపించింది. మేడం తో, మేడం చాలా చాలా థాంక్స్ హాయిగా ఉంది అని చెప్పా. మేడం నన్ను నిద్రపొ అని అంది. నేను కళ్ళు మూసుకున్నా.

నా ముందు ఇప్పుడు మేడం కనిపిస్తూ ఉంది. నిన్న వచ్చిన కల గుర్తు వచ్చింది. చ, నేను ఏంటి మల్లి అదే ఆలోఛిస్తూ ఉన్నా. అని అనుకున్నా. నేను మల్లి నా మనసులో మేడం మీద ఎంత కామమ్ లేకపోతె నాకు అలంటి కల వస్తుంది. ఛి, మేడం ఏమో నా మీద ఇంత ప్రేమ చుపిస్టూ ఉంటే నేను ఇలా కామపు ఆలోచనలు చేస్తున్నా ఏంటి అని అనుకున్నా.
నాలో కామానికి పరాకాష్ట నిన్న రాత్రి వచ్చిన కల. ఆ కల మేడం పట్ల నాకు ఎంత కోరిక కామం ఉందొ తెలియచేస్తూ ఉంది. ఆ కల లో ఏ మాత్రం ప్రేమ లేదు, అంతా నాలోని కామం మాత్రమే ఉంది. ఇంత చండాల మైన కోరికలు నాలో ఉన్నాయ్. నామీద నాకే అసహ్యం వేసింది. ఇవ్వన్నీ తలుచుకుంటూ ఉంటే.

ఏది ఏమైనా నేను మేడం పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నా. మేడం కు ఇష్టం లేకుండ నా అనుభవం కోసం మేడంను లొంగదీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నా.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.